ఐపీఎస్ అధికార పదవిని వదులుకొని ప్రజాజీవితంలోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ తరువాత బీఎస్పీలోకి అట్టహాసంగా చేరారు. ఆ రోజే.. ఆయన నేరుగా సీఎంను టార్గెట్ చేశారు. ఏనుగు మీద ప్రగతి భవన్ కు వెళదాం అని పిలుపునిచ్చారు. ప్రవీణ్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు గానీ నామమాత్రంగానే.. ఐపీఎస్ చదివిన మేధావిని ఎలా ఎదుర్కోవాలనే విషయం టీఆర్ఎస్ పార్టీకి అర్థం కావడం లేదు. ముఖ్యంగా కారు పార్టీలో ఉన్న దళిత […]
Category: Latest News
కౌశిక్ ఇంకా ఎమ్మెల్సీ కాలేదు.. రాజ్ భవన్ ఇంకా ఆమోదించలేదు..
కౌశిక్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఉండగానే టీఆర్ఎస్ అభ్యర్థిగా హుజూరాబాద్ లో పోటీచేస్తానంటూ మాట్లాడి.. ఆ విషయం బయటకు తెలిసిన అనంతరం కారెక్కిన వ్యక్తి. ఆ తరువాత టీఆర్ఎస్ పార్టీ అతన్నే ఈటలపై పోటీకి దించుతుందని భావించారు. అయితే అందరూ ఆశ్చర్యపోయే విధంగా సీఎం కేసీఆర్ కౌశిక్ ను ఎమ్మెల్సీగా చేయాలని నిర్ణయించారు. పార్టీలో చేరిన ఆరు రోజులకే ఎమ్మెల్సీగా గవర్నర్ కోటాలో నామినేట్ కేబినెట్ నామినేట్ చేసింది. ఆ తరువాత ఫైల్ గవర్నర్ వద్దకు వెళ్లింది. […]
ఒకటే పార్టీ.. ఎవరి యాత్ర వారిది..!
భారతీయ జనతా పార్టీ.. అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి దీటుగా నిలిచి పోరాడి అధికారంలోకి వచ్చింది. మాది కుటుంబ పార్టీ కాదు.. కార్యకర్తల పార్టీ.. కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉంటాం అని ఎప్పుడూ ఆ నాయకులు చెబుతుంటారు. అయితే ప్రస్తుతం ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్లుంది. అందుకు నిదర్శనమే ఆ పార్టీ నాయకులు చేపట్టిన పాదయాత్రలు. అవేంటో ఒకసారి చూద్దాం.. ప్రజాదీవెన యాత్ర : టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా […]
ఎన్టీఆర్-చరణ్ అనుకున్నది జరుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]
సుకుమార్ కి ఈ పేరు అంటే చాలా ఇష్టమా..?
మొట్టమొదటిగా సుకుమార్ ఆర్య సినిమా తో దర్శకునిగా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. సుకుమార్ తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను తన వశం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్ ,ఆర్య 2 సినిమాలను సుకుమార్ రూపొందించాడు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో రంగస్థలం తో పాటు నాన్నకుప్రేమతో , నేనొక్కడినే వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్నాడు. […]
శ్రియా పాట, భర్త ఆట..చివర్లో ఊహించని షాక్: వైరల్ వీడియో
శ్రియా సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన శ్రియా.. తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్పటికప్పుడు భర్తతో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానులను […]
సుకుమార్ టీమ్ కావాలనే ఈ పాటను లీక్ చేశారా..?
టాలీవుడ్ లో మనకు తెలియని ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. అందులో లీకుల బెడద అనేది మహమ్మారిగా వెంటాడుతోంది. ఏండ్ల కాలంగా ఇదే కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే ఆన్లైన్లోనే సగం మంది చూసేసారు. దేవరకొండ టాక్సీ వాలా సినిమా కూడా సగం భాగం పైరసీ లో లీక్ అయిపోయింది. అప్పట్లో ఇలా చేయడం వల్ల కలకలం రేపింది. ఇక లొకేషన్ నుంచి ఫోటోలు, వీడియోలు లీకులు గురించి చెప్పాల్సిన అవసరం […]
తమన్నాను ఇంత హాట్గా ఎప్పుడైనా చూశారా..సెగలు పుట్టిస్తోందిగా!
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా.. తమన్నా హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం […]
మరో ప్రయోగానికి నాంది పలికిన అల్లరి నరేష్..
కితకితలు హీరో అల్లరి నరేష్ వరుసగా సక్సెస్ లతో దూసుకెళ్తున్న అల్లరి నరేష్, ఈ మధ్య కాలంలో కొత్త సినిమాలను రూపొందిస్తున్నాడు. మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలలో అట్టర్ ఫ్లాప్ ను చవి చూశాడు. అంతే కాకుండా కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాయి. ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో వేరే సినిమాలు తీయవద్దు అని ఆలోచించాడు.అంతేకాదు ఈ […]









