ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

హాస్పిట‌ల్ లో బిగ్ బాస్ బ్యూటీ..ఎందుకంటే..?

కోలీవుడ్ నటి యాషిక్ ఆనంద్ ‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. కాగా, ఈ భామ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలుసుకుని సీని ప్రముఖులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట తమిళానాడులోని మ‌హాబ‌లేశ్వ‌రం దగ్గ‌ర జ‌రిగిన కారు యాక్సిడెంట్‌లో యాషిక్ ఆనంద్ తీవ్రంగా గాయపడింది. ఈ యాక్సిడెంట్‌లో యాషిక్ ఫ్రెండ్ భవానీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. యాషిక్‌తో పాటు మరో ఇద్దరు ప్రాణాలతో […]

పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన వుండవల్లి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ ఎంత గొప్ప నటులో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈయన రాజకీయం వైపు కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ను మాత్రం ప్రజలు సీఎం చేయలేకపోయారు. ఇక ప్రస్తుతానికి రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్.. పవన్ కళ్యాణ్ పై తన మనస్సులోని మాటను వ్యక్తం చేశారు. ఆ విషయం ఏంటో చూద్దాం. ఇందులో […]

చ‌ర‌ణ్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `వ‌కీల్ సాబ్‌` భామ‌!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిస్తున్న `వ‌కీల్ సాబ్‌` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగ‌మ్మాయి అంజ‌లి.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో […]

వైరల్ వీడియో : బన్నీతో కూతురు అర్హ ఆటలు మములగా లేవుగా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘పుష్ప’. రెండు పార్ట్స్‌గా వస్తున్న ఈ చిత్రంలో బన్నికి జోడీగా క్యూట్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది. ఈ మూవీ నుంచి మరో రెండ్రోజుల్లో ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ సాంగ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ‘పుష్ప’ షూటింగ్‌లో బ్రేక్ దొరకగా, బన్ని సరదాగా కూతురితో ఆట ఆడుకున్నారు ఇంట్లో. ఇందుకు సంబంధించిన […]

బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసిన సుధీర్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ బిగ్ బాస్ షో గురించి హడావిడి మొదలైంది. బుల్లితెరపై అత్యధికంగా టిఆర్పి రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతున్న, ఈ షోకి ఎంతో మంది సెలబ్రిటీలు ఓకే ఇంట్లో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ నాలుగు సీజన్ లను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసుకుంది.ఇక త్వరలోనే సీజన్ ఫైవ్ కూడా మొదలు కాబోతోంది. ఇక ఇప్పటికీ బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి కంటెస్టెంట్ ల లిస్ట్ ను […]

కృతి శెట్టి చేసిన ప‌నికి డైరెక్ట‌ర్ ఆగ్ర‌హం..అంద‌రి ముందూ చివాట్లు?

`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు కృతి వైపే చూస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ భామ‌.. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే లింగుసామి, రామ్ పోతినేని కాంబోలో తెర‌కెక్కుతున్న […]

వెంకీకి రేచీకటి, వ‌రుణ్‌కు న‌త్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఎఫ్‌-3`. 2019లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

 అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన సముద్రఖని.. ఎంతంటే..?

తెలుగు, తమిళంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విలన్ అంటే ముంబై నుంచి రప్పించే వారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ నటులనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక విజయ్ సేతుపతి రావడంతో ఒక్కసారిగా విలనిజానికి అసలైన నిర్వచనం తెలియజేశాడు. ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి, సముద్రఖని కూడా విలనిజంలో భాగం మెప్పిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈయన మంచి దర్శకుడిగా పేరు పొందాడు. కానీ కొన్ని కారణాల చేత […]