కరోనా తర్వాత టాలీవుడ్ లో పరిస్థితి ఇప్పుడు నెమ్మదిగా మెరుగుపడుతోంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొదటి సారి థియేటర్లను ఓపెన్ చేయడం జరిగింది. అనంతరం వరుస సినిమాలతో విడుదల అవుతూ వస్తున్నాయి. థియేటర్స్ రీ ఓపెన్ అయిన తర్వాత మొదటివారంలోనే ఐదు సినిమాలను విడుదల చేస్తున్నది టాలీవుడ్. ఇలా విడుదల చేసిన సినిమాలలో ఇష్క్ డిజాస్టర్ గా నిలవగా , తిమ్మరసు, ఎస్ ఆర్ కళ్యాణమండపం హిట్ టాక్ తో నిలబడ్డాయి. ఇక కలెక్షన్ల పరంగా […]
Category: Latest News
ఆవు పేడతో కోట్ల లాభాలు పొందవచ్చట..?ఎలా..!
హిందువులకు ఆవులు అంటే ఎంతో గౌరవం. అంతేకాకుండా ఆవును గోమాత అని పూజిస్తూ ఉంటాము. అయితే ఆవులో సకల దేవతలు ఉంటాయని కూడా పురాణం నుంచి తెలిసిన విషయమే. ఆవుపాలతో పిల్లలు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆవు మూత్రం ( పంచితం )కూడా ఎన్నో ఔషధాలలో నిండి వుంటుంది.. ఇక ఆవు పేడ పిడకలు తయారు చేసి వంటచెరుకు గా ఉపయోగించడం ఆనాటి కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. అయితే చత్తీస్ ఘడ్ రాష్ట్రం మహిళలకు ఎన్నో […]
గ్యాప్ ఇవ్వని మహేష్..అదే కావాలంటున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్య సర్కారు వారి పాట నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. […]
`పుష్ప`రాజ్ ఊచకోత షురూ..దుమ్ము దులిపేస్తున్నాడుగా!
టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ రోజు పుష్ప నుంచి ఫస్ట్ సింగిల్ను ఐదు భాషల్లో విడుదల చేసిన విషయం […]
ఆగస్టు 15 న రాబోతున్న బీమ్లా నాయక్.. !!
పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలు అభిమానులకు పండగే పండగే. ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అభిమానుల కోలాహలం మాములుగా ఉండదు. అయితే పవన్ కళ్యాణ్ నటించే కొత్త సినిమా గురించి ఒక మంచి అప్డేట్ వచ్చేసింది. పవన్, రానా కాంబినేషన్లో వస్తోన్న తమిళ రీమేక్ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా మీద అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా పూర్తి చేసే […]
101 జిల్లాల అందగాడిని నేనే : అవసరాల
అవసరాల శ్రీనివాస్… ఈ పేరు మన అందరికి సుపరిచితమే. ఒక పక్క నటుడిగా నటిస్తునే మరోపక్క దర్శకుడిగా సినిమాలు తీసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు అవసరాల శ్రీనివాస్ త్వరలో 101 జిల్లాల్లో కెల్లా అందగాడిని నేనే అంటూ హీరోగా మన ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’ సినిమా ఆగస్ట్ 27న విడుదలకు సిద్ధం అయినది.చూస్తుంటే ఈ సినిమాలో కామెడీ మాములుగా ఉండదేమో అనిపిస్తుంది. ఈ సినిమాలో […]
అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..
ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. […]
అరరే..రాధికా ఆప్టేకు ఎంత కష్టమొచ్చింది..ఆడుకుంటున్న నెటిజన్లు!
రాధికా ఆప్టే.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సినిమాలకంటే.. వివాదాలు, వివాస్పద వ్యాఖ్యలతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ హాట్ బ్యూటీ. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామకు.. ఓ అనుకోని కష్టమొచ్చి పడింది. ఉన్నట్టుండి ఈ రాధికాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ‘బైకాట్ రాధికా ఆప్టే’ అనే హాష్ ట్యాగ్ను ట్విట్టర్ లో తెగ ట్రెండ్ చేస్తున్నారు. అయితే ఇంత హాఠాత్తుగా రాధికతో నెటిజన్లు ఆడుకోవడానికి కారణం […]
వినాయక చవితికి సిద్ధంగా ఉన్న నాగ చైతన్య, సాయి పల్లవి..!
నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న చిత్రం” లవ్ స్టోరీ”. ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ ఎంతో సూపర్ హిట్ గా నిలిచాయి. అంతేకాకుండా సాయిపల్లవి ఈ సినిమాలో సారంగదరియా పాటకు కొన్ని వేల మిలియన్ల లైక్స్ అలాగే వ్యూస్ రావడం విశేషం. ఇక ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాలోని పాటలు, టీజర్ కూడా […]









