శృతిహాసన్ కి ఆయన అంటే ఇష్టమట..?

టాలీవుడ్ లో ఉన్నటువంటి హీరోయిన్లలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శృతి హాసన్. ఆమె తన తండ్రి గురించి ఎంతో గొప్పగా చెప్పింది. అంతేకాకుండా కమలహాసన్ గురించి కొన్ని విషయాలు వెల్లడించింది. కమల్ హాసన్ కూతురు గా సినిమా రంగంలోకి ప్రవేశించింది. శృతిహాసన్ తక్కువ సమయంలో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఎందుకంటే ఆమె తీసిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈమె టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఇక పవన్ […]

నెట్‌ఫ్లిక్స్‌ కు షాక్..కోర్టు సంచలన నిర్ణయం…?

కరోనా వల్ల సినిమా రంగం తీవ్రంగా నష్టపోయింది. థియేటర్లు మూత పడటంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ రిలీజ్ కాలేదు. దీంతో ఓటీటీల ద్వారా సినిమాలను రిలీజ్ చేశారు. ఓటీటీల్లో మనం ముఖ్యంగా చెప్పుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బాగా పాపులర్ అయ్యింది. ఇటువంటి నెట్ ఫిక్స్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో రీలీజ్ అయిన ఎ బిగ్ లిటిల్ మర్డర్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిని తెచ్చి పెట్టింది. జనవరి […]

దళితుల పై ఆరోపణలు చేసిన విషయంలో హీరోయిన్ అరెస్ట్

మీరా మిథున్.. ఇటీవల ఆగస్టు 7వ తేదీన మీరా దళితుల పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు దళితులు సినీ ఇండస్ట్రీలో ఉండడం వల్ల ఎంతోమంది సినిమా అవకాశాలను కూడా కోల్పోతున్నారు అంటూ ఆమె దూషించింది. అయితే మీరా చేసిన వ్యాఖ్యలను కొంత మంది విమర్శిస్తే, మరి కొంతమంది సపోర్ట్ చేశారు. అంతేకాదు మీరా సినీ ఇండస్ట్రీలో దళితుల కారణంగా ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొన్నది , ఇక ఈ బాధలు తట్టుకోలేక ఆమె ఒక్కసారిగా […]

కెసిఆర్ కేబినెట్ లో ఇద్దరు ‘రెడ్డి’ మంత్రులు అవుట్ ?

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పట్టు నిలుపుకోవాలని కేసీఆర్ అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగమే దళితబంధు పథకం. అంతేకాక ఆ వర్గాన్ని సంత్రుప్తి పరచడానికి బండ శ్రీనివాసును ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి ఇద్దరు దళిత నేతలను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తున్నారని తెలిసింది. వారిలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేయాలని అనుకుంటున్నారని సమాచారం. అలా అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ఇద్దరికి స్థానచలనం తప్పదు. ఆ ఇద్దరూ […]

మోత్కుపల్లికి మంచిరోజులు వచ్చినట్లేనా..!

ఆయన పార్టీలే చేరలేదు.. పార్టీ కండువా కూడా కప్పుకోలేదు.. కనీసం సానుభూతి పరుడు కూడా కాదు.. అప్పుడే పదవి కొట్టేశాడు.. ఆయనే మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన అనంతరం మోత్కుపల్లి పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఈటలను పార్టీలోకి తీసుకోవడంపై కనీసం తనకు సమాచారం ఇవ్వలేదనేది ఆయన వాదన.. పనిలో పనిగా కేసీఆర్‌ ప్రారంభించిన దళిత బంధు పథకాన్ని అమోఘం అంటూ ప్రశంసించారు. అంటే కారు ఎక్కడానికి ఆయన ప్రయత్నాలు ప్రారంభించారన్నమాట. ఈనేపథ్యంలో దళిత […]

ఎక్కడున్నారో? ఏం చేస్తున్నారో?

వైజాగ్ స్టీల్ ప్లాంట్(వీఎస్పీ) ప్రైవేటీకరణ అవుతుందో, లేదో పక్కన పెడితే ప్రైవేటు విషయం కేంద్రం ప్రకటించినప్పటి నుంచీ ఏపీలో ఈ విషయం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తీసుకొని ప్రజల్లో సానుభూతిని సంపాదించాలని భావిస్తున్నాయి. అందుకే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయితే అందరికంటే ఓ అడుగు ముందుకేసిన వైజాగ్ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాత్రం ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వీఎస్పీ పరిరక్షణకు మద్దతుగా రాజీనామా చేసినా ఆ తరువాత స్పీకర్ […]

చీర కట్టులో అనుపమ అందాలు…!

ప్రపంచంలో ఎక్కడా లేని కట్టు, బొట్టు భారతదేశం సొంతం. కాగా, దానితో ప్రత్యేకమైన గుర్తింపు భారతదేశానికి లభించింది. చీరకట్టుతో ఉన్న భారతీయ మహిళలను చూసి విదేశీయులు ఆశ్చర్యపోతుండటం మనం చూడొచ్చు. ఇకపోతే ప్రస్తుత తరం హీరోయిన్స్ ఆధునిక పద్ధతిలో వస్త్రధారణకే ప్రయారిటీ ఇస్తుండగా, కొద్ది మంది మాత్రమే చీరలో కనిపించేందుకు ఇష్టపడుతుంటారు. అందులో ఒకరు మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘ప్రేమమ్’తో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ సోషల్ మీడియాలోనూ […]

అప్పుడు ’బండి‘ని కలిసి.. ఇప్పుడు కేసీఆర్ ను పొగిడి..

సర్వే సత్యనారాయణ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పట్టున్న నాయకుడు.. కేంద్ర మంత్రిగా పనిచేసి ఢిల్లీస్థాయిలో పరిచయాలున్న వ్యక్తి.. అయితే తెలంగాణ వచ్చిన తరువాత దాదాపు రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో సర్వే మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కారణం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని ఆహా..ఓహో అని కీర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన టీఆర్ఎస్ పార్టీ అధినేతను పొగడటం ఏం సంకేతాలిస్తుంది అంటే.. ఏముంది ఆయన కారు […]

సభకు నేను రాలేను బాస్.. గోవా వెళుతున్నా..

ఇటీవల ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభ సక్సస్ కావడంతో ఇబ్రహీంపట్నంలో కూడా నిర్వహించాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్ ను విమర్శిస్తూ దూకుడు పెంచింది. అయితే రేవంత్ లీడర్షిప్ లో సభలకు హాజరయ్యేందుకు కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. హాజరుకాకుండా తమ అసంత్రుప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు. ఇపుడు ఆ పార్టీ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డికే ఫోన్ […]