ఈ పై ఫోటోలో కనిపిస్తున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోని గుర్తుపట్టారా.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఓ సాధారణ కుర్రాడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సవాళ్లు అవమానాలను ఎదుర్కొన్న తర్వాత.. స్టార్ హీరోల రేంజ్కు ఎదిగాడు. తెలుగు, తమిళ్లో ఎన్నో సక్సెస్ఫుల్ సినిమా నటించి మెప్పించిన ఈ హీరో.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్నాడు. సౌత్ ఇండస్ట్రీలోనే విపరీతమైన ఫ్యాన్ వేసి సంపాదించుకున్న వారిలో […]
Category: Latest News
UI డిస్క్లైమర్తోనే పిచ్చెక్కిస్తోన్న ఉపేంద్ర .. రేర్ కాన్సెఫ్ట్తో హిట్ కొట్టాడుగా…!
ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించడానికి ఎంతో మంది అరటపడుతుంటారు. కానీ ఎక్స్పరిమెంటల్ సినిమాల్లో నటించే సాహసం మాత్రం అతి తక్కువ మంది హీరోలు మాత్రమే చేస్తారు. ప్రయోగాలు చేసిన ఒక లిమిట్ దాటి నటించడానికి అసలు ఇష్టపడరు. కానీ.. హీరో ఉపేంద్ర మాత్రం ఈ హీరోలకు కాస్త భిన్నంగా ఉంటాడు. కంటెంట్ నచ్చితే.. ఎలాంటి ప్రయోగాత్మక సినిమా చేయడానికి అయినా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఉపేంద్ర నటించిన మూవీ […]
ఆ రోజు రాత్రి బాలయ్య తుపాకీతో సూసైడ్ చేసుకునేవాడు.. డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అటు సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న బాలయ్య.. రాజకీయాలలోను హ్యాట్రిక్ తో రాణిస్తున్నాడు. మరోపక్క.. బుల్లితెరపై హోస్ట్గాను దూసుకుపోతున్నాడు. ఇక త్వరలో బాలయ్య నుంచి డాకు మహారాజు సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో తెరకెక్కనున్న ఈ సినిమాపై.. ఆడియన్స్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని బాలయ్యకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట […]
బాలయ్య – చరణ్ సినిమాలకు ఆ సెంటిమెంట్ రిపీట్.. ఫ్యాన్స్లో కొత్త టెన్షన్..!
సాధారణ వ్యక్తులతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన జనాలు, వాళ్ళ అభిమానులు కూడా సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు. అలా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ఫేవరెట్ హీరోల సినిమాలకు ఏదైనా బ్యాడ్ సెంటిమెంట్ ఉందనిపిస్తే.. దానిపై ఫ్యాన్స్ టెన్షన్ పెంచేసుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో బాలయ్య, చరణ్ సినిమాల విషయంలో అభిమానులకు టెన్షన్ నెలకొంది. 2025 సంక్రాంతికి బాలయ్య, చరణ్ లను వెంకటేష్ భయపెడుతున్నాడా.. పెద్దగా ఫామ్ లో లేని వెంకటేష్ చరణ్, బాలయ్యను కలవరపెట్టడం […]
సంధ్య థియేటర్ కేస్.. శ్రీతేజ ను పరామర్శించిన సుకుమార్..
పుష్ప 2 సినిమా ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో ఏర్పడిన తొక్కీసులాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆమె తనయుడు శ్రీ తేజ అనారోగ్య పరిస్థితులతో కిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీ తేజ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ చెప్పారు. అయితే అల్లు అర్జున్ లీగల్ కారణాలతో శ్రీ తేజను కలవడం కుదరడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ఇటీవల వెళ్లడించాడు. తాజాగా అల్లు అర్జున్ […]
నన్ను అనవసరంగా గెలికారు.. టాలీవుడ్ లో ఇలాంటి కలకలాలు ఇంకా జరుగుతాయి.. వేణు స్వామి
జాతుషుడు వేణు స్వామి పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు, రాజకీయ నాయకులు జాతకాలు చెప్తూ.. పాపులారిటీ దక్కించుకున్న వేణు స్వామి.. ఎన్నోసార్లు జాతకాలు తప్పుగా చెప్పడంతో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొన్నాడు. ఇకపై సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూ వేణు స్వామి కొద్ది నెలల క్రితం సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అలా కామెంట్స్ చేసిన తర్వాత కూడా.. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వైవాహిక బంధం పై జోక్యం చేసుకొని […]
రష్మిక గురించి చెప్పాల్సిన టైం వచ్చేసింది.. విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ నేషనల్ క్రష్ రష్మిక పేరు చెప్పగానే విజయ్ దేవరకొండ పేరు టక్కున గుర్తుకు వచ్చేస్తుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే రష్మిక గుర్తుకొస్తుంది. తెలుగు ఆడియన్స్ లో ఈ పేయిర్ అంతలా నిలిచిపోయారు. వెడతెరపై వీళ్ళ కెమిస్ట్రీకి ఫిదా అవని ఆడియన్స్ ఉండరు. ఇక రియల్ లైఫ్ లోను వీరిద్దరూ ప్రేమాయణంలో ఉన్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వీరిద్దరూ ఎప్పుడెప్పుడు ఒకటవుతారు అంటూ వీళ్ళ ఫ్యాన్తో పాటు.. సినీ ఆడియన్స్ […]
ఉపేంద్ర UI సినిమాపై ఇంట్రస్టింగ్ ప్రచారం… వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైం కొత్త పుకారు..!
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘యూఐ’ ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు ఆసక్తిగా ఉండడంతో సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని అభిమానులు ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఉపేంద్ర గత సినిమాల్లాగానే యూఐ కూడా డిఫరెంట్గా ఉండబోతోందని ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు చెప్పేశాయి. అయితే ఇప్పుడు ‘యూఐ’ సినిమా గురించి వచ్చిన ఒక రూమర్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ సినిమాకు రాని రూమర్ […]
మోక్షజ్ఞ తో మూవీ రూమర్స్ పై ప్రశాంత్ వర్మ దిమ్మతిరిగే ట్విస్ట్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ.. తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతలు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినిమాను కూడా ప్రారంభించాడు ప్రశాంత్ వర్మ. అయితే రేపటి రోజున.. ఈ సినిమా ముహూర్తం అన్న సమయానికి మోక్షజ్ఞ హెల్త్ బాగోకపోవడంతో సినిమా ఓపెన్ కార్యక్రమం కూడా ఆగిపోయిందంటూ వార్తలు వినిపించాయి. దీంతో.. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ మూవీ ఆగిపోయిందంటూ వార్తలు తెగ వైరల్గా మారాయి. ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ కూడా నిరాశ […]








