రాధేశ్యామ్ నుండి కూడా రాబోతుందట!

యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నా, ఒక్క సినిమా కూడా రిలీజ్ మాత్రం కావడం లేదు. దీనికి కరోనా కారణంగా చూపిస్తు్న్నారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఎప్పుడో పూర్తయి ఈపాటికి రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అటుపై కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్‌పై జనాల్లో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. […]

గెట్ రెడీ..చిరు బ‌ర్త్‌డేకి గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ట‌?!

ఆగ‌స్టు 22 అంటే మెగా అభిమానులకు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి పుట్టింది ఆ రోజే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. కోట్ల మంది ప్రజలను తన అభిమానులుగా మార్చుకున్న ఘనత చిరు సొంతం. అటువంటి వ్య‌క్తి బ‌ర్త్‌డేను మెగా అభిమానులు ఓ పండ‌గ‌లా సెల‌బ్రేట్ చేసుకుంటుంటారు. మ‌రోవైపు చిరు బ‌ర్త్‌డేకి ఆయ‌న న‌టిస్తున్న సినిమాల నుంచీ అదిరిపోయే అప్డేట్స్‌ వ‌స్తూ ఉంటాయి. అయితే ఈ సారి […]

అమలాపాల్ తల్లిదండ్రుల గురించి తెలుసా..?

తెలుగులో రామ్ చరణ్, అల్లుఅర్జున్ తో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన అమలాపాల్ , స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈమె తమిళంలో కూడా బాగానే ఆఫర్లు పొందుతున్నది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా అమలాపాల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈమె కేరళలో జన్మించింది. ఇక ఈమె కన్నడ , మలయాళ సినిమాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అమలాపాల్ 2009వ సంవత్సరంలో […]

రూటు మార్చిన ఆర్ఆర్ఆర్.. అదిరిందంటున్న ఆచార్య!

యావత్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజమౌళి ఫిక్షనల్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ రూపురేఖలు మార్చేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని జక్కన్న అండ్ టీమ్ క్లారిటీ ఇస్తోంది. అయినా కూడా సినీ వర్గాల్లో మాత్రం ఈ సినిమా దసరాకు వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికీ ఈ […]

అల‌నాటి అందాల తార శ్రీదేవి ఆస్తుల‌ విలువెంతో తెలిస్తే షాకే!?

అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి గురించి తెలియ‌ని వారుండ‌రు. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేసిన శ్రీ‌దేవి.. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్‌, మలయాళం భాషలలో వందలాది సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఏళ్ల పాటు సినీ ఇండ‌స్ట్రీని ఏలింది. హీరోల డామినేషన్‌ రోజుల్లోనూ వాళ్లకి మించిన ఇమేజ్‌తో రాణించిన ఘనత ఒక్క శ్రీదేవికే దక్కింది. అంతేకాదు, అగ్రహీరోలకు మించిన పారితోషికం అందుకున్న శ్రీ‌దేవి.. ఎన్నో ఆస్తుల‌నూ కూడ‌బెట్టింది. ప్ర‌స్తుతం శ్రీదేవి […]

అయ్యగారి సినిమాలో ఆ సీన్‌కు గూస్‌బంప్స్ గ్యారెంటీ!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అఖిల్ నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో ఆయన హీరోగా నిలదొక్కుకునేందుకు ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేశాడు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని […]

స్వర్గాన్ని రెడీ చేసుకుంటున్న బంగార్రాజు

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఇటీవల ఏ సినిమా చేసినా అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో ఆయన చాలా నిరాశకు లోనవుతున్నారు. దీంతో ఎలాగైనా తాను మరోసారి అదిరిపోయే హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో ఆయన నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ను తెరకెక్కించాలని చాలా రోజుల నుండి చూస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా […]

భ‌ర్త‌తో క‌లిసి వ‌రంగ‌ల్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసిన కాజ‌ల్‌..పిక్స్ వైర‌ల్‌!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఈ మ‌ధ్యే ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. షూటింగ్స్ నుంచి గ్యాప్ దొరికిన‌ప్పుడ‌ల్లా భ‌ర్త‌తో ఎంజాయ్ చేసే కాజ‌ల్‌.. తాజాగా వ‌రంగ‌ల్‌లో హ‌ల్‌చ‌ల్ చేసింది. వ‌రంగ‌ల్ టౌన్ లో కాసం పుల్ల‌య్య షాపింగ్ మాల్ ను కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్రారంభించింది. ఎప్పుడూ సింగిల్ గా ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే కాజ‌ల్..ఈ సారి మాత్రం హైద‌రాబాద్ నుంచి వ‌రంగ‌ల్ […]

తమ ఆస్తులను అమ్ముకుంటున్న అభిషేక్ .. ఐశ్వర్యరాయ్..కారణం..?

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ గురించి హాట్ టాపిక్ గా మారింది . ఆస్తులను అమ్ముకోనున్న అభిషేక్ – ఐశ్వర్య దంపతులు అని ఎక్కువగా వినిపిస్తున్నది. ఇక అసలు వివరాల్లోకి వెళితే, అమితాబ్ బచ్చన్ న గతంలో ABCL కార్పొరేషన్ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించి ఆర్థికంగా నష్టపోయారు. అంతేకాకుండా ఒక అందాల పోటీ నిర్వహించడం ద్వారా ఫైనాన్షియల్ గా కూడా తగ్గిపోవడానికి ఒక కారణమని చెబుతున్నారు. ఇక ఆ తర్వాత ఎన్నో ప్రోగ్రాం లకు […]