కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న.. ఏది తింటే ఆరోగ్యమో తెలుసా..?

చాలామందికి మొక్కజొన్నపత్తు అంటే చాలా ఇష్టం. కొంతమంది కాల్చిన పొత్తును తింటారు. మరి కొంతమంది ఉడికించిన పొత్తును తింటారు. మరి ఈ రెండిట్లో ఏది తింటే బెటర్ ఓ ఇప్పుడు తెలుసుకుందాం. ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న పై కాస్త ఉప్పు, కారం రాసుకుని తింటే ఆ మజానే వేరు. ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా. మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం. కాల్చిన […]

ట్రేడ్ వర్గాల టాక్.. స్కంద రిలీజ్ కి లైన్ క్లియర్..

ఇటీవల రిలీజ్ అయిన మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి, జ‌వాన్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం వచ్చిన సినిమాలేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ రెండు సినిమాలకు మరోవారం కలిసి వచ్చినట్లు అయింది. అలాగే ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న స్కంద మూవీకి కూడా లైన్ క్లియర్ అయింది. గతవారం సినిమాల విషయానికొస్తే విశాల్ హీరోగా నటించిన మార్క్ ఆంటోనీ రిలీజ్ అయింది. ఓ […]

థియేటర్లో డిజాస్టర్ గా నిలిచినా.. ఓటీటీలో సూపర్ హిట్ సాధించిన గోపీచంద్ మూవీ..!

కరోనా టైంలో స్టార్ట్ అమిన ఓటీటీ క్రేజీ ప్రస్తుతం అమాంతంగా పెరిగిపోయింది. సినిమా ధియేటర్స్ లో రిలీజ్ అయినా మరో ప్రత్యేక రోజును చూసి ఓటీటీలో కూడా ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్స్ తో కూడిన టీవీలు అందుబాటులోకి రావడం మంచి క్వాలిటీతో కూడిన సౌండ్ సిస్టం లో అందుబాటులో ఉండడంతో జనాలు థియేటర్లో కంటే ఇంట్లో కూర్చొని ఓటీడీలో సినిమా చూడ‌టానికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సినిమా ఓటీటీలో చూడడం ఎక్కువైపోతుంది. […]

29 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి 500 రోజులు ఆడిన మెగాస్టార్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే..!!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎటువంటి సిని బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు చిరంజీవి. ఇక ఆయన నటించిన సినిమాలలో ” ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ” సినిమా రిలీజ్ ఇప్పటికే 40 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1982 ఏప్రిల్ 23న రిలీజ్ అయిన ఈ సినిమా మొదట యావరేజ్ టాక్ ను సంపాదించుకున్న ఆ తర్వాత ప్రేక్షకఆధ‌ర‌ణ పెరిగి […]

చంద్రబాబు అరెస్టుపై సంచలనం వ్యాఖ్యలు చేసిన సురేష్ బాబు..!!

తాజాగా గత రోజుల నుంచి 100 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం జరిగింది. అయితే ఈ అరెస్టు పైన పలువురు టిడిపి కార్యకర్తలు స్పందించడం జరిగింది. అయితే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముకులు మాత్రం ఎవరు స్పందించలేదు.. దీంతో ఎల్లో మీడియా టిడిపి నేతలు సైతం అగ్రహాన్ని తెలియజేస్తున్నారు. సినిమా పరిశ్రమకు చంద్రబాబునాయుడు చాలా మేలు చేశారని వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి. అయితే తాజాగా […]

చిరంజీవి కోసం బాలీవుడ్ హీరోయిన్.. సెట్ అయ్యేనా..?

బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ గతంలో తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమె అందాన్ని పొగడని వారంటూ ఎవరు ఉండరు. అంతటి క్రేజ్ సంపాదించుకుంది ఐశ్వర్యారాయ్. వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ అందంగానే ఉన్న ఐశ్వర్యరాయ్ మధ్యలో కూతురు పుట్టి కొంతకాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది ఆ తర్వాత మళ్లీ స్లిమ్ గా తయారై సినిమాలలో చేయడం మొదలుపెట్టింది. రీసెంట్గా మణిరత్నం తెరకేక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలలో నటించింది. ఇందులో నటించిన ప్రతి […]

బాలయ్య అన్ స్టాపబుల్ -3 పై అదిరిపోయే అప్డేట్..!!

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద షో లలో అన్ స్టాపబుల్ షో కూడ ఒకటీ. ఈషో ఆహ లో ప్రసారం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ షో కి ఎంతటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు.. నందమూరి బాలకృష్ణ హొస్టుగా ఈ షో కి వ్యవహరిస్తూ ఉన్నారు. ఓటిటి రంగంలోని ఒక సంచలనంగా మారిపోయింది అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఒకటి నుంచి మరొక సీజన్ బ్లాక్ బస్టర్ ని అందుకోవడం జరిగింది. […]

నాగ్ కాల్ చేసి అడిగిన నో చెప్పిన రష్మిక.. నాగచైతన్య దరిద్రం పై అంత నమ్మకమా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నాసరే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న బ్యూటీస్ చుట్టే స్టార్ హీరోలు తిరుగుతూ ఉంటారు . అది మన అందరికీ తెలిసిందే . సాదాసీదా నార్మల్ హీరోయిన్స్ ని స్టార్ హీరోస్ తమ సినిమాలో పెట్టుకోరు.. ఎందుకంటే మార్కెట్ ఉండదు .. పబ్లిసిటీ రాదు వాళ్ళని హీరోయిన్స్ గా పెట్టిన సినిమా హిట్ అయ్యే స్కోప్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే పేరు – పలుకుబడి – అందం – క్రేజ్ […]

“అది నా స్థాయి సినిమా కాదు”… బన్నీ మూవీ ని రిజెక్ట్ చేసిన నయనతార..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ నయనతారను ఇష్టపడే జనాలు ఎంతమంది ఉంటారో.. ఆమెను ద్వేషించే జనాలు కూడా అంతేమంది ఉంటారు . అందం పరంగా నటనపరంగా టు గుడ్ అయిన నయనతార కొన్ని కొన్ని ఓవర్ యాక్టింగ్ లు ఎక్కువ చేస్తుందని.. ఎక్స్ట్రా కండిషన్స్ పెడుతుందని ..స్వయానా మేకర్సే చెప్పుకొచ్చారు . మరి ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో ఓవర్గా బిహేవ్ చేసే నయనతార.. సినిమా ప్రమోషన్స్ కి రాను అని అది ఎంత పెద్ద స్టార్ హీరో […]