సినిమాలు లేక అడవిబాట పట్టిన బ్యూటీ

టాలీవుడ్‌లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో నటించి సంగతి తెలిసిందే. ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలవడంతో లావణ్య తీవ్ర నిరాశకు లోనైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అప్పటి నుండి లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదని, ప్రస్తుతం ఆమె అడవిబాట […]

పుష్పలో బాహుబలి.. కత్తి దిగాల్సిందే!

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పుష్ప’ కూడా ఒకటి. ఈ సినిమాకు ఎలాంటి హైప్ క్రియేట్ అయ్యిందో ఇప్పటికే మనం చూస్తున్నాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను పూర్తిగా ఊరమాస్ లుక్‌లో ప్రేక్షకులను చూపిస్తూ పుష్పరాజ్ పాత్రతో బన్నీ కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లేందుకు సుక్కు ప్రయత్నిస్తున్నాడు. కాగా పుష్ప చిత్రంలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి షేడ్స్ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో తెగ చర్చ సాగుతోంది. […]

శ్రీదేవి నటించిన మొదటి చిత్రం ఏంటో తెలుసా..?

భారత సినీ పరిశ్రమను ఏలిన అతిలోకసుందరిగా శ్రీదేవి ఎంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నది. శ్రీదేవి 54 సంవత్సరాల లోపు అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఇక ఆమె సినీ ప్రేక్షకులకు అందించిన మధురమైన జ్ఞాపకాలు, ఎన్నటికి చెరిగిపోని,కరిగిపోని, మధుర జ్ఞాపకాలు. ఈరోజు ఈమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఫోటో లను చూద్దాం. శ్రీదేవి చూడడానికి ఒక బొమ్మ లా ఉండేది.. ఎన్ని తరాలు మారినా తరగని అందంగా ఉండేది. అందుకని శ్రీదేవి పేరు వినగానే అభిమాన […]

షురూ అయిన చిరు `లూసిఫర్` రీమేక్‌..డైరెక్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌!

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళ హిట్ లూసిఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. థ‌మ‌న్ ఈ మూవీని సంగీతం అందిస్తున్నారు. అయితే నేటి నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. షూటింగ్ లోకెషన్‍లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రుల […]

పవన్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదట!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా […]

ఎన్టీఆరే దిక్కు అంటోన్న జనం.. అసలు సంగతి ఏమిటంటే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్లు చూస్తూ అర్థం అవుతోంది. అయితే తారక్‌కు సంబంధించిన ఓ విషయంలో ఆయన మత్రమే దిక్కూ అంటూ జనం వేడుకుంటున్నారు. ఇంతకీ జనానికి తారక్ మాత్రమే దిక్కు అయ్యే పరిస్థితి ఏమిటో అని మీరు అనుకుంటున్నారా. […]

ప‌వ‌న్ టైటిల్‌ను కొట్టేసిన బాల‌య్య భామ‌..వ‌ర్కోట్ అవుతుందా?

విద్యా బాలన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాల‌య్య జోడీగా న‌టించిన విద్యా బాల‌న్‌.. న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ భామ‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. […]

మ‌హేష్‌తో `పుష్ప‌` డైరెక్ట‌ర్ మంత‌నాలు..అందుకోస‌మేనా?

అల్లు అర్జున్‌తో `పుష్ప‌` సినిమాను చేస్తూ బిజీగా ఉన్న క్రియేట్ డైరెక్ట‌ర్ సుకుమార్‌.. తాజాగా మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న `స‌ర్కారు వారి పాట‌` మూవీ సెట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. మ‌హేష్‌ను క‌లిసేందుకే షూటింగ్ స్పాట్‌కు వ‌చ్చిన సుక్కు.. ఆయ‌న‌తో చాలా సేపు మంత‌నాలు జ‌రిపారు. వీరి మీటింగ్‌కు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఈ ఇద్దరు కలవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహేష్‌‌‌తో సుకుమార్ సినిమా చేయబోతున్నారా అన్న […]

ఏంటీ..ఇన్‌స్టాలో ఒక్కో పోస్ట్‌కు స‌మంత అంత సంపాదిస్తుందా?

ఎలాంటి బ్యాగ్‌ గ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌మంత‌.. త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు చేరుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన‌ప్పుడే నాగ‌చైత‌న్యను ప్రేమ వివాహం చేసుకుని.. అక్కినేని వారి ఇంటికి కోడ‌లు అయింది. ఇక పెళ్లి త‌ర్వాత కూడా ఈమె హ‌వా ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆఫ‌ర్లు రావ‌డం ఆగ‌లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. […]