‘లెట్స్ గో’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్కు చెందిన అమ్మాయి దివి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెను నెటిజన్లు ‘సోషల్ మీడియా క్వీన్’గా అభివర్ణిస్తుంటారు. ‘బిగ్ బాస్ సీజన్-4’ కంటెంస్టెంట్గా ఎంపికైన ఈ భామ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటంది. తాజాగా ఈ బిగ్ బాస్ బ్యూటీ గ్లామరస్ లుక్ ఉన్న సాహసపోతమైన ఫొటోలను షేర్ చేసింది. హార్లీ డేవిడ్ సన్ బైక్పై […]
Category: Latest News
దానికి గుడ్ బై చెప్పనున్న బండ్ల గణేశ్..?
ఈశ్వరా… పవనేశ్వరా.. అనే పాట వినపడితే చాలు గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. ఆయన ఆడియో ఫంక్షన్స్ లలో చేసే హంగామా మాములుగా ఉండదు కదా మరి. మొదట కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు.ఆయన ఏదన్నా ఒక ట్వీట్ చేసారంటే అది క్షణాల్లో వైరల్ గా […]
వైరల్ ఫోటోస్ : వెకేషన్ ట్రిప్లో మహేశ్..!
ప్రిన్స్ మహేష్ బాబు అంటే చాలా మందికి ఇష్టం. ఆయనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ మేన్ గా అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఆయన అనేక సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. నాన్ స్టాప్ సినిమాలు చేస్తూ ఆయన తీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో కుటుంబీకులతో మహేష్ బాబు గడపలేకపోతున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ […]
చిన్ననాటి ప్రియుడితో సోనమ్ కపూర్ సోదరి వివాహం..!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన అనిల్ కపూర్, సునీతా కపూర్ లకు ఇద్దరు కూతుళ్లు అనే విషయం మనకు తెలిసిందే అయితే వారిలో పెద్ద కూతురు సోనమ్ కపూర్ ఇప్పటికే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు సంపాదించుకుంది.అయితే గత కొద్దికాలంగా సోనమ్ కపూర్ లండన్లో ఉండగా ఈ మధ్యనే అంటే జూలైలో మళ్ళీ ముంబైకి తిరిగొచ్చింది. తాజాగా అనిల్ కపూర్ చిన్నకూతురు రియా కపూర్ ఈరోజు వివాహం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దాదాపు 13 సంవత్సరాల ప్రేమ తరువాత ఈరోజు […]
రామారావు తో మళ్లీ జతకట్టనున్న ఇలియానా..?
రవితేజ కెరీర్లో 68వ చిత్రంగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాకి రవితేజ సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడట. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాదులోనే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. క్రాక్ సినిమా లాగే ఇందులో కూడా కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందబోతున్నారట. ఈ సినిమాలో మాల తేజ సరసన “దివ్యాంశ కౌశిక్”, కర్ణం ఫేమ్ రాజీవ్ విజయన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ […]
చిరు బర్త్డేకి ఫిక్సైన ఎన్టీఆర్..ఫుల్ ఎగ్జైట్గా ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోతో బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ప్రసారం కాబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రోమోలో షోపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో.. అభిమానులు, ప్రేక్షకులకు ఈ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ఈ షో ప్రారంభ తేదీని మేకర్స్ […]
అక్కినేని హీరోకి పూజా హెగ్డే సాయం..అసలు మ్యాటరేంటంటే?
అక్కినేని హీరో సుశాంత్కు సాయం చేసింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే. ఇంతకీ సుశాంత్ బుట్టబొమ్మ ఏం సాయం చేసిందనేగా మీ సందేహం..! అది తెలియాలంటే ఆలస్యం చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సింది. సుశాంత్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. ఎస్.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్పై రవి శంకర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హరీశ్ కోయల గుండ్ల సంయుక్తంగా నిర్మించారు. ఈ […]
“రాధే శ్యామ్” లో ఆ ఎపిసోడ్ యే మైన్ అట..!
రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులే అవుతుంది. బాహుబలి తరువాత సాహో సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మొట్టమొదటి సారిగా పూజా హేగ్జే నటిస్తుంది. వీళ్ళద్దరి జంట సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయేలా ఉంటుంది అని టాక్. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ […]
30 కిలోల బరువు తగ్గిన శింబు.. కారణం..
శింబు..ట్విట్టర్ ద్వారా ఫోటోలు షేర్ చేయడం వల్ల ఆ హీరో బయట పడ్డాడు. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ ఫోటో ని చూసిన నెటిజన్లు అసలు శింబు కి ఏమైంది. ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.. ఇంత సన్నగా అవ్వడానికి కారణం ఏంటి..? అని అడుగుతున్నారు.అంతేకాదు కొన్ని సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, శింబు ఒక కొత్త సినిమాలో నటిస్తున్నాడు. అందులో నటించే పాత్ర కోసం శింబు […]









