`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫ‌ర్‌..త‌గ్గేదే లే అంటున్న య‌ష్‌!

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]

రేలంగి వెంకట్రామయ్యకు.. రేలంగి నరసింహారావుకు ఉన్న బంధం ఏమిటి..?

రేలంగి నరసింహారావు.. తన ఇంటిపేరు రేలంగి అవడం చేత ఆయనకు దూరపు బంధువులు చాలా మంది అలా పిలుస్తుంటారు.. అంతేకాకుండా వాళ్ళ నాన్నకు కూడా చాలామంది బంధువులు వున్నారు. ఇక సినిమాలలో కూడా కామెడియన్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రేలంగి వెంకట్రామయ్య మీకు బంధువా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకు ఆయన ఈ విధంగా సమాధానం తెలిపాడు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ ..రేలంగి వెంకట్రామయ్య ,బి ఎల్ వి ప్రసాద్ గారు, […]

`స‌లార్‌` నుండి మ‌రో వీడియో లీక్‌..అదిరిన ప్ర‌భాస్ లుక్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొద‌టి నుంచి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. గ‌తంలో స‌లార్ షూటింగ్ లొకేష‌న్ నుండి ప‌లు ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చి.. […]

హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన ప్రకాష్ రాజ్.. ఆసక్తికరమైన ట్వీట్..!

టాలీవుడ్ లో ప్రకాష్ రాజ్ అంటే తన నటనకు ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. ఒకానొక సమయంలో ఈ నటుడు లేకపోతే సినిమాలను సైతం నిలిపి వేసేవారు. కాని రాను రాను కొత్త వాళ్లు రావడం చేత ఈయనకు కొద్దిగా ప్రయారిటీ తగ్గిందని చెప్పవచ్చు. అయితే గత రెండు రోజుల నుంచి ప్రకాష్ రాజ్ కు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ప్రకాష్ రాజ్ డిస్ఛార్జ్ అయిన వెంటనే ట్విట్టర్ ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. అదేమిటో చూద్దాం. […]

చిరుపై నాగ‌బాబు పొగ‌డ్త‌లు..మండిప‌డుతున్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. లైట్ పింక్ టీషర్ట్, జీన్స్ ధ‌రించి యంగ్‌ అండ్ డైనమిక్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలిచారు. దాంతో చిరు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే చిరు లేటెస్ట్ లుక్‌పై బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్పందిస్తూ.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలోనే నాగ‌బాబు త‌న సోష‌ల్ మీడియాలో మెగా హీరోల మ‌ధ్య‌లో చిరు ఉన్న పిక్‌ను షేర్ చేశారు. […]

బాల‌య్య‌కు విల‌న్‌గా ఆ స్టార్ హీరో..ఇక దబిడి దిబిడే!?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌.. త‌న 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

అలా జ‌ర‌గ‌క‌పోతే పేరు మార్చుకుంటా..విశ్వక్ సేన్ స‌వాల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అంద‌రి ముందు పేరు మార్చుకుంటానంటూ స‌వాల్ చేశాడు. అస‌లు ఈయ‌న స‌వాల్ ఎందుకు చేశాడు..? అందుకు కార‌ణం ఏంటీ..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. విశ్వ‌క్ సేన్ హీరోగా నరేష్ కొప్పల్లి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన తాజా చిత్రం `పాగ‌ల్‌`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ […]

రకుల్ ప్రీత్ సింగ్ కొన్న ఇల్లు ఎన్ని కోట్లో తెలిస్తే…షాక్ అవుతారు..?

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎందుకంటే ఈమె తన బాడీ కోసం ఎక్కువగా వర్కౌట్లు చేస్తూ ఉంటుంది.సన్న పడాలని ఉద్దేశంతోనే జిమ్ సెంటర్ లోనే ఎక్కువగా ఉంటుంది. సన్నబడితే ఎక్కువగా అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే ఈమె ఇలా చేస్తుందని ఎక్కువగా వినిపిస్తున్నది సినీ ఇండస్ట్రీలో. టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన హీరోయిన్ల లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. రకుల్ ప్రీతిసింగ్ తెలుగు లోనే […]

బ‌రితెగించేసిన యాంక‌ర్ విష్ణుప్రియ‌..మ‌రీ ఇంత దారుణ‌మా?

బుల్లితెర హాట్ మాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్త‌రు క్రేజ్ తెచ్చుకున్న విష్ణు..`పోవే పోరా` అనే షోతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్న‌ ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారును హీటెక్కించే విష్ణు.. అప్పుడ‌ప్పుడూ డ్యాన్స్ వీడియోల‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ […]