మహేష్ బాబు మరదలిగా నటించిన ఈ నటి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

ప్రముఖ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం అతిధి. మాస్ ఎంటర్టైనర్ చిత్రంగా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. కానీ ఈ సినిమాలోని కొన్ని పాత్రలు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తిండిపోయాయి. అలాంటి పాత్రలలో హీరోయిన్ చెల్లెలు క్యారెక్టర్ అంటే మహేష్ బాబు మరదలు పాత్ర అని చెప్పాలి. అతిధి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అమృతారావు హీరోయిన్ గా నటించారు. ఇక ఈ సినిమాలో […]

ఆస్కార్ బరిలో రెండు తెలుగు సినిమాలు.. విజయం ఏ సినిమాదో..?

ఆస్కార్ 2023 లో ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టీస్టారర్ మూవీ అయినా ఆర్‌ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ అవార్డు అందిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుతో తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. తెలుగు సినిమాను తలెత్తుకునే విధంగా చేసింది. ఇక దీంతో ఈ ఏడాది ఏ తెలుగు సినిమా ఆస్కార్ బ‌రిలో ఉంటుంది అనే ఆసక్తి కోట్లాదిమంది ప్రేక్షకుల్లో నెలకొంది. 96వ అకాడమిక్ అవార్డ్‌(ఆస్కార్ – 2024) ది […]

స్లీవ్ లెస్ టాప్ లో రెచ్చగొడుతున్న ఫరీదా అబ్దుల్లా.. కవ్వించే ఫోజులతో..

యంగ్ బ్యూటీ ఫ‌రియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జాతి రత్నాలు మూవీతో ఫరీయా అబ్దుల్లా టాలీవుడ్‌కి పరిచయమైన సంగతి తెలిసిందే. దర్శకుడు అనుదీప్ కేవీ రూపొందించిన జాతి రత్నాలు సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధానుపాత్రలో నటించగా హీరోయిన్ పాత్రలో ఫరియా వీరిని మించి కామెడీని పండించింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ఓవర్ నైట్ లో స్టార్డం సంపాదించుకుంది ఫరియా. ఈ […]

కూతురు మరణంతో  సంచలన నిర్ణయం తీసుకున్న విజయ్ ఆంటోని..!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఇటీవల చెన్నైలోనే తన నివాసంలో మంగళవారం రోజున ఫ్యాన్ కి ఉరి వేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఇక మీరా మరణం సినీ పరిశ్రమను ఒక్కసారిగా కలచివేసింది. ఇక తన కూతురి మరణం తర్వాత మొదటిసారి విజయ్ ఆంటోని సోషల్ మీడియా ద్వారా స్పందించారు… తన కూతురు మరణంతో తాను కూడా చనిపోయానంటూ భావోద్వేగానికి గురైన విజయ్ ఆంటోనీ .. ఇకనుంచి తాను చేయబోయే ప్రతి పనికి కూడా […]

తమిళ సినిమాకు రోజుకి అంత డిమాండ్ చేస్తున్న నటుడు సునీల్..!!

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో కమెడియన్ సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కొద్ది రోజులు సైలెంట్ అయినా సునీల్ మళ్లీ కమెడియన్గా మంచి పాపులారిటీ అందించారు. ఆ తర్వాత మర్యాద రామన్న సినిమాతో హీరోగా పాపులారిటీ సంపాదించడంతో హీరోగా పలు చిత్రాలలో నటించి ఫెయిల్యూర్ గా మిగిలారు. దీంతో పుష్ప సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సునీల్ […]

బాలయ్య – బాబి మూవీలో ఆ యంగ్ హీరో..!

నందమూరి బాలకృష్ణ యంగ్ హీరోలకు దీటుగా వరుస సినిమాలలో నటిస్తూ హిట్ మూవీల‌ను తన ఖాతాలో వేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, సాంగ్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అక్టోబర్ 19న దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. మరోపక్క బాలకృష్ణ వాల్తేరు వీరయ్య డైరెక్టర్.. బాబీతో కూడా ఓ సినిమాను చేయడానికి గ్రీన్ […]

ఏఐ మాయ.. ఎన్టీఆర్ ని తలపించేలా సముద్రతీరం.. పిక్ వైరల్..

మనం కొన్ని ఫోటోలు చూసినప్పుడు మన జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకు వస్తాయి, పదే పదే అదే పిక్ని చూడాలనిపిస్తుంది, అదొక అద్భుతం లా కనిపిస్తుంది. అలాంటి మూడు లక్షణాలు ఉన్న ఈ పై పిక్ చూడండి. ఆకాశం, సముద్రం, పడవలతో కూడిన ఈ పిక్ ను కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ ముఖంల కనిపిస్తుంది. గమనించారా? ఎస్ ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట‌ అందరినీ ఆకట్టుకుంటుంది.. ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నెటిజన్లు, ఎన్టీఆర్ […]

మోహన్ లాల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ కేసులో ఊరట..!!

టాలీవుడ్ ప్రేక్షకులకు మోహన్ లాల్ కూడా సుపరిచితమే… మలయాళం లో సూపర్ స్టార్ గా పేరు పొందిన మోహన్ లాల్ 2011లో ఐటీ అధికారులు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ఏనుగు దంతాలతో తయారుచేసిన కొన్ని వస్తువులు బయటపడడం జరిగింది. దీంతో కేరళాలోని అటవీ మరియు వన్యప్రాణి విభాగం కింద మోహన్ లాల్ పైన కేసు నమోదు చేశారు.. ఆ తరువాత 2019లో ఎర్నాకులంలోని మెక్కపల్ ఫారెస్ట్ స్టేషన్లో కూడా మోహన్ లాల్ పైన కేసు నమోదు […]

ఆమెతో శృంగారం అంటే వణుకు పుట్టింది.. తమన్నా బాయ్ ఫ్రెండ్ షాకింగ్ కామెంట్స్..!!

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తో ప్రేమాయణం కొనసాగిస్తున్నారనే వార్తలు చాలా రోజుల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. దీంతో విజయవర్మ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.ముఖ్యంగా నాని నటించిన MCA సినిమాతో తెలుగులో విలన్ గా నటించి మంచి పాపులారిటీ. ఈ ఏడాది మొదట్లో తమన్నాతో కలసి లిప్ కిస్ చేసుకుంటూ కెమెరా కంటికి కనిపించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ […]