నా వ‌య‌సేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య‌, ఒక‌ప్ప‌టి హీరోయిన్, డైరెక్ట‌ర్‌ రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌ట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజ‌న్లు రేణును ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు అడిగారు. అన్నిటికీ […]

ఒకప్పుడు జబర్దస్త్ షోలో ఉన్న సత్య శ్రీ గురించి తెలుసా..?

బుల్లితెర పై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో .. ఎంతో మంది కమెడియన్ల తయారుచేసింది. అంతేకాకుండా ఈ షో ద్వారా ఎంతో మంది స్టార్ హీరోలు గా, స్టార్ హీరోల సినిమాల్లో నటించేందుకు ఎదిగారు. ఇక ఇందులో అప్పట్లో చమ్మక్ చంద్ర స్కిట్స్ అంటే విపరీతంగా క్రేజ్ ఉండేది. అయితే అందులో ఒక అమ్మాయి కనిపించేది.ఆ అమ్మాయి గురించి పూర్తీ విషయాలు చూద్దాం. గత కొన్ని సంవత్సరాల కిందట జబర్దస్త్ లో చంద్ర స్కిట్ కోసం అందరూ […]

మహేష్ బాబుకు – మెహర్ రమేష్ కి ఉన్న బంధం ఇదే..!

తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ మెహర్ రమేష్ అంటే భారీ బడ్జెట్ తో నిర్మించగలిగే దర్శకుడిగా పేరుంది. తన సినీ కెరియర్ లో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా వున్నాయి. కథ పరంగా బాగున్న దాని చూపించే విధానం సరిగ్గా లేకపోవడం తో ఫెయిల్ అవుతూ ఉంటాడు మెహర్ రమేష్. ఇక ఈయనకు అతిపెద్ద ఫ్లాప్ సినిమాలో శక్తి, షాడో సినిమాలు భారీ డిజాస్టర్లుగా చవిచూశాయి. షాడో తర్వాత కొద్ది రోజులు […]

ఆ డైరెక్ట‌ర్ అంటే భ‌య‌మంటున్న కియారా..కానీ..?

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయింది. అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ.. బిజీ హీరోయిన్‌గా మారింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు వారిని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మైంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఇండియ‌న్ టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రంలో కియారా హీరోయిన్‌గా ఫిక్స్ […]

వామ్మో..శ్రుతిహాస‌న్ అన్ని వేల సార్లు అలా చేయించుకుందా?

క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్స్ కోసం ముంబై, చెన్నై, హైద‌రాబాద్ అంటూ తిరుగుతూ వ‌స్తోంది. అయితే అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. […]

షాకింగ్ న్యూస్.. అక్కడ మళ్ళీ థియేటర్లు బంద్..?

ప్రపంచ దేశాల ప్రజలందరినీ మహమ్మారి కరోనా విడిచి పెట్టేలా కనిపించడం లేదు. ఇప్పట్లో మళ్లీ కరోనా పుట్టుకురావడం అందరిలో భయాన్ని పుట్టిస్తోంది.. మరోసారి సినిమా థియేటర్లు బంద్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత మొదట థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అక్కడ థియేటర్లు రన్ అవుతూ వచ్చాయి. కానీ 50% ఆక్యుపెన్సీ తో రన్ అయినా, కానీ ఇప్పుడు సినిమా థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేమికులకు ఇది నిరాశ […]

తన దేశాన్ని కాపాడండి అంటూ ప్రపంచ ప్రజలను కోరుతున్న క్రికెటర్ రషీద్ ఖాన్..

రషీద్ ఖాన్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తోంది.. ముఖ్యంగా జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్ మ్యాచ్ లో కూడా రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం కు ప్రాతినిధ్యం వహించడంతో తెలుగు ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు. రషీద్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ లో తన అధికారిక ఖాతా ద్వారా భావోద్వేగమైన ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా […]

విజ‌య్ `బీస్ట్‌` సెట్స్‌లో సంద‌డి చేసిన ధోనీ..పిక్స్ వైర‌ల్‌!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రం `బీస్ట్‌`. విజయ్‌ 65వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సన్‌పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలోని గోకుల్ స్టూడియోస్ లో జ‌రుగుతోంది. అయితే టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బీస్ట్ సెట్స్‌లో సంద‌డి చేశాడు. సెప్టెంబర్ 10వ తేదీ […]

నా ఎనర్జీకి కారణం అదే..ఓపెన్‌గానే ఆ విష‌యం చెప్పిన‌ సునీత‌!

పాపుల‌ర్ సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న మ‌ధుర‌మైన గొంతుతో ఎన్నో పాట‌లు పాడి ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకున్న సునీత‌.. ఈ మ‌ధ్యే మ్యాంగో అధినేత, వ్యాపారవేత్త అయిన రామ్‌ వీరపనేనిని రెండో వివాహం చేసుకుంది. ప్ర‌స్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సునీత‌.. కెరీర్‌ను కూడా స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉండే సునీత‌.. ఎప్ప‌టిక‌ప్పుడు తన వ్యక్తిగత విషయాలను, వృతిపరమైన విషయాలను […]