ఇండియాలో అతి పెద్ద సింగింగ్ రియాల్టీ షో ఏదైనా ఉందంటే అది ఇండియన్ ఐడల్ మాత్రమే అని చెబుతారు. మరి అటువంటి షోకు చాలా మంది ఎంపికై తమ ప్రతిభను చాటుతారు. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది సింగర్స్ పోటీనిచ్చినప్పటికీ ఇప్పటికీ కొంతమందే చివరి వరకూ నిలిచారు. వారిలో ఒకరిద్దరూ ఫైనల్ చేరుకుని ఇంటి ముఖం పట్టారు. తాజాగా ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ఐడల్ 2021లో గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. ఇందులో ఓ తెలుగమ్మాయి ఫైనల్ […]
Category: Latest News
మరోసారి ప్రయోగాలకు సిద్ధమవుతున్న అరవింద స్వామి..!
అరవింద స్వామి..బొంబాయి , మెరుపు కలలు వంటి ఎన్నో చిత్రాలలో తన నటనను అద్భుతంగా ప్రదర్శించారు. ఇక అంతే కాకుండా రాం చరణ్ తో కలిసి ధ్రువ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి. ఇకపై మరెన్నో ప్రయోగాలతో అలరించనున్నారట ఈయన. సెల్వ దర్శకత్వంలో వస్తున్న వంగమూడి అనే సినిమాలో అరవిందస్వామి రకరకాల రూపాలలో కనిపించబోతున్నాడట. ఏకంగా ఆ సినిమాలో ఆరు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన టీజర్ ట్రైలర్ […]
”టక్ జగదీష్” రిలీజ్ పై క్లారిటీ..!
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “టక్ జగదీష్” చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా మహమ్మారి వల్ల వాయిదా పడింది. మజిలీ, నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ మాస్ ఎంటర్ టైనర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా రూపొందించారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. కరోనా వ్యాప్తి, ఏపీ […]
లుంగీ పైకెత్తి చిత్తకొట్టిన భీమ్లా నాయక్!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ ఎట్టకేలకు ఇప్పుడే సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు ముందు నుండీ అనుకుంటున్నట్లుగానే ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ టీజర్లో పవర్ స్టార్ లుంగీ కట్టులో తన విశ్వరూపాన్ని చూపించారు. విలన్ను పట్టుకునేందుకు లుంగీ పైకెత్తి మరీ ‘‘రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా’’ […]
అరరే..నిహారికను నాగబాబు అలా అనేశారేంటీ..?
నాగబాబు ముద్దుల కూతురు, నటి నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఒక మనసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నిహారిక.. సరైన హిట్ అందుకోలేకపోయినా నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. ఇక గత ఏడాది చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక.. కెరీర్ను ఆపకుండా సక్సెస్ ఫుల్గా రన్ చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం తండ్రి నాగబాబుతో కలిసి నిహారిక ఓ సిరీస్ చేస్తోంది. వీరిద్దరూ షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు. […]
ఆగస్టు 19న ఆర్ఆర్ఆర్ రిలీజ్.. గ్యారెంటీ హిట్ అంటోన్న క్రేజీ అంకుల్స్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యావత్ సినీలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే పలు పోస్టర్స్ రూపంలో అనౌన్స్ చేశారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ఓ టీజర్ మాత్రం ఆర్ఆర్ఆర్ ఆగస్టు 19న రిలీజ్ అవుతున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ ప్రేక్షకులు అవాక్కయ్యారు. అయితే ఆగస్టు […]
భీమ్లా నాయక్ టీజర్లో అది పేలిపోనుందట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి మరికాసేపట్లో అదిరిపోయే ట్రీట్ రానున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్గా తెరకెక్కుతున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్ను దాదాపు ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ టీజర్లో అదిరిపోయే అంశం మరోటి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్కు థమన్ అందించిన […]
తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!
ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ […]
జాతీయ జెండాకు అవమానం..రామ్ చరణ్పై నెటిజన్లు ఫైర్!?
ఒక్కో సారి తప్పు చేయకపోయినా.. అందరి చేత మాటలు పడుతుంటాం. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవమానించాడంటూ పలువురు నెటిజన్లు చరణ్పై ఫైర్ అవుతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒకటి. అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ […]









