వామ్మో…అవకాశాల కోసం ఆ స్టార్ హీరోనే వల్లోకి వేసుకున్న సీరియల్ నటి!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీనటుల పై క్యాస్టింగ్ కౌచ్ ఉంటుందని ఆరోపణలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే కొందరు మహిళా సెలబ్రిటీలు కూడా అవకాశాలకోసం కొందరు హీరోలను, డైరెక్టర్లను తమ వలలో వేసుకుని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అలాంటి వారు ఇండస్ట్రీలో కోకొల్లలుగా ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర సీరియల్ నటి ఏకంగా స్టార్ హీరోని వలలో వేసుకుని అవకాశాలను దక్కించుకుంటారు. ఈ క్రమంలోనే హీరో వెటరన్స్ క్లబ్ లో చేరినప్పటికీ సీనియర్ నటి మాయలో పడినట్టు తెలుస్తోంది.

టెలివిజన్ రంగం నుంచి వచ్చిన ఈ నటిఆ స్టార్ హీరో ఏ ఏ ప్రత్యేక కార్యక్రమాలకు వెళ్లినప్పటికీ ఆమె కూడా తనతో పాటు సమావేశాలకు వెళ్లినప్పటికీ ఆ కార్యక్రమాలలో పాల్గొన్న లేకపోయినా సదరు హీరో ఆ సన్నివేశాలను పూర్తి చేసుకునే వరకు ఆమె ఎదురు చూసేది. ఈ క్రమంలోనే స్టార్ హీరోను వలలో వేసుకొని పలు ప్రొడక్షన్ హౌస్ లకి తన పేరును పెట్టించుకోవాలని ప్రయత్నించింది.

ఈ విధంగా స్టార్ హీరోను తన మాయలో పడేసుకొని కోట్లు సంపాదిస్తున్నది ఈ నటి . ఇలాంటి తారలు ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారని చెప్పవచ్చు.ఈ క్రమంలోనే బుల్లితెరపై పలు విజయవంతమైన సీరియల్స్ లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్న ఈ హీరోయిన్ కూడా చివరకు ఒక స్టార్ హీరో ను మాయ చేసి బాగా ఆస్తులు సంపాదించిన అని తెలుస్తోంది.