స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గా హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మికా మందన్నా నటిస్తుంది. నక్సలైట్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకేక్కస్తున్నారు.ఈ చిత్రం రెండు పార్ట్స్ గా డివైడ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి పార్ట్ “పుష్ప ది […]
Category: Latest News
కంగనా రనౌత్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?
బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది కంగనారనౌత్. అయితే ఈ ముద్దుగుమ్మ అవతల ఎంతటి ప్రముఖులైన సరే తను అనుకున్నది కచ్చితంగా తన మాటల్లో చెప్పేస్తుంది. అందుచేతనే ఈమె ఎప్పుడు విమర్శకుల పాలు అవుతూ ఉంటుంది. ఇక జాతీయ అవార్డు స్థాయి నటి కంగనా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను అబ్బుర పరిచింది. ఇక ఈ మధ్య కాలంలో కంగనారనౌత్ స్కిన్ షోను అడ్డూ అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది. 2 […]
మహేష్ ప్లానే ప్లాను..ఒకేసారి రెండు పనులు కానిచ్చేస్తున్నాడుగా!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇక ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్.. వెంటనే గోవాలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఈ మూవీ తాజా […]
పుష్పరాజ్ బలం ఏమిటో గమనించారా?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప-ది రైజ్’ గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘దాక్కొ దాక్కొ మేక’ అనే యూట్యూబ్ను దున్నేస్తూ సెన్సేషనల్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పూర్తి మాస్ అవతారంలో బన్నీని చూసిన ఆడియెన్స్ పూర్తిగా థ్రిల్ అవుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ మాస్ సాంగ్ను వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే […]
రైస్ కుక్కర్ లో అన్నం వండుతున్నారా..అయితే అంతే..?
ఈ మధ్య కాలంలో మనం వంట ఎలా చేస్తున్నామో మీ అందరికీ తెలిసిన విషయమే. పూర్వకాలంలో మనం అన్నాన్ని వండటానికి ఒక గంట ముందు నుంచే బియ్యాన్ని నానబెట్టి, ఆ బియ్యాన్ని కట్టెల పొయ్యి మీద పెట్టి వండేవారు. ఆ అన్నం అయిన తరువాత అందులో ఉన్న నీళ్ళని సిబ్బి సహాయంతో అన్నం వార్చేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. మనకి ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. అది ఏంటంటే రైస్ […]
ధోనీని పీఎం చేసేసిన విజయ్ అభిమానులు..వివాదంగా పోస్టర్లు!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి అభిమానులపై టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మండిపడుతున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మొన్నీమధ్య విజయ్ నటిస్తున్న `బీస్ట్` సెట్స్లో ధోనీ వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ స్పాట్ కు వెళ్లిన ధోనీకి విజయ్ సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు అనేక అంశాలపై మాట్లాడుకున్నారు. ఇక వీరిద్దరికీ సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆ […]
ఏకే రీమేక్కు అదే టైటిల్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో ఎలాంటి బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పలు రికార్డులు క్రియేట్ చేసిన పవన్ ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలను క్యూలో పెడుతున్నాడు. ఇందులో దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ‘హరిహర వీరమల్లు’, దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు రీమేక్గా ఓ సినిమాతో పాటు […]
పవన్ను చూసి నవ్వుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ ఏమన్నారంటే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు టాలీవుడ్లోనే కాకుండా యావత్ ప్రపంచవ్యా్ప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనపై కామెంట్ చేయాలంటే ఇతరులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే తాజాగా ఓ తెలుగు హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ను చూస్తే పిచ్చ కామెడీగా అనిపించిందని కామెంట్ చేసింది. ఈ కామెంట్ చూస్తూ పవన్ ఫ్యాన్స్కు ఏ రేంజ్లో మండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ వారు కూడా ఆమెకు సపోర్ట్గా కామెంట్స్ చేస్తు్న్నారు. ఇంతకీ ఈ […]
లవ్స్టోరీకి విలన్గా మారుతున్న టక్ జగదీష్
టాలీవుడ్లో ఒకేసారి రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద యుద్ధవాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక చిన్నసినిమాల విషయం పక్కనబెడితే, పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ అయితే మాత్రం సినిమా తీసిన వారికంటే కూడా చూసే వారికే ఎక్కువ ఆతృతగా ఉంటుంది. ఏ సినిమా హిట్ కొడుతుందా, ఏ సినిమా బిచానా ఎత్తేస్తుందా అని వారు లెక్కలు వేస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మరోసారి కనిపించబోతుంది. అయితే ఈసారి బరిలో ఉన్నవి మాత్రం రెండు మీడియం […]









