భూమిక గ్లామర్ మేజిక్ కి ఇంటర్నెట్ షాక్ …..ఖుషి రోజులు గుర్తొస్తున్నాయి అంటూ కామెంట్స్!

ఎన్నో ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో యువ రాణి గా వెలిగింది భూమిక. సింహాద్రి, ఒక్కడు, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్, వాసు, ఖుషి వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఒకానొక దశలో అనసూయ, కలెక్టర్ గారి భార్య వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో సైతం నటించింది భూమిక. కానీ కొన్నాళ్ళకు తన సినీ జీవితాన్ని పక్కన పెట్టి వివాహం చేసుకొని, భర్త పిల్లలలతో గడిపింది. కానీ సినిమా పట్ల […]

ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్న రైతుబిడ్డ..‌ ఇక ఆమెకి మూడిందిగా…!!

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మరో సూపర్ పవర్ పొందాడు. శివాజీ గ్యాంగ్‌లో ఒకడిగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సైతం సంపాదించుకున్నాడు. ప్రతి గేమ్ లోనూ తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ వారం కూడా ఓ కీలకమైన పోటీలో గెలిచాడు. రైతు బిడ్డ గెలవడంతో ఓ లేడీ కంటెస్టెంట్ కి శాపం అయ్యేలా ఉంది అంటూ టాక్‌. ఇంతకీ అసలు ఏం జరిగింది? […]

ఆ రికార్డుని సొంతం చేసుకున్న సూర్య… మరెవ్వరు దాన్ని టచ్ చేయలేరుగా…!!!

సూర్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు సూర్య. తమిళ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విజయాలను సైతం అందుకున్నాడు. ప్రస్తుతం సూర్య కెరీర్‌లోనే మోస్ట్ అవెయిటేడ్ సినిమాగా రూపొందుతుంది ” కంగువా “. శివ దర్శకత్వంలో దిశా పఠాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాపై సూర్య అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్‌లో […]

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతుడైన స్టార్ హీరో ఎవరు తెలుసా..?

సౌత్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఇటీవల బ్యాక్ టు బ్యాక్ భారీ విజయాలను సైతం అందుకుంటున్నారు. జైలర్ సినిమాతో రజనీకాంత్ సూపర్ హిట్ క్రియేట్ చేయగా విక్రమ్ సినిమాతో కమలహాసన్ ఇక ఇటీవలే లియో సినిమాతో విజయ్ దళపతి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. బాలయ్య భగవంత్ కేసరి సినిమా పరవాలేదు అనిపించుకుంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోల రెమ్యూనరేషన్ భారీగానే […]

అల్లు అర్జున్ లో ఆ మార్పును గమనించారా.. దానికి కారణం వాళ్లేనట..?!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ చివరిగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు కోట్లాదిమంది ప్రశంసలు అందాయి. ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఎదుగుతున్నాడు అంటే పాజిటివ్ తో పాటు ఆ హీరోకు నెగిటివిటీ కూడా బాగానే ఉంటుంది. ఇలా పుష్పా సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ పై విపరీతమైన ట్రోలింగ్ పెరిగిపోయింది. […]

నటి స్వాతి దీక్షిత్ పై కేసు నమోదు.. రూ.30 కోట్ల ఇల్లు కబ్జా చేసిందంటూ..!!

టాలీవుడ్‌లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్వాతి దీక్షిత్. ఈ సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలు పాత్రలో మెప్పించింది. తర్వాత 2012లో తోర్‌నామ్‌ అనే బెంగాలీ మూవీలో హీరోయిన్గా మొదటిసారి నటించింది. ఇక తెలుగులో దెయ్యం, జిలాని, గమ్మత్తు లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటిన్యూస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి పాపులారిటి ద‌క్కించుకుంది. బయటకు వచ్చాక ఆమె ఎక్కడా కనిపించలేదు.   అయితే ఇటీవల స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ […]

పెళ్లి విషయంలో సమంత సంచలన నిర్ణయం.. తల్లి కావాలన్న కోరిక అలా తీర్చుకుంటుందట..?!

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది సమంత. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. వయసు పెరుగుతున్న కొద్ది సినిమాల్లో క్రేజ్ ను కూడా మరింతగా పెంచుకుంటూ లైఫ్ లో దూసుకుపోతుంది. సినీ కెరీర్‌లో మంచి సక్సెస్‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ పర్సనల్ జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకుల‌కు లోనఅయ్యింది. భ‌ర్త చైత‌న్య‌తో మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా విడాకులు తీసుకోవడం.. నిందలు, […]

డైరెక్టర్‌తో దిల్ రాజు గొడవ… కారణం ఏమిటంటే..?

ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ప్రధాన ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఎదిగారు దిల్ రాజు. మంచి సినిమాలు చేస్తూ, పరిశ్రమలో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించారు దిల్ రాజు. దిల్ రాజు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్ లుగా “ఫ్యామిలీ స్టార్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రోమోను కూడా విడుదల […]

బ్లాక్ శారీలో సందడి చేస్తున్న నేషనల్ క్రష్….ఫిదా అవుతున్న అభిమానులు..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చేతినిండా సినిమాలతో సూపర్ బిజీ గా ఉన్న రష్మిక ప్రస్తుతం సౌత్ లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా తన హవా చూపిస్తుంది. పుష్ప చిత్రం విజయం తరువాత రష్మిక క్రేజ్ అమాంతం ప్రేరిగిపోయింది. పాన్ ఇండియా స్టార్ ఐపోయింది. దాంతో అనేక అవకాశాలు వచ్చి పడుతున్నాయి. రష్మిక ప్రస్తుతం తన కొత్త సినిమా “యానిమల్” ప్రమోషన్స్ లో బిజీ గా ఉంది. సంచలన […]