కొంప ముంచేసిన తెలుగు హీరో తొందరపాటు.. ఒక్క తప్పు సామ్-చై జీవితాలు సర్వ నాశనం అయిపోయాయిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో నాగచైతన్య పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు మహేష్ బాబు . అభిమానులు ప్రజెంట్ ఇదే న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి సమంత – నాగచైతన్య ప్రేమించుకోవడానికి మెయిన్ బీజం పడింది ఏం మాయ చేసావే […]

వాట్సాప్ లో న్యూ అప్డేట్…. వాట్సాప్ లో ఛానల్ క్రియేట్ చేయడం ఎలాగో తెలుసా….!!

వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల మరో ఫీచర్ను ప్రవేశపెట్టింది. అది వాట్సాప్ ఛానల్. ఈజీగా చెప్పాలంటే… ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో ఎవరిని ఎలా ఫాలో అయితే వారికి సంబంధించిన పోస్ట్లు, అప్డేట్లు వస్తాయో… వాట్సాప్ ఛానల్ కూడా అలాంటిదే. ఇందులో మనం ఎవరినైనా ఫాలో అయితే వాళ్ల పోస్ట్ చేసే వివరాలు మనకు అందుతాయి. ప్రముఖ వ్యక్తులతో పాటు మీడియా సంస్థలకు చెందిన వాట్సాప్ చానల్స్ ఎక్కువగా […]

“నువ్వు అలా చేస్తే నేను చచ్చిపోతా”..చిరంజీవినే బ్లాక్ మెయిల్ చేసిన రామ్ చరణ్..ఏమైందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లకి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎలా వైరల్ అవుతున్నాయో మనం బాగా చూస్తున్నాం.. వింటున్నాం . మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అన్న వార్తలు వినపడితే చాలు ఎక్కువ మంది డిస్ లైక్ కొడుతున్నారు . దానికి కారణం నిహారిక – శ్రీజ బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకున్న కారణంగానే అన్న విషయం అందరికీ తెలిసిందే . కాగా గత రెండు రోజుల నుంచి […]

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో…. నోటీసులు జారీ… ఆ హీరో ఎవరంటే….!!

మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ హీరో నవదీప్ కు నార్కోటిక్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. ఈనెల 23న విచారణకు హాజరు కావాలని గురువారం జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. 41A కింద నోటీసులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా టాలీవుడ్ ను మాదాపూర్ డ్రగ్స్ కేసు వ్యవహారం దడ పుట్టిస్తుంది. వరుసగా సెలబ్రిటీలు డ్రగ్స్ కేసులో పట్టుబడడంతో ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడటం ఇదేం కొత్త […]

బాల‌కృష్ణ‌, త‌మ‌న్నా కాంబోలో మిస్ అయిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ఏదో తెలుసా?

సుధీర్గ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ న‌టిస్తూ దూసుకుపోతోంది. అయితే టాలీవుడ్ లో త‌మ‌న్నా ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే సీనియ‌ల్ హీరోల్లో వెంక‌టేష్‌, చిరంజీవి, నాగార్జున వంటి వారితో కూడా సినిమాలు చేసింది. న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మాత్రం త‌మ‌న్నా […]

మహిళలకు గుడ్ న్యూస్… నేడు భారీగా తగ్గిన బంగారం ధర…. ఇక మొదలెడదామా అంటున్న స్త్రీలు….!!

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొనుగోలు చేస్తారు. ఈరోజు గోల్డ్ ధరలు తగ్గాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో ధరలు చూసుకుంటే.. నేటి బంగారం ధర హైదరాబాద్ లో ఎంత అంటే: 22 క్యారెట్ల బంగారం ధర- రూ.55,050 24 క్యారెట్ల బంగారం ధర- రూ.60,050 నేటి బంగారం ధర విజయవాడలో ఎంత అంటే: 22 క్యారెట్ల బంగారం ధర- రూ. 55,050 24 క్యారెట్ల బంగారం ధర- రూ. 60,050

స్టైలిష్ గా బికినీ గ్లామర్ తో టెంప్ట్ చేస్తున్న లక్ష్మిరాయ్..!!

హాట్ బ్యూటీగా కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమయ్యింది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ఈ అమ్మడు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో దక్షిణాది సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదట కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈమె అందానికి ఫిదా అయినప్పటికీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది లక్ష్మీరాయ్. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది లక్ష్మీరాయ్. […]

త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్న ర‌ష్మిక మాజీ ప్రియుడు.. ఇంత‌కీ ర‌క్షిత్ కు కాబోయే అమ్మాయి ఎవ‌రు?

కన్న‌డ హీరో రక్షిత్‌ శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నేషనల్ క్రష్‌ రష్మిక మంద‌న్నా మాజీ ప్రియుడిగా తెలుగు ప్రేక్షకులకు కూడా రక్షిత్‌ శెట్టి సుపరిచితమే. కిరిక్ పార్టీ మూవీలో రక్షిత్‌ శెట్టి, రష్మిక జంటగా నటించారు. అప్పుడే ఇద్ద‌రూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. ఇరుకుటుంబ సభ్యుల అంగీకరణతో గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. కానీ పెళ్లి వరకు వెళ్లకుండానే వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత రష్మిక కెరీర్ పై ఫోకస్ […]

బిగ్ బాస్ 7 మూడో వారం ఎలిమినేష‌న్స్ ప్రేక్ష‌కుల నిర్ణ‌యం కాదా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..!!

బిగ్‌బాస్ షో తెలుగులో ఆరు సీజన్లు పూర్తికాగా… ఏడో సీజన్ కు ఉల్టా పుల్టా అనే పేరు పెట్టి ఎవరికీ అర్థం కాకుండా నడిపేస్తున్నారు. ఏ రోజు ఏమి జరుగుతుందో కూడా ఎవరు గెస్ చేయలేకపోతున్నారు. ఈ సీజన్ మొత్తం సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్. దీంతో పాటు ఎన్నో టాస్కులు, సర్ప్రైజులు ఇస్తూ షోను రసవతరంగా సాగిస్తున్నారు. ఈవారం నామినేషన్స్‌లో ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, […]