పవన్ కళ్యాణ్ – తరుణ్ కాంబోలో రావాల్సిన సినిమా అదే… కానీ ఎందుకు ఆగిపోయింది?… కారణాలు ఏంటంటే…??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పటివరకు చాలా హిట్లనే ఖాతాలో వేసుకున్నాడు. పవన్ సినిమా అంటే చాలు ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే తరుణ్ కూడా పలు సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్, తరుణ్ కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. కానీ అవకాశాన్ని తరుణ్ మిస్ చేసుకోవడం జరిగింది. ఈ ఇద్దరు హీరోలు కూడా అప్పట్లో యూత్ లో ఒక […]

అప్పుడే ఓటీటి లోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు.. ఎక్కడంటే..?

ఈ ఏడాది ధమాకా, వాల్తేరు వీరయ్య ,రావణాసుర వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రవితేజ తాజాగా దసరా పండుగ కానుకల టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా 1980లో గజదొంగగా పాపులర్ అయిన స్టువర్తపురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వంశీ తెరకెక్కించడం జరిగింది. అలాగే బాలీవుడ్ హీరోయిన్స్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. అలాగే అలనాటి హీరోయిన్ రేణు దేశాయ్ కూడా చాలా […]

అది లేకపోతే శోభా శెట్టి అస్సలు ఉండలేదట… బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇదేం దరిద్రం రా బాబు…!!

బుల్లితెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి శోభా శెట్టి ఒకరు. ఈ ముద్దుగుమ్మ కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈమె నటించిన ” కార్తీకదీపం ” సీరియల్లో మౌనిత పాత్రలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందింది. ఈ ముద్దుగుమ్మ కేవలం బుల్లితెర సీరియల్స్ లోనే కాకుండా పలు కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఈమె […]

రివ్యూ: మంగళవారం సినిమాతో పాయల్ హీట్ కొట్టిందా..!!

డైరెక్టర్ అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో వచ్చిన రెండోవ చిత్రం మంగళవారం. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల కావడం జరిగింది మరి ఏ మేరకు ఈ సినిమాతో పాయల్ సక్సెస్ అయిందో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే మొదట ఇద్దరు పిల్లలు ఒక […]

భర్తతో అలా చేయడానికి కూడా టైం టేబుల్ వేసుకున్న స్టార్ హీరోయిన్.. అంత కలియుగ మాయ..!!

గ్లోబల్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న దీపికా పదుకొనే రీసెంట్గా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మనకు తెలిసిందే దీపికా పదుకొనే రన్వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు దాదాపు 5 ఏళ్లపాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట ఫైనల్లి అభిమానులకు పెళ్లి చేసుకుంటున్నాం అనే గుడ్ న్యూస్ ని వినిపించారు. పెళ్లి తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న వార్త వినడానికి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు […]

వామ్మో..ఏంటి ఇది..వైష్ణవి చైతన్యకు ఆ తెలుగు హీరో అన్ని లక్షల చెక్ ఇంటికి పంపించాడా..?

వామ్మో .. వైష్ణవి చైతన్య ఇంటికి 20 లక్షల రూపాయలు చెక్ పంపించాడా ఆ తెలుగు హీరో..? ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ హీరోయిన్ వైష్ణవి చైతన్యకు 20 లక్షల రూపాయలు చెక్ పంపించాడు అన్న వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వైష్ణవి చైతన్య – అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో అనే సినిమాలో […]

భారత్ వరల్డ్ కప్ విన్‌ అయితే అలా చేస్తా.. టాలీవుడ్ బ్యూటీ బోల్డ్ ఆఫర్..

ప్రస్తుతం టీమ్ఇండియా వన్డే ప్రపంచ కప్ మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇండియా వరుస విజయాలను సాధిస్తూ ఫైనల్ కు దూసుకెళ్లింది. 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై విజయాన్ని అందుకుంది. టోర్నీ ప్రారంభం నుంచి అపజయం అనేది లేకుండా దూసుకువెళుతుంది. వరల్డ్ కప్ 2023 లో భారత్ విజయయాత్ర కొనసాగిస్తుంది. ఆదివారం జరిగే ఫైనల్ బిగ్ ఫైట్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఈసారి వరల్డ్ కప్ భారత్ గెలవడం ఖాయం అన్నట్లే సూచనలు […]

ఎక్కువగా కాళ్ళు నొప్పిస్తున్నాయా.. కారణాలు అవే..!!

చాలా మందికి తరచూ కళ్ళా నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈమధ్య చిన్నవయసులోనే కూడా ఇలాంటి నొప్పులు సైతం ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే ఎందువల్ల వస్తుందో తెలియదు కానీ సడన్గా వచ్చి చాలా ఇబ్బందులకు సైతం గురిచేస్తుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అనారోగ్య సంకేతాలకు కారణమా అనే విషయం గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. అయితే కాళ్ల నొప్పులు రావడానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అది నొప్పి తీవ్రత మీద ఆధారపడి […]

రష్మిక ఫేక్ వీడియో పై మాజీ ప్రియుడు రియాక్షన్ ఇదే..!!

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రష్మికాకి సంబంధించి ఒక మార్పింగ్ వీడియో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ సెలబ్రిటీగా కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా చాలా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు ఈ మార్పింగ్ వీడియో చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ చేస్తూ ఉన్నారు.. దీంతో ఈ విషయం పైన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా స్పందించడం జరిగింది. దీంతో సోషల్ […]