ఎటు తేల్చుకోలేక‌పోతున్న అఖిల్‌..ఇంత అయోమ‌యం ఎందుకో?

అక్కినేని మూడో త‌రంగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్.. ఆరంభంలో వరుస ఫ్లాపుల‌ను మూటగ‌ట్టుకున్నాడు. అయితే ఫైన‌ల్‌గా గ‌త ఏడాది విడుద‌లైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్` చిత్రంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే సినిమాను ప్రారంభించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన‌ ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీల‌క‌ పాత్రలో కనిపించబోతున్నారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ […]

స్పీడ్ పెంచిన అఖిల్‌..మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్‌?!

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అఖిల్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాక‌ముందే.. స్పీడ్ పెంచేసి మ‌రో డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్‌. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవ‌ల అఖిల్‌ను క‌లిసి […]

అఖిల్ `ఏజెంట్‌`లో కీరోల్‌కు నో చేసిన నాగ్‌..కార‌ణం అదేన‌ట‌?!

అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్క‌టీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన‌. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]

అఖిల్ `ఏజెంట్‌`కి మమ్ముట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఉంద‌ని, ఆ రోల్‌లో మ‌లయాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌మ్ముట్టి […]

`ఏజెంట్`గా రాబోతున్న అఖిల్ అక్కినేని..అదిరిన ఫ‌స్ట్ లుక్‌!

అక్కినేని వారి అబ్బాయి అఖిల్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అఖిల్` సినిమాతో హీరోగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న.. ఆ త‌ర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కానీ, ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టంతో.. హిట్టే అందుకోలేక‌పోయాడు అఖిల్‌. ప్ర‌స్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చేస్తున్నాడు అఖిల్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం […]