సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్ ను సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా మొదలు పెట్టింది. అయితే ఈమె ఆ సినిమా తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నది. ఇక బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక అంతే కాకుండా అప్పట్లో ఎక్కువగా ఈమె పలు సినిమాలలో దేవత గా కూడా అవతారం ఎత్తింది. ఇకపోతే రమ్యకృష్ణ అప్పటికంటే ఇప్పుడు ఎంతో అందంగా ఉన్నది. […]
Category: Latest News
పవన్ కళ్యాణ్ కోసం 600 కి.మీ ప్రయాణం చేసిన అభిమాని..!
బాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. ఈయన ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఎంత సందడిగా ఉంటుందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా కరోనా బారిన పడిన పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఎంతగానో కోరుకున్నారు. అయితే తాజాగా ఒక అభిమాని పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని సైకిల్ యాత్ర ద్వారా తెలియజేశాడు. పవన్ కళ్యాణ్ త్వరగా కొలుకుంటే, కర్నూల్ నుంచి 600 కిలోమీటర్లు ప్రముఖ […]
ఆయన లెక్కలు ఆయనకున్నాయ్.. సీఎం వద్ద ఎమ్మెల్యేల చిట్టా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసి వలంటీర్లను నియమించింది. పల్లెల్లో వలంటీర్లు ప్రభుత్వ కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతారు. పింఛన్ల పంపిణీతోపాటు అన్ని అఫీషియల్ పనులన్నీ వీరు చేస్తారు. ఇపుడు ఏపీలో ఎమ్మెల్యే కన్నా వలంటీరే విలువైన వ్యక్తి. ప్రభుత్వం కూడా వీరిని అలాగే గుర్తిస్తోంది. అధికారికంగా వీరు వలంటీర్లు అయినా.. వైసీపీకి మాత్రం సీక్రెట్ ఏజెంట్లులా పనిచేస్తున్నారని తెలిసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ వీరిని పలు సర్వేలకు ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం. […]
ఏపీ సర్కారుకు మరో సలహాదారు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు సీఎం మరో వ్యక్తిని నియమించారు. వైసీపీలోంచి టీడీపీలోకి వెళ్లి.. తిరిగి వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర్ రావును సోషల్ జస్టిస్ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వంలో ఇప్పటికే సలహాలిచ్చేవాళ్లు ఎక్కువ ఉన్నారనే విమర్శలు పట్టించుకోకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.. రుణం కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది.. కోర్టు కూడా సలహాదారుల గురించి ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈ నియామకం […]
స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం కేసీఆరే..
ఎవరీకి పెద్దగా తెలియని గెల్లు శ్రీనివాస యాదవ్ పేరుకు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.. ముందు ఆయన కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ ను ప్రకటించడంతో ఆయన ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ స్థానాన్ని ఎలా అయినా గెలుచుకోవాలని, అది మా సీటని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. […]
ఇక నుండి శ్రీకాకుళంలో .. S/O ధర్మాన ప్రసాదరావు!
ధర్మాన ప్రసాదరావు.. రాజకీయాల్లో ఉద్దండుడు.. శ్రీకాకుళం రాజకీయాల్లో పట్టున్న వ్యక్తి.. ఈయన ఇక రిటైర్డ్ కావాలని నిర్ణయించుకున్నారా? కుమారుడికి పగ్గాలప్పగించాలని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు పార్టీ పరిశీలకులు. కొద్దిరోజులుగా గమనిస్తే ధర్మాన ప్రసాదరావు కుమారుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఏ కార్యక్రమం జరిగినా రామ్మోహన్ హాజరవుతున్నారు. శుభకార్యాలు, ప్రారంభోత్సవాలు, పెళ్లిళ్లు, పార్టీ కార్యక్రమాలు.. ఇలా ఏదైనా సరే ప్రసాదరావు స్థానంలో రామ్మోహన్ రావు కనిపిస్తున్నారు. వచ్చే […]
మా ఓట్లు వైసీపీ వాళ్లు చోరీ చేశారు
గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ ఓట్లేనట.. అందుకే ఆ వైసీపీ అధికారంలోకి వచ్చిందట.. ఇలా అభిప్రాయపడుతున్నది రాజకీయాలు తెలియని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు.. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. అంటే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి, దీక్షలు చేపట్టి.. అనేక హామీలు ఇచ్చినందువల్ల జగన్ సీఎం సీటులో కూర్చోలేదు.. మా ఓట్ల వల్లే అన్నట్లుంది శైలజానాథ్ అభిప్రాయం. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బ్రెయిన్ […]
వెంకీ కూతురు సాహసం..ఏం చేసిందో తెలిస్తే మతిపోవాల్సిందే!
ఎస్తర్ అనిల్.. అంటే గుర్తు పట్టడం కష్టమే. కానీ, విక్టరీ వెంకటేష్ కూతురు అంటే టక్కన గుర్తుకు వస్తుంది. వెంకీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యం చిత్రంలో ఆయనకు చిన్న కూతురుగా నటించిన చిన్నారినే ఎస్తర్ అనిల్. అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్తర్ ఇప్పుడు హీరోయిన్గా మారేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎస్తర్ చేసిన సాహసం అందరి చేత ఓరా అనిపించింది. ఇంతకీ ఈమె ఏం చేసింది..? అనేగా మీ […]
మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక ఫోటోలు వైరల్..!
దేశముదురు సినిమాతో తెలుగులో పరిచయమైన హీరోయిన్ హన్సిక. తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇక యువ హీరోలతో కొన్ని సినిమాల్లో నటించినా అవి బ్లాక్ బాస్టర్ లిస్ట్ లోకి వెళ్లి పోయాయి. స్టార్ హీరోలతో కలిసి సెకండ్ హీరోయిన్ గా నటించిన అది కూడా వర్కవుట్ కాలేదు. దాంతో ఈమె ఏ భాషలో అయినా చిన్న పెద్ద అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ ఉంది. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్ చాలామందిని పోగు చేసుకుంది ఈ […]









