జాన్వీ ఎన్టీఆర్ కంటే ముందు ఆ తెలుగు హీరోకు ఓకే చెప్పి దెబ్బేసిందా…!

శ్రీదేవి న‌ట వార‌సురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో తక్కువ టైంలోనే తిరుగులేని సక్సెస్ అందుకుంది జాన్వీ కపూర్. జాన్వీ ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో సౌత్ ఇండియాలో అడుగు పెట్ట‌బోతుంది. ఇక శ్రీదేవి తల్లి తెలుగులో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆమె కూతురుకు దేవర తెలుగులో తొలి సినిమా అవుతుండడంతో శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ సినిమా కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందులోను […]

డిజాస్టర్ అఖిల్ ‘ ఏజెంట్ ‘ ఫైన‌ల్ క‌లెక్ష‌న్స్.. ఫైన‌ల్గా ఎన్ని కోట్లు బొక్క అంటే…?

అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో అఖిల్ హీరోగా కెరీర్ ప్రారంభం నుంచి వరుస అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖిల్ కెరీర్ లోనే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్.. అఖిల్‌కు మరో భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని ఆశ పడ్డా ఈ అక్కినేని హీరోకు మరోసారి నిరాశ మిగిల్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి భారీ నెగటివ్ టాక్ మొట్ట కొట్టుకుని టాలీవుడ్ […]

`ఏజెంట్‌` చేసిన గాయం.. అంద‌రికీ దూరంగా వెళ్లిపోతున్న అఖిల్‌!

అక్కినేని అఖిల్ ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన తాజా చిత్రం `ఐజెంట్‌`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమాతో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా కోసం అఖిల్ ఎంత‌గానో […]

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద హీరోయిన్‌పై మ‌న‌సు పారేసుకున్న అఖిల్‌.. షాక్ లో ఫ్యాన్స్‌!

వ‌య‌సులో త‌న‌కంటే పెద్ద హీరోయిన్ పై అఖిల్ అక్కినేని మనసు పారేసుకున్నాడు. ఆ హీరోయిన్ తో డేట్ కు వెళ్లాలని ఉందంటూ మనసులో మాటను కూడా బయటపెట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రీసెంట్ గా అఖిల్ `ఏజెంట్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా […]

రూ. 80 కోట్ల ఏజెంట్‌.. ఆ ఒక్క త‌ప్పే ముంచేసిందంటూ నిర్మాత ట్వీట్‌!

అఖిల్ అక్కినేని న‌టించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ `ఏజెంట్`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది.   ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్‌.. తొలి ఆట నుంచే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. […]

రూ. 37 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `ఏజెంట్‌` రాబ‌ట్టింది మ‌రీ అంత త‌క్కువా?

అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రంలో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా.. తొలి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈ […]

దారుణంగా ప‌డిపోయిన `ఏజెంట్‌` క‌లెక్ష‌న్స్‌.. 2వ రోజు ఎంత వ‌చ్చాయో తెలిస్తే షాకే!

భారీ అంచ‌నాల న‌డుమ ఈ శుక్ర‌వారం విడుద‌లైన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఏజెంట‌`. అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇందులో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. మొద‌టి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. అయితే ఏప్రిల్ 28న గ్రాండ్ […]

`ఏజెంట్‌` వంటి డిజాస్ట‌ర్ క‌థ‌ను ఎన్ని కోట్లు పెట్టి కొన్నారో తెలిస్తే షాకైపోతారు!

అక్కినేని అఖిల్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై రామబ్రహ్మం సుంకర ఈ మూవీని దాదాపు రూ. 80 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన […]

`ఏజెంట్` ను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. అదృష్టం అంటే ఇదే!

ఒక హీరో కోసం అనుకున్న క‌థ‌తో మ‌రొక హీరో సినిమా చేయ‌డం ఇండ‌స్ట్రీలో స‌ర్వ సాధార‌ణం. అయితే అలా హీరోలు వ‌దిలేసిన క‌థ‌లు ఒక్కోసారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. అలాగే ఒక్కోసారి బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డుతుంటారు. ఇక నిన్న విడుద‌లైన `ఏజెంట్‌` మూవీకి కూడా ఫ‌స్ట్ ఛాయిస్ అఖిల్ అక్కినేని కాద‌ట‌. అఖిల్ కంటే మందే ఈ సినిమా క‌థ టాలీవుడ్ కి చెందిన ఓ స్టార్ హీరో వ‌ద్ద‌కు వెళ్ల‌గా.. […]