బాలయ్య సినిమాలే కాదు.. కారు కూడా స్పీడే!

నందమూరి బాలకృష్ణ సినిమాలకు ఎలాంటి ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్ంటారు. రొటీన్ సినిమాలను కూడా బాలయ్య తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటం, వాటిలో బాలయ్య డైలాగులు, యాక్షన్ సీన్స్ చూసి ఎంజాయ్ చేసేందుకు జనాలు థియేటర్లకు క్యూ కడుతుంటారు. అయితే బాలయ్య సినిమాలు ఏ రేంజ్‌లో స్పీడుగా పూర్తి చేస్తారో మనకు తెలిసిందే. కానీ బాలయ్య ఒక్క సినిమాలే కాకుండా చాలా విషయాల్లో స్పీడు అని చాలా […]

త‌మ‌న్నాకు ఆ వంట‌కం అంటే మ‌హా ఇష్ట‌మ‌ట‌..కానీ..?

త‌మ‌న్నా.. ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఫుల్‌గా కెరీర్‌ను కొన‌సాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో పాటు హోస్ట్‌గా కూడా మారింది. ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్‌కు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించ‌బోతుంది. తర్వాలోనే ఈ షో ప్ర‌సారం కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకుంది. […]

తారక్ కోసం తెలుగువారిని పక్కనబెడుతున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ముందుగా మాటల […]

ఎన్టీఆర్ ఎన‌ర్జీకి ఆయ‌న తోడైతే ఫ్యాన్స్‌కు పండ‌గే పండ‌గ‌?!

ప్రస్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ చిత్రం పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మ‌రో క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

3 గంట‌ల్లో 10 ల‌క్ష‌లు సంపాదించిన సమంత‌..షాక్‌లో నెటిజ‌న్లు!

`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. ఆ త‌ర్వాత ఒక్కో హిట్‌ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నాగ చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయిన స‌మంత‌.. పెళ్లి త‌ర్వాత క‌డా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. మ‌రోవైపు ఈ అమ్మ‌డుకు సోష‌ల్ మీడియాలోనూ సూప‌ర్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స‌మంత కేవ‌లం మూడంటే […]

మహేష్ బాబు తో మరోసారి జతకట్టనున్న పూజ హెగ్డే..?

టాలీవుడ్ లో మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరొక సినిమా. ఆ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ అలాగే టెక్నీషియన్స్ వివరాలను వెల్లడించారు. అయితే మహేష్ బాబుది ఇంతకుముందే మహర్షి వంటి సినిమాలతో జోడి కట్టిన పూజ హెగ్డే ,ఈ సినిమాలో నటించడానికి రెడీ అవుతోందట. ఇక ఈమె తెలుగు, తమిళం వంటి పలు భాషలలో కూడా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. విజయ్ […]

త్వరలో ఓటీటీలో విడుదల కానున్న అవికాగోర్ నెట్..?

సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్.. ఈమె బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయమై మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇటీవల అవికా గోర్ ఒక సినిమాలో నటించింది. ఆ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారట.. ఆ విశేషాలు చూద్దాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా కామెడీ పాత్రలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ లలో రాహుల్ రామకృష్ణ కూడా ఒకరు. ఈ సంవత్సరం జాతి […]

శృతిహాసన్ కేవలం డబ్బుల కోసమే సినిమాలు తీస్తుందా..?

టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు అందులో శృతిహాసన్ ఒక టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె ఏ విషయంలోనైనా తన మనసులో మాటలు చెప్తుంది. కొన్ని సందర్భాలలో ఆమె పర్సనల్స్ విషయాలను షేర్ చేసుకుంటోంది. అంతేకాకుండా తన ఆరోగ్యం గురించి కానీ తన ఆరోగ్య విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమాల గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శృతిహాసన్ కి సినిమాల్లోకి రావడం […]

రాజమౌళితో బన్నీ సినిమా అప్పుడేనా..?

స్టార్ హీరోలైన అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో రాజమౌళి ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించాడు. మహేష్ తో పాటు రాజమౌళి కాంబో మూవీ త్వరలోమొదలు కాబోతోంది. ఇలాగే పవన్ కళ్యాణ్ తో ఇంకో మూవీ చేయబోతున్నాడు. అల్లు అర్జున్ తో కూడా మూవీ తీయబోతున్నాడు. ఇలాంటి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ హీరోలతో కూడా సినిమాలు తీసి తెరమీదకు తీసుకు రావాలని రాజమౌళికి […]