మంచు ల‌క్ష్మీ ముందు జాగ్ర‌త్త‌..అలా జ‌ర‌గ‌క‌ముందే చెప్పేసిందిగా!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు ముద్దుల కూతురు, న‌టి మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన న‌ట‌నా, మాట‌ల‌తో ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో `ఆహా భోజ‌నంబు` కుక్కింగ్ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మంచు ల‌క్ష్మీ.. ఇటీవ‌లె యూట్యూబ్ ఛానెల్ కూడా స్టార్ట్ చేసింది. అందులో హోమ్ టూర్ పేరుతో త‌న ఇంటిని చూపించి.. తొలి వీడియోతోనే అట్రాక్ట్ చేసింది. ఇక సోష‌ల్ […]

సైనికుడు పాత్రలో మెప్పించిన సినిమాలు..

ఈ రోజున మనం 75 వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ రోజు స్వాతంత్ర సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం ఆనవాయితీగా వస్తున్నది.”జై జవాన్.. జై కిసాన్”అని మన దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నినాదం ఇచ్చారు. ఈ స్ఫూర్తితోనే తెలుగు తెరపై అప్పుడప్పుడు మన హీరోలు కూడా కొన్ని సినిమాలలో సైనికులు పాత్రల్లో కనిపించారు..అలాంటి సినిమాలు చూద్దాం. 1). మహేష్ బాబు: సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా […]

సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు..కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న వ్యక్తి.. ఇక ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కూడా చిరంజీవికి బాగా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అయితే ఈ మధ్యకాలంలో వీరిరువురు ఎక్కువగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే , మెగాస్టార్ చిరంజీవి ని జగన్మోహన్ రెడ్డి కలవాలి అనుకుంటున్నారట. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఏపీ మంత్రి పేర్ని నాని సహాయంతో ఈ […]

న‌టి హేమ‌కు భారీ ఊరట..అలా వ‌దిలిపెట్టిన `మా`!

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిన హేమ‌కు భారీ ఊర‌ట ల‌భించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మా ప్రెసిడెంట్‌ నరేశ్‌ నిధులను దుర్వినియోగం చేశారంటూ న‌టి హేమ‌ ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. నరేష్ ఇంత వరకూ ఒక్క రూపాయి సంపాదించలేదు కానీ, గతంలో తాము ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఐదు కోట్లను ఆయన స్వాహా చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దాంతో హేమపై న‌రేశ్‌ క్రమశిక్షణ సంఘానికి(డీఆర్‌సీ) ఫిర్యాదు చేశారు. హేమ చేసిన వ్యాఖ్యలను […]

తన వయసు ఎంతో చెప్పిన రష్మీ..?

ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఎన్నో షో లలో “ఢీ ” ప్రోగ్రామ్ కూడా. ఈ ప్రోగ్రాంలో కళ్ళు చెదిరే డాన్స్ లతో అదిరిపోయే స్టెప్పులు తో, కడుపుబ్బా నవ్వించే యాంకర్ లలో, కామెడీ చేసే జడ్జి లతో ఢీ సెట్ అంతా హడావిడీ గా వుంటుంది. ఇకపోతే ఈ వారం రెట్టింపు సందడిచేసేందుకు సిద్ధమవుతోంది ఈ షో. ఇక ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి..? తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక […]

అరియానాను వ‌ద‌ల‌ని బిగ్‌బాస్‌..సీజ‌న్ 5లో బంప‌ర్ ఛాన్స్‌?!

అరియానా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యాంక‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయింది. ఈ షో త‌ర్వాత టీవీ షోలే కాకుండా.. సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుంటున్న అరియానాను బిగ్ బాస్ మాత్రం వ‌దిలి పెట్ట‌డం లేదు. అవును, త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 5లోనూ అరియానా అల‌రించ‌బోతోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5 ప్రోమో..!

మా టీవీలో బిగ్ బాస్ సీజన్స్ చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఇప్పటివరకు ఈ బిగ్ బాస్ నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ప్రారంభం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈ సీజన్ కోసం ప్రేక్షకులు గత కొద్ది నెలల నుంచి ఎదురుచూస్తున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ నెల మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. […]

ఆ రోజు నుంచే ప్రసారం కాబోతున్న ఎన్టీఆర్ షో..

ఎన్టీఆర్ షో అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది మీలో ఎవరు కోటీశ్వరులు.. ఈ షో తో ఇటీవల బుల్లితెర పై కూడా బాగా పాపులారిటీని తెచ్చుకుంటున్నాడు ఎన్టీఆర్.. ఈ షోలో సామాన్యులకు కూడా ప్రవేశం కల్పించబడుతుంది. అంతే కాదు ఎంతో మంది తమ కలలను సహకారం చేసుకోవడం కోసం ఈ షోలో అడుగుపెట్టి , తమ ప్రతిభతో కోటి రూపాయలను గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇకపోతే త్వరలో జెమినీ టీవీలో ప్రసారం కాబోతోన్న ఎవరు మీలో […]

కన్‌ప్యూజ్ చేస్తున్న ప్ర‌కాశ్ రాజ్‌..వైర‌ల్‌గా మారిన ట్వీట్‌!

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ ఈ మ‌ధ్య త‌ర‌చూ ఏదో ఒక విష‌యంపై వార్త‌ల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నిక‌ల బ‌రిలో దిగిన‌ప్ప‌టి నుంచీ ప్ర‌కాశ్ రాజ్ ఏం మాట్లాడినా.. సోష‌ల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా తెగ వైర‌ల్ అయిపోతున్నాయి. తాజాగా కూడా ఇదే జ‌రిగింది. జస్ట్ రెండే రెండు పదాల్లో ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది. `జెండా ఎగరేస్తాం…..` అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌కాశ్ రాజ్ […]