అల్లు అర్జున్ అంటే క్రష్ అంటున్న యంగ్ హీరోయిన్..

తన నటనతో, తన స్టెప్పులతో ఎంతో మంది గుండెల్లో నిలిచిన మన స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతోమంది అతని సినిమాను చూడటానికి ఎంతో తాపత్రయంతో ఎదురుచూస్తుంటారు. ఇకపోతే చాలామంది అమ్మాయిలకు అల్లుఅర్జున్ కలల రాకుమారుడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే ..ఇకపోతే ఈ హీరో అంటే ఒక అమ్మడుకు ఎనలేని ప్రేమ అట.. ఆ అమ్మాయి […]

ఒక్కడు సినిమాకి హీరోగా ఎవరిని అనుకున్నారో తెలుసా..?

మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మాయిల గుండెల్లో రాక్ స్టార్ గా నిలిచిపోయాడు. అంతేకాకుండా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది అనగానే థియేటర్ల ముందు క్యూ కడతారు. బాక్సాఫీస్ హిట్స్ ఉన్నా కూడా అందులో ఒక సినిమా రాయలసీమ కర్నూల్ ప్రాంతంలో సూపర్ హిట్ గా నిలిచింది.. రాయలసీమ కర్నూల్ కోట అనగానే ముందుగా గుర్తుకు సినిమా ఒక్కడు. అందులో లోగుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ ను […]

రిస్క్ చేస్తున్న శ్రీ‌విష్ణు..డేట్ కూడా అనౌన్స్ చేసేశాడుగా!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, సునైన హీరోయిన్లుగా న‌టించారు. పూర్తి కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పోస్టర్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా […]

ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేన‌ట‌?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో త‌ర్వాత దివికి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవ‌ల‌ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దివి.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్‌ […]

చ‌క్ర‌సిద్ధ్‌ సెంట‌ర్ ను మొదలు పెట్టిన మహేష్..!

టాలీవుడ్ స్టార్ హీరోలలో మ‌హేశ్ బాబు కూడా ఒకరు. ఒక పక్క సినిమాలు తీస్తూనే మరో పక్క పలు రకాల వాణిజ్య సంస్థల యొక్క ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తు నిత్యం మన అందరికి కనిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు మహేష్ బాబు వాణిజ్య సంస్థల ఉత్పత్తులతో పాటు ప్రజల అందరికీ ఉపయోగపడే పురాత‌న కాలంనాటి సిద్ధ వైద్యాన్ని కూడా ప్ర‌మోట్ చేస్తున్నారు. శంక‌ర్ ప‌ల్లి స‌మీపంలోని మోకిల అనే ప్రాంతంలో ఏర్పాటు చేసిన చ‌క్ర‌సిద్ధ్‌ సెంట‌ర్ ను ఈరోజు […]

సోనాక్షి సిన్హా రెమ్యున‌రేష‌న్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న ఆచార్య సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో ఆయన అభిమానులకు ఒక శుభవార్త. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ ను మెగాస్టార్ పూర్తి చేసేసారు. త్వరలోనే విడుదలకు సిద్ధం కూడా అవుతున్నట్లు సమాచారం. అలాగే ఆచార్య సినిమా తర్వాతమ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన లూసిఫ‌ర్ మూవీ రీమేక్ లో కూడా నటించేందుకు రెడీ అవుతున్నారు చిరంజీవి.. ఈ సినిమా తరువాత కేఎస్ ర‌వీంద్ర అలియాస్ బాబీ […]

స్టూవర్ట్‌పురం బాబు ల్యాండ్ అవుతున్నాడు..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్‌ను తనదైన మార్క్‌తో ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం బాలీవుడ్‌వైపు అడుగులు వేస్తు్న్నాడు. గతంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రెడీ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగులో తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా […]

చరణ్, తారక్ ‘దోస్తీ’ లేటెస్ట్ వీడియో.. ‘ఆర్ఆర్ఆర్’ క్రేజీ ప్రమోషన్స్..!

‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కూడా ఆల్రెడీ షురూ అయ్యాయి. ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ నుంచి ఇటీవల విడుదలైన ‘దోస్తీ’ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ ఉక్రెయిన్‌లో జరుగుతుండగా, మూవీ యూనిట్ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. ఇన్ స్టా వేదికగా […]

హుజూరాబాద్ ఓటర్లకు లేఖలు రాస్తున్న టీఆర్ఎస్ పార్టీ

’’గౌరవనీయులైన ఓటరు గారికి.. మేము చేపట్టిన సంక్షేమ పథకాలు చూడండి.. ఓటేయండి..‘ అంటూ టీఆర్ఎస్ పార్టీ ఇపుడు లేఖలు రాయబోతోంది. ఓటర్లకు పార్టీలు ఎప్పుడైనా లేఖలు రాయడం విన్నారా.. ఓటర్లే పార్టీలు, నాయకులకు వినతిపత్రాలు ఇవ్వడం చూశాం కానీ.. మొత్తం నియోజకవర్గ ఓటర్లందరికీ లేఖలు రాయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో రాష్ట్ర రాజకీయాలు ఎటు పోయి ఎటు తిరుగుతున్నాయో ఎవరికీ అర్థం కాలేదు. అరె.. ఉప ఎన్నికలకు ఇంత సీన్ […]