చేతులెత్తేసిన నాని.. బోరుమంటున్నారుగా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలను రెడీ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే టక్ జగదీష్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన నాని, త్వరలోనే శ్యామ్ సింఘ రాయ్ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు తక్కువ వ్యవధి సమయంలోనే రిలీజ్ కానుండటంతో నాని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతకొంత కాలంగా థియేటర్లు మూతపడటంతో వెండితెరపై నాని బొమ్మ చూసి చాలా రోజులైందని వారు ఫీలవుతున్నారు. కానీ […]

ఆర్ఆర్ఆర్ తేడా కొడితే ఏమిటి పరిస్థితి?

టాలీవుడ్ మాత్రమే కాకుండా యావత్ భారత సినీలోకం ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’పై ఎలాంటి అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి ఇద్దరు క్రేజీ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తుండటంతో ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. కాగా ఈ సినిమాకు […]

మొన్న వచ్చింది.. అప్పుడే స్టార్ హీరో ఫ్యామిలిని గడగడలాడిస్తోందిగా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్ని దశాబ్దాల నుంచి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఓ పెద్ద కుటుంబంలో ఆధిపత్య పోరు మొదలైందని ఫిలిమ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.తన తాతల నుంచి ఇండస్ట్రీలో సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టి,ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆ కుటుంబంలోకి కొత్తగా అడుగుపెట్టిన కోడలు ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దడం కోసం ఆ బరువు బాధ్యతలను తన చేతిలోకి తీసుకుందని తెలుస్తోంది. కేవలం సినిమా వ్యవహారాలు మాత్రమే కాకుండా ఇతర వ్యాపార రంగాలలో కూడా […]

వామ్మో…అవకాశాల కోసం ఆ స్టార్ హీరోనే వల్లోకి వేసుకున్న సీరియల్ నటి!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటుల పై క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆరోపణలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే కొందరు మహిళా సెలబ్రిటీలు కూడా అవకాశాలకోసం కొందరు హీరోలను, డైరెక్టర్లను తమ వలలో వేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర సీరియల్ నటి ఏకంగా స్టార్ హీరోని వలలో వేసుకుని అవకాశాలను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే హీరో వెటరన్స్ క్లబ్ లో చేరినప్పటికీ సీనియర్ నటి మాయలో […]

ఓటీటీలో పరుగులు పెడుతున్న భారీ బడ్జెట్ చిత్రాలు..

కరోనా సమయంలో చాలామంది నిర్మాతలు తమ భారీ బడ్జెట్ సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేక్షకులకు వినోదం అంతా ఓటీటీలోనే సాగిపోతోంది. అందుకే చాలామంది భవిష్యత్తులో కూడా ఎంటర్టైన్మెంట్ కి ఓటీటీ పెద్ద ప్లాట్ఫాం గా మారబోతుంది అన్న కారణంతోనే , నిర్మాతలు కూడా ఓటీటీలో సినిమాలను విడుదల చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఈ సారి ఓటీటీ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు […]

ద్వితీయశ్రేణి కేడర్ లో అసంతృప్తి.. గుర్తించని గులాబీ బాస్..

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్వితీయ శ్రేణి కేడర్లో అసంతృప్తి గూడు కట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నాం.. అయినా మాకు వచ్చిందేమీ లేదు.. మేము బాగుపడిందీ లేదు.. పార్టీ కోసం లక్షలకు లక్షల రూపాయలు ఖర్చు చేశాం.. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు మా వంతు కష్టం మేం పడుతున్నాం.. పక్కనుంచి వచ్చేవాళ్లకే గుర్తింపుఉంది కానీ.. మాకెక్కడ అంటూ పలువురు నాయకులు వాపోతున్నారు. అక్కడక్కడా ఈ అసంతృప్తి బహిర్గతమవుతున్నా అధినేత దృష్టికి ఈ విషయం వెళ్లడం […]

’ఇంద్రవెల్లి‘ సభ గులాబీలో గుబులు పుట్టించిందా..?

రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ నాయకులు తిడుతుంటే కాంగ్రెస్ నాయకులు సంబరపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తమ పార్టీకి పూర్వపు రోజులు వచ్చేశాయని హుషారుగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో నిర్వహించిన సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపితే గులాబీ పార్టీలో గుబులు రేపిందనే చెప్పవచ్చు. అరె.. ఇదేంది రేవంత్ సభకు ఇంత జనం వచ్చారు.. అని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు […]

ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగ‌స్టు 13న మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు […]

టాలీవుడ్ లో టాప్ టెన్ టీజర్స్ ఇవే..

సాధారణంగా ఒక సినిమాను షూటింగ్ పూర్తిచేసి, థియేటర్లో విడుదల చేస్తే ఎటువంటి లాభం ఉండదు. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రమోషన్స్ కోసం బృందం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి జనాల్లోకి తీసుకెళ్తుంటారు. ఇక చిన్న సినిమా అయినా సరే లేదా కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే పాన్ ఇండియా మూవీ అయినా సరే ప్రజల్లోకి తీసుకు వెళ్లాలంటే తప్పకుండా ప్రమోషన్స్ చేసి తీరాల్సిందే. పబ్లిసిటీ లేకుండా ఏ సినిమా కూడా హైప్ పెరగడం […]