జామ పండు ఆకుల వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..?

జామ పండు అనేది మనకి ఎక్కడైనా మార్కెట్లో సులువుగా లభించే అతి తక్కువ ధర పండు అని చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. జామ ఆకులు కాయలు కూడా శరీరానికి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం జామ ఆకులను నమలడం వల్ల జీర్ణక్రియ చాలా సులువుగా జరుగుతుంది. ఇలా జీర్ణక్రియ సరిగ్గా జరగడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. అందుకోసమే ప్రతిరోజు న్యాతగా ఉన్న […]

సూర్య‌-జ్యోతిక వేరు కాపురంపై కార్తి ఎమోష‌న‌ల్‌.. మేమంతా విడిపోవ‌డానికి అస‌లు కార‌ణం అదే అంటూ కామెంట్స్‌!

కోలీవుడ్ స్టార్ క‌పుల్ సూర్య‌, జ్యోతిక ఇటీవ‌ల ముంబైకి షిఫ్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కు ముందు తండ్రి శివకుమార్, తమ్ముడు కార్తితో క‌లిసి సూర్య చెన్నైలో ఉండేవారు. వీరిది ఉమ్మ‌డి కుటుంబం. పెళ్లి చేసుకున్న త‌ర్వాత సూర్య‌, కార్తి త‌మ తండ్రి నుంచి విడిపోకుండా.. అంతా ఒకే ఇంట్లో ఉండేవారు. కానీ, కొన్ని నెల‌ల క్రితం అనూహ్యంగా సూర్య‌, జ్యోతిక దంప‌తులు ముంబైలోకి వేరు కాపురం పెట్టారు. ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌చ్చాయి. తండ్రి, […]

దెయ్యానికి వయసు అవుతుందా.. జుట్టు తెల్లబడుతుందా ఏంటి..?

గతంలో రజినీకాంత్ నటించిన ” చంద్రముఖి ” మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. నయనతార, ప్రభు, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక ఇదే మూవీకి సీక్వెన్స్ గా ” చంద్రముఖి 2 ” ఈనెల 28న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ క్వీన్ కంగనా రానౌత్, లారెన్స్ లీడ్ రోల్స్ లో వడివేలు, రాధిక, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్, శృతి డాంగే కీలక […]

అఖండ సెంటిమెంట్ రిపీటైతే స్కంద బ్లాక్ బ‌స్ట‌రే.. భ‌లే ప్లాన్ వేసావ‌య్యా బోయ‌పాటి!!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబోలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మూవీ `స్కంద‌`. ఈ మూవీలో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల‌, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ‌కాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. శ్రీ‌నివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 28న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]

మంచు విష్ణు డ్రీమ్‌ ప్రాజెక్టులో ప్రభాస్ తో పాటు ఆ స్టార్ బ్యూటీ..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకసారి ఓ కాంబోలో వచ్చిన సినిమా హిట్ అయి మళ్ళీ అదే కాంబో రిపీట్ కావాలంటే చాలా టైం తీసుకుంటుంది. అదేవిధంగా 16ఏళ్ల తర్వాత మళ్లీ ఒక క్రేజీ కాంబో రిపీట్ కాబోతుంది. ఆ కాంబో మరేదో కాదు ప్రభాస్ – నయనతార, యోగి సినిమా ద్వారా కలిసి నటించిన ఈ జంట.. మ‌రో కొత్త సినిమాలో కలిసి నటించబోతున్నారంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే యోగి సినిమా వచ్చిన తర్వాత […]

దేవర సినిమా కోసం జాన్వీ కపూర్ అన్ని కోట్లు తీసుకుంటోందా..?

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది అలనాటి హీరోయిన్ శ్రీదేవి.. ఇక శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తన మొదటి సినిమాతోనే స్టార్ హీరో తో నటించడంతో ఈమెకు మంచి క్రేజ్ ఏర్పడుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. బాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ […]

సందీప్ నువ్వు పెద్ద పిస్తా అనుకుంటున్నావా..? నీ బ్యాటరీ డౌన్.. నాగార్జున ఫైర్‌…!!

” బిగ్ బాస్ ” తెలుగు సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతుంది. కంటెస్టెంట్స్.. హౌస్ మేట్స్ అయ్యేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ ఎలాంటి టాస్క్ ఇచ్చిన చేస్తున్నారు. ఈ క్రమంలోనే థర్డ్ కంటెస్టెంట్ నాగార్జున ఎవరి పేరును ప్రకటిస్తారని విషయంపై ఎదురు చూశారు జనాలు. ఈ క్రమంలో నిన్న‌టి ఎపిసోడ్‌లో నాగ్ ప్రతి ఒక్కరి మిస్టేక్స్ పై సీరియస్ అయ్యాడు. ముఖ్యంగా సంచాల్క్ గా వ్యవహరించిన డాన్స్ మాస్టర్ సందీప్ కి గట్టి వార్నింగ్ […]

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతోనే బన్నీ – త్రివిక్రమ్ కాంబోలో మూవీ రూపొందుతోందా..?

ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే ఒక నార్మల్ మూవీ ని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తన నటనతో ఎవరు మ్యాచ్ చేయాలని స్వాగ్‌తో సూపర్ హిట్ చేయగలడు అనేంత గొప్ప పేరు వచ్చింది. దీంతో పాన్ ఇండియా ఇమేజ్ వచ్చినా ఒక సాధారణ టాలీవుడ్ డైరెక్టర్ అయిన‌ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. పాన్ ఇండియా […]

తన పెళ్లిపై డైరెక్టర్ అట్లీ సంచలన వ్యాఖ్యలు..!!

కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు డైరెక్టర్ అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈయన దర్శకత్వం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే జవాన్ సినిమాతో అట్లీ మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని సైతం అందుకున్నారు. అట్లీ తన తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. తన ప్రతి సినిమా కథ కథనం కూడా చాలా కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అట్లీ. అందుకే సౌత్ ఇండియాలోనే అట్లీ పై వచ్చిన […]