సౌత్ ఇండియాస్ట్రీలో టాప్-1 రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్..!!

సినీ రంగంలో ఒక వయసు దాటిన తర్వాత అవకాశాలు రావాలి అంటే చాలా కష్టతరమని చెప్పవచ్చు. హీరోలైతే ఇద్దరు పిల్లలు తండ్రి అయిన కూడా అవకాశాలు వస్తూనే ఉంటాయి. చాలా ఇండస్ట్రీలలో 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తులు కూడా హీరోలుగా నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తూ ఉన్నారు. హీరోయిన్స్ మాత్రం 30 ఏళ్ల వయసుకే ఫెడ్ అవుట్ అవుతూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం పలు పాత్రలలో నటిస్తూ సత్తా చాటుతూ ఉన్నారు. అలాంటి వారిలో […]

శివాజీ తీరుపై మండిపడ్డ నాగార్జున.. పవర్ అస్ట్ర లాగేసుకున్నారుగా….!!

బిగ్ బాస్ షోలో మిగతా రోజుల సంగతి ఎలా ఉన్నా వీకెండ్ ఎపిసోడ్ మాత్రం మంచి రసవక్తంగా ఉంటుంది. అయితే గత మూడు శనివారాలు పెద్దగా ఎంటర్టైన్ చేయకపోయినా.. ఈసారి మాత్రం వాదన, ప్రతి వాదనలతో హీటెక్కిపోయింది ‌. నాగార్జున ప్రతి ఒకరిపై కామెంట్స్ చేశాడు. మరి ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఏం జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం. స్టేజ్ పైకి వచ్చీ రావడంతోనే శుక్రవారం ఏం జరిగిందో చూసిన నాగార్జున.. ఆ […]

వరస ఈవెంట్స్ ని ఫిక్స్ చేసిన.. ” టైగర్ నాగేశ్వరరావు ” టీమ్ ప్రమోషన్స్ మోతమోగిపోవాల్సిందే….!!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. ఈ సినిమా స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు నిజజీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అలాగే ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న […]

అందుకే నాకు పెళ్లి కాలేదు – బిగ్ బాస్ దామిని.!

బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కంటిస్టెంట్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో దామిని కూడా ఒకరు. హౌస్ లో వంటలు అక్కగా పేరు సంపాదించిన దామని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. తాను వెజిటేరియన్ కాకపోయినా గుడ్డు తింటానని బాహుబలి సినిమాలో పచ్చబొట్టేసిన పాటను కూడా తానే పాడానని తెలియజేసింది. ఇప్పటివరకు తన శరీరం పైన పచ్చబొట్టు కూడా లేదని తెలిపింది. తన జీవితంలో ఏదైనా […]

రజినీకాంత్ 170వ‌ సినిమా.. లేటెస్ట్‌ అప్డేట్స్ ఇవే..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇటీవల నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అవందరికీ తెలిసిందే. రజనీకాంత్ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన జైలర్ సినిమాలో రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, నాగబాబు, వినాయకన్ తదితరులు కీలక పాత్రలు వహించారు. అయితే దీని అనంతరం రజినీకాంత్ చేయబోయే 170వ మూవీ డీటెయిల్స్ కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జై బీమ్ ఫేమ్ […]

అతిపెద్ద బొమ్మల కొలువు ప్రారంభించిన సితార.. ఎక్కడంటే..?

ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ మాక్స్ ఫ్యాషన్ హాట్ ఆఫ్ హైదరాబాద్ గా విలిచ్చింది. కేపిహెచ్బి నెక్సస్ మాల్ లో 30-40 అడుగుల భారీ బొమ్మల కొలువును మొదలుపెట్టింది. దీంతో పాటుగా దసరా పండుగ సీజన్ కావడంతో బహుమతులు పంపిణీ కి కొన్ని అనాధ శరణాలయాలతో పాటు వృద్ధాశ్రమాలను కూడా భాగస్వాములను చేసింది. ఇక ఇందులో బాగంగా నమ్రత శిరోద్కర్, సితార ఈ ప్రమోషన్స్ ను ప్రారంభిస్తూ 150 కి పైగా మ్యాక్స్ క్వీన్స్(బొమ్మ‌ల‌) తో కూడిన బొమ్మల […]

నితిన్ మిస్ చేసుకున్న ఆ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బెల్లంకొండ.. ఏ సినిమా అంటే..?

టాలీవుడ్‌లో ఓ హీరో చేయాల్సిన సినిమా మరో హీరో నటించి హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటి రాక్షసుడు మూవీ. ఈ సినిమా మొదటి తమిళంలో వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాని మొదట తెలుగులో నితిన్ తో రీమేక్ చేద్దామనుకున్నారట ఈ మూవీ ప్రొడ్‌యూస‌ర్‌. కానీ అంతకుముందే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సినిమాను చేయాలని ఆ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రీమేక్ రైట్స్ తీసుకోవాలని చూశాడు. దానికి […]

స్కంద సినిమాలో రామ్ చెల్లెలు పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా..?

డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లో వచ్చిన మొదటి పాన్ ఇండియా చిత్రం స్కంద.. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో హీరోయిన్గా శ్రీ లీల నటించింది రామ్ ద్విపాత్రాభినయంలో నటించారు. సాధారణంగా ఏదైనా కొత్త సినిమా విడుదల అయ్యిందంటే చాలు అందులోని నటీనటుల విషయాలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా స్కంద సినిమాలో నటించిన ఒక అమ్మాయి గురించి ప్రస్తుతం పలు వార్తలు […]

బిగ్‌బాస్ 7 నుంచి ర‌తిక ఎలిమినేట్.. కావాలనే తేజాను సేఫ్ చేశారట..?!

బిగ్ బాస్ 7 ప్రారంభమై ఇప్పటికి నాలుగు వారాలు పూర్తవుతుంది. ముగ్గురి ఎలిమినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఈ మూడు ఎలిమినేషన్స్ లో లేడీ కంటెస్టెంట్సే బయటకు వెళ్లారు. ఇక నాలుగో వారం కూడా మరో లేడు కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని టాక్ వినిపించింది. బిగ్‌బాస్ 7 లో మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టారు. 7గురు మ‌గ‌వాళ్ళు, 7గురు ఆడవాళ్లు అడుగుపెట్టగా తాజాగా జరిగే ఎలిమినేషన్స్ లో కూడా లేడీ కంటెంట్ వెళ్ళిపోయ్యింది. ఇక ఈవారం […]