మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత చిరు.. మలయాళ హిట్ లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు […]
Category: Latest News
చిరంజీవి తో సోనాక్షి నటించడానికి అంత కావాలట..!
టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తో బిజీగా ఉన్న మన హీరోయిన్లకు, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ కథానాయకుల విషయంలో ఇది ఆపోజిట్ గా మారింది. ఇక కొంతమంది కథానాయకులు అవకాశాలు తగ్గుతున్న సమయంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా నిర్మిస్తున్న […]
ఏంటీ..లావణ్య త్రిపాఠికి ఆ వ్యాధి ఉందా? ఫ్యాన్స్ ఆందోళన!
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషలోనూ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చట్లు పెట్టిన లావణ్య.. తనకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని రివిల్ చేసింది. […]
ఆ హీరోయిన్ ముందే బోరున విలపించిన సోనూసూద్..ఏమైందంటే?
సోనూసూద్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రిల్ లైఫ్లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్లో మాత్రం దేశప్రజలందరి చేత హీరో అనిపించుకున్నారీయన. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో కష్టమని వచ్చిన వారందరినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్లో, అదీ కూడా హీరోయిన్ ముందు బోరున విలపించారు. ఇంతకీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అసలు ఏం జరిగింది..? అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవల `సాత్ […]
ఇంద్రభవనంలా మంచు లక్ష్మీ ఇల్లు..ఆ రూమ్ చూస్తే కుళ్లుకుంటారు!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మంచు లక్ష్మీ.. మెదటి సినిమాతో తన నటనా విశ్వరూపాన్ని చూపించింది. అయితే ఆ తర్వాత పలు సినిమాలు చేసినా.. హీరోయిన్గా క్లిక్ కాలేకపోయింది. కానీ, బుల్లితెరపై పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ను […]
ఆర్య పై కేసు నమోదు చేయించిన శ్రీలంక యువతి..?
కోలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్న ఆర్య కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్ కూడా. అయితే ఇప్పుడు అనుకోని విధంగా ఊహించని స్థాయిలో ఒక చీటింగ్ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇక దాదాపుగా మూడు గంటల పాటు పోలీస్ విచారణలో ఆర్య పాల్గొన్నాడు. ఇకపోతే ఆర్య పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి..? అని ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ ఆయన పై ఒక శ్రీలంక యువతి చీటింగ్ […]
జక్కన్న తారక్నే ఎందుకు హైలైట్ చేస్తున్నాడు.. అసలు మర్మం ఏమిటో?
మల్టీస్టారర్ సినిమా అంటేనే జనంలో ఆ సినిమాపై ఎలాంటి క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం, అది కూడా తెలుగు సినీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడి డైరెక్షన్లో అంటే ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అవును.. మనం మాట్లాడుకుంటోంది టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ గురించే. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఫిక్షనల్ స్టోరీ సినిమాను ఎలాంటి వండర్స్ […]
ఇప్పటికైనా చెప్పవయ్యా ‘ఐకాన్’ స్టార్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యి ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో బన్నీ తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాగా ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం ఆకాశానికి చేరుకున్నాయి. ఇక పుష్ప చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర […]
పవన్ కళ్యాణ్ను దాటేసిన మెగాస్టార్..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సక్సెస్తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ దూకుడుమీద ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ను రానా దగ్గుబాటితో కలిసి రీమేక్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్తో ఓ సినిమా, అటుపై సురేందర్ రెడ్డితో మరో […]








