టీడీపీలో ఎమ్మెల్సీ ఫైట్ అదురుతోంది…!

ఎమ్మెల్సీ ప‌ద‌వుల కోసం టీడీపీలో పోరు పీక్ స్టేజ్‌కి చేరింది. పార్టీలో బ‌లంగా ఉన్న నేత‌ల మ‌ధ్య భారీ స్థాయిలో ఫైట్ జ‌రుగుతోంది. ఇక‌, కుల స‌మీక‌ర‌ణ‌లు, సిఫార్సులు కామ‌న్‌! తాజా అంచ‌నాల ప్ర‌కారం టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌ను బ‌ట్టి ఐదుగురు, గ‌వ‌ర్న‌ర్ సిఫార్సు చేసేవారు ఇద్ద‌రు మొత్తంగా ఏడుగురు ఎమ్మెల్సీల‌ను చంద్ర‌బాబు ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు నేత‌లు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నారు. టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ను మంత్రి వ‌ర్గంలోకి […]

నారాయ‌ణ‌మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్‌

ఉద్య‌మ సూరీడు, విప్ల‌వ మూవీల డైరెక్ట‌ర్ ఆర్ నారాయ‌ణ మూర్తికి చంద్ర‌బాబు ఎంపీ సీటు ఆఫ‌ర్ చేశార‌ట‌. అయితే, ఇప్పుడు కాదులేండి! గ‌తంలో.. అయితే, తాను పాలిటిక్స్‌కి ప‌నికిరాన‌నే ఉద్దేశంతో ఆయ‌న ఇచ్చిన ఆఫ‌ర్‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు నారాయ‌ణ మూర్తి చెప్పారు. అంతేకాదు, ఈ ఆఫ‌ర్ ఒక్క‌సారి కాద‌ట‌.. చంద్ర‌బాబు ఇప్ప‌టికి మూడు సార్లు ఎంపీ సీటు ఆఫ‌ర్ ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు నారాయ‌ణ మూర్తి. ఇటీవ‌ల ఆయ‌న ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. కాకినాడ పార్ల‌మెంటు స్థానం నుంచి త‌న‌ను […]

ప‌వ‌న్ – జ‌గ‌న్ – లోకేష్ ఎవ‌రి స‌త్తా ఎంత‌..!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌, వైకాపా అధినేత జ‌గ‌న్‌, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్‌లు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సెంటరాఫ్‌ది టాపిక్‌! ముఖ్యంగా ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌, లోకేష్‌లు విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. వ‌చ్చే 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్ద‌రూ వారి వారి పంథాల్లో దూసుకుపోతున్నారు. ఇక‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఇటీవ‌ల కాలంలో విద్యార్థుల‌తో మ‌మేకం అవుతున్నారు. కాకినాడలో స‌భ నిర్వ‌హించిన త‌ర్వాత ఆ ప్రాంతంలోని విద్యార్థుల‌తో స‌మావేశ మ‌య్యారు. ఇటీవ‌ల అనంత‌పురంలో […]

సాహసం శ్వాసగా సాగిపో TJ రివ్యూ

సినిమా : సాహసం శ్వాసగా సాగిపో రేటింగ్ : 2.75 / 5 పంచ్ లైన్ : యాక్షన్ బేస్డ్ ఏం మాయ చేసావే నటీనటులు : నాగ చైతన్య,మంజిమ మోహన్,సతీష్ కృష్ణన్,బాబా సెహగల్ తదితరులు. సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్ ఎడిటింగ్ : ఆంథోనీ నిర్మాత : మిర్యాల రవీందర్ రెడ్డి కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం : గౌతమ్ మీనన్ మనకు తెలిసిన డైరెక్టర్ గౌతమ్ మీనన్ అంటే అయితే కంప్లీట్ నావెలిస్టిక్ లవ్ స్టోరీ తీయడం లేదంటే […]

అమ‌రావతికి చిల్ల‌ర క‌ష్టాలు

పెద్ద నోట్ల క‌ష్టాలు ఏపీ స‌చివాల‌య ఉద్యోగుల‌కు కొత్త క‌ష్టాలు తెచ్చిపెట్టాయి. ఇప్ప‌టికే స‌రైన వ‌స‌తులు లేక నానా తిప్ప‌లు ప‌డుతూ విధులు నిర్వ‌హిస్తున్న ఉద్యోగులకు ఇప్పుడు నోట్ల క‌ష్టాలు ప‌ట్టుకున్నాయి. చేతిలో వేల కొద్దీ నోట్లు ఉన్నా.. చిల్ల‌ర ఇచ్చే దిక్కులేక ఇబ్బందులు ప‌డుతున్నారు. వాస్త‌వానికి కొత్త‌గా క‌ట్టిన స‌చివాల‌యం ఇటు గుంటూరు ప్ర‌ధాన న‌గ‌రానికి, అటు విజ‌య‌వాడ కేంద్రానికి సుదూరంలో ఉంది. దీంతో ఉద్యోగుల‌కు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా ఇబ్బందులే. ఇప్పుడు పెద్ద నోట్ల […]

ప‌వ‌న్ వ్యాఖ్య‌లపై లోకేష్ కామెంట్స్‌

అనంత‌పురంలో నిర్వ‌హించిన స‌భ‌లో జ‌న‌సేనాని ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, చంద్ర‌బాబు పాల‌న‌పై పెద్ద ఎత్తున సైలెంట్‌గానే విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్యంగా హోదా వ‌ద్ద‌ని ప్యాకేజీ ముద్ద‌ని అంటున్న బాబు అండ్‌కోపై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. కేవ‌లం ప‌న్నల రూపంలో ఏపీకి ఏం రావాలో వాటినే ఓ ప్యాక్ చేసి.. దానికి ప్యాకేజీ అని పెద్ద పేరు పెట్టి.. మ‌న మొహాన కొట్టార‌ని కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పించిన ప‌వ‌న్‌.. దానిని చంద్ర‌బాబు ఎలా ఆహ్వానించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. […]

ఆడ‌పిల్ల‌ల‌పై కేసుల్లేవ్ అంటోన్న ప‌వ‌న్‌

స‌మాజంలోని ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల ప్ర‌తి ఒక్క‌రూ ఎంత బాధ్య‌త‌గా ఉండాలో జ‌న‌సేనాని స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి ఆడ‌పిల్లా ఎంతో గౌర‌వంగా బ‌తికే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని, అదేస‌మ‌యంలో త‌న‌పై ఏదైనా దాడి జ‌రిగితే.. ఆడ‌పిల్ల‌లే ధైర్యంగా తిర‌గ‌బ‌డాల‌ని కూడా ఆయ‌న సూచించారు. శుక్ర‌వారం ఉద‌యం గుత్తిలోని ఓ విదాసంస్థ‌లో విద్యార్థినుల‌తో ప‌వ‌న్ ఇంట‌రాక్ట్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆడ‌పిల్ల‌ల‌కు స‌మాజంలో ఎదుర‌వుతున్న క‌ష్ట‌న‌ష్టాల‌ను, ఎలా జీవించాలో కూడా వారికి చెప్పుకొచ్చారు.   స‌మాజంలో అంద‌రికీ జీవించే హ‌క్కు […]

అంత డ‌ప్పు ఎందుకు లోకేష్‌బాబు..!

పొలిటిక‌ల్ లీడ‌ర్స్ అన్నాక 24 గంట‌లూ ప్ర‌జ‌ల కోస‌మే ప‌నిచేయాలా?  వాళ్ల‌కు మాత్రం కుటుంబాలు ఉండ‌వా?  ఓ వారం ట్రిప్‌క్‌కి వెళ్తే.. కొంప‌లేం మునిగిపోతాయి? ఇటీవ‌ల ఓ టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య ఇది! ఆయ‌న ఎవ‌రి గురించి అన్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు!! అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లు కూడా దీనిని లైట్‌గానే తీసుకున్నారు. ఎందుకంటే.. ప్ర‌జ‌లు సెంటిమెంట‌ల్ ఫూల్స్ క‌నుక‌!! ఇప్పుడు ఆ సెంటిమెంటును మోతాదుకు మించి మోగించేస్తున్నారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం […]

ఆ ఏపీ మంత్రి త‌ప్పులు ప్ర‌శ్నిస్తే ..కులం కార్డు తీసేస్తున్నారు

ఏపీలో అవినీతి పెరిగిపోయింది! ఇటీవ‌ల స‌ర్వ‌త్రా విన‌బ‌డుతున్న మాట‌. కొంద‌రు ప్ర‌జ‌లు ఈ విష‌యాన్ని నేరుగా సీఎం చంద్ర‌బాబుకే ఫిర్యాదు చేస్తున్న ప‌రిస్థితి ఉంది. మ‌రీ ముఖ్యంగా మంత్రులే అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అవినీతిని స‌హించేది లేద‌ని ప‌దే ప‌దే చెప్పే చంద్ర‌బాబు హ‌యాంలో మంత్రులు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న కొంద‌రు మంత్రులు గుట్టుచ‌ప్పుడు కాకుండా మౌనంగా ఉంటుండగా మ‌రికొంద‌రు మాత్రం.. తాము ద‌ళిత […]