ఉన్నది ఒక్కటే బటన్.. అది కూడా ఊడితే అంతే .. నటిపై బోల్డ్ కామెంట్స్..!!

శ్రియ ధన్వంతరి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ” జోష్ ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… నటి, మోడల్, రచయిత్రి, దర్శకురాలుగా రానిస్తుంది. తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన గ్లామర్ షోస్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. హద్దులు లేకుండా స్కిన్ షో చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ బోల్డ్ బ్యూటీ. శ్రేయ ఒక్క పోస్ట్ […]

దానివల్లే గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సమంత..!

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందంతో నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న సమంత ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోషూట్లతో యువతను అలరిస్తూ.. ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమె తాజాగా షేర్ చేసిన ఒక ఫోటో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇకపోతే ఆమె ఫోటో చూసిన నెటిజన్స్ […]

నా జీవితం ఏంటి ఇలా అయింది..? అనుకోకండి: సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల ఖుషి సినిమా తో సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే సమంత అమెరికాకు వెళ్ళిపోయింది. మయోసటిస్ కు చికిత్స పొందుతూ అక్కడే ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ ప్రదేశాలను, ప్రకృతిని ఆస్వాదిస్తూ తన ఎంజాయ్మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇటీవల instagram వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చటించింది సమంత. వారు అడిగిన ప్రశ్నలకు ఎన్నో ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఇందులో భాగంగా మీ తర్వాత […]

ప్రకాష్ రాజ్ కి పోటీ ఇస్తున్న నటుడు ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటులలో ప్రకాష్ రాజు కూడా ఒకరు.. ఎన్నో విభిన్నమైన చిత్రాలలో హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి క్రేజ్ అందుకున్న ప్రకాష్ రాజ్ కి ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్స్ టాలీవుడ్ లో రావు రమేష్ కూడా ఒకరని చెప్పవచ్చు. ఈయన చేసిన ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ప్రేక్షకులను బాగా గుర్తుండిపోయేలా చేస్తూ […]

ప్రేక్షకుల ఆదరణతోనే ఎదిగానంటూ…. సెన్సేషనల్ కామెంట్స్ చేసిన యంగ్ హీరో….!!

నవీన్ పోలిశెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఫ్రెండ్, సహ నటుడు విజయ్ దేవరకొండ తో తనకున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు నవీన్ పోలిశెట్టి. ” సినీ కెరీర్ ప్రారంభంలో… ఆ తర్వాత హీరోగా ఎదుగుతున్న క్రమంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము… ముంబైలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు.. కడుపునిండా భోజనం కూడా దొరికేది కాదు. చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డాము. ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాలో నేను, […]

తిరుపతిలో మరో చిరుత.. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి..!!

పెద్ద తిరుపతి అంటే ఒకప్పుడు భక్తి బావుద్వేగం పుట్టుకొచ్చేది. కానీ ఇప్పుడు భయం వెంటాడుతుంది. పెద్ద తిరుపతి అంటే ఎక్కడ చిరుత ఉందో అని భయపడాల్సిన దుస్థితి పట్టింది. గతంలో ఓ చిన్నారి మృతికి కారణమైన చిరుతని పట్టుకోవడానికి బోన్ పెడితే… ఐదు చిరుతలు దొరికాయి. స్వామి వారిని దర్శించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నా జనాల్లో భయం మాత్రం ఏ మాత్రం పోవడం లేదు. తాజాగా పెద్ద తిరుపతిలో బోన్ లో చిక్కింది మరో చిరుత. లక్ష్మి […]

పడుకునే ముందు యువత ఏం ఆలోచిస్తారో తెలుసా..?

యువత నిద్రకు ఉపక్రమించే ముందు ఏం ఆలోచిస్తుందన్న ఆలోచన వినడానికే ఆసక్తిగా ఉంది కదూ. పరిశోధకులకు కూడా ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ సంస్థ 2000 మంది అడల్ట్స్ పై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెళ్లడయ్యాయి. వీరిలో సుమారు 45% మంది నెక్ట్స్ డే తమ షెడ్యూల్ గురించి ఆలోచిస్తారని తెలిసింది. ఉదయం లేవగానే ఏం చేయాలనే ఆలోచనతో పడుకుంటారట. ఇక 44% మంది […]

ట్రెడిషనల్ లుక్ లో అందాలు పెంచేస్తున్న హంసానందిని..!!

టాలీవుడ్ లో హంసానందినికీ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఎన్నో చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటించిన హంసానందిని పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించింది. ముఖ్యంగా పలు సినిమాలలో ఐటెం సాంగ్లలో నటించి కుర్రాళ్లను బాగా ఆకట్టుకుంది. 2021లో హంసానందిని క్యాన్సర్ వారిని పడ్డ సంగతి తెలిసిందే.. చికిత్స అనంతరం ఈమె కోలుకోవడానికి ఏడాది పాటు సమయం పట్టింది.క్యాన్సర్ కారణంగా గుండుతో కనిపించిన హంసానందిని చాలా కాలం పాటు గ్లామర్ లుక్ కి దూరంగా […]

కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న.. ఏది తింటే ఆరోగ్యమో తెలుసా..?

చాలామందికి మొక్కజొన్నపత్తు అంటే చాలా ఇష్టం. కొంతమంది కాల్చిన పొత్తును తింటారు. మరి కొంతమంది ఉడికించిన పొత్తును తింటారు. మరి ఈ రెండిట్లో ఏది తింటే బెటర్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న పై కాస్త ఉప్పు, కారం రాసుకుని తింటే ఆ మజానే వేరు. ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా. మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. కాల్చిన […]