వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడమే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మరొకసారి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇక ఇటు జగన్ కు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టిడిపి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే పవన్‌ని కలుపుకుని జగన్ కు చెక్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ సైతం బాబుతో కలవడానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు కలిస్తే వైసీపీకి కాస్త ట్రబుల్ తప్పదు. అయితే అవేమీ లేకుండా టిడిపి-జనసేన కలిసొచ్చినా..ఆ రెండు పార్టీలకు […]
Category: Politics
ప్రియాంకతో రేవంత్ స్కెచ్..హామీల వర్షం..కాంగ్రెస్‌కు కలిసొస్తుందా?
మొత్తానికి ప్రియాంక గాంధీ..తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె..తెలంగాణపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ నేతలకు దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రత్యక్షంగా ఆమె తెలంగాణలో ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా నిరుద్యోగ సంఘర్షణ పేరిట భారీ సభ నిర్వహించగా ఆ సభలో ప్రియాంక పాల్గొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని కీలక హామీలని ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతని ఆకట్టుకునేలా హామీలు ఇచ్చారు. అయితే తెలంగాణ […]
సైడ్ అయిన నాగబాబు..జనసేనలో ట్విస్ట్..రాజుగారికి ఛాన్స్.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్..అనుకున్న విధంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టని విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల ఏదో అప్పుడప్పుడు మాత్రమే వచ్చి..రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసే అంశంపై మాత్రం ఫోకస్ పెట్టడం లేదు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జనసేన కోసం అటు నాదెండ్ల మనోహర్, ఇటు నాగబాబు క్షేత్ర స్థాయిలో తిరుగుతూ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే […]
విష్ణుకు బీజేపీ షోకాజ్..ఇంకా టీడీపీలోకి లైన్ క్లియర్.!
ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. ఒక గ్రూపు వైసీపీకి సపోర్ట్ చేస్తుంటే..మరొక గ్రూపు టిడిపికి సపోర్ట్ చేస్తున్నారు..అందులో ఎలాంటి డౌట్ లేదు..పైగా కేంద్రంలో అధికారంలో ఉంటూ..రాష్ట్రానికి ఏమి చేయడం లేదనే కోపం ఏపీ ప్రజల్లో ఉంది.అందుకే బిజేపిని ఆదరించడం లేదు. దీని వల్ల బిజేపికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదు..ఒక్క శాతం ఓట్లు రావడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేనలతో పొత్తు ఉంటే కొంతమేర గెలిచే అవకాశాలు ఉంటాయని..బిజేపిలో ఉన్న […]
కడప ఎంపీ సీటుపై ట్విస్ట్‌లు..అవినాష్ ప్లేస్‌లో అభిషేక్.?
గత నాలుగేళ్ల నుంచి వైఎస్ వివేకా హత్య కేసులో అనేక ట్విస్ట్‌లు వస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల ముందు వివేకా హత్య జరగగా, ఇది చేసింది చంద్రబాబు, టిడిపి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివేకా కేసులో నిజనిజాలు బయటపడుతున్నాయి. మొదట ఈ కేసులో చంద్రబాబుకు గాని, టిడిపి నేతలకు గాని సంబంధం లేదని, అప్పుడు వైసీపీ చేసిన కుట్ర అని, ఎన్నికల్లో లబ్ది […]
కర్నూలుపై లోకేష్ ఫోకస్..టీడీపీ స్వీప్ అయ్యేలా..కానీ.!
ఓ వైపు పాదయాత్ర చేస్తూనే..మరోవైపు పార్టీని బలోపేతం చేసే అంశంపై లోకేష్ ఫోకస్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా అన్నీ వర్గాల ప్రజలని కలుస్తూ వస్తున్న లోకేష్..అందరి సమస్యలు తెలుసుకుంటూ..ప్రజా మద్ధతు పెంచుకుంటూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కీలకమైన స్థానాల్లో టిడిపికి పట్టు పెరిగేలా లోకేష్ స్కెచ్ వేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు అంటే వైసీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో అక్కడ […]
తెలంగాణకు ప్రియాంక..గాంధీభవన్‌లో గాడ్సే..యూజ్ లేదట.!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బాగుచేసేందుకు అధిష్టానం పెద్దలు కష్టపడుతున్నారు. ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు ..కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా తెలంగాణలో పర్యటించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం నిర్వహించే భారీ సభలో పాల్గొనున్నారు. ఇక ఈ సభతో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక..తెలంగాణ […]
బాలినేని జంపింగ్ ఉందా? కోవర్టు ఆపరేషన్ నడుస్తుందా?
ఏంటో ఈ మధ్య వైసీపీలో జగన్‌తో అత్యంత సన్నిహితంగా ఉన్నవారే దూరం జరుగుతున్నారు. ఊహించని పరిణామాల నేపథ్యంలో రెడ్డి వర్గం నేతలు..అందులోనూ జగన్‌కు దగ్గరగా ఉన్నవారే దూరం అవుతున్నారు. ఇప్పటికే నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు వైసీపీకి దూరమయ్యారు. ఇప్పుడు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూరమయ్యేలా ఉన్నారు. ఈయనని మంత్రి పదవి తప్పించిన దగ్గర నుంచి అసంతృప్తిగా ఉన్నారు..అలాగే నిదానంగా […]
పొంగులేటి పాలిటిక్స్..కారుని దెబ్బతీయడమే టార్గెట్.!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన..ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఏదోక పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి బిజేపిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల బిజేపి నేతలు సైతం..ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. బిజేపిలోకి ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం […]









