టాలీవుడ్ లక్కీ బ్యూటీ, నేషనల్ క్రష్, మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ రష్మిక మందన్నా గురించి పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రష్మిక.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ్ మరియు కన్నడ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ తగ్గేదే లే అంటున్న వ్యవహరిస్తున్న రష్మిక.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
Category: Latest News
ఫ్రెండ్స్తో మందేసి భూమిక రచ్చ..నెట్టింట ఫొటోలు వైరల్!
భూమిక చావ్లా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యువకుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముంబై భామ.. ఖుషీ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి ఇలా అగ్ర హీరోల సరసన నటించి.. స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను మెప్పింది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక.. వివాహం తర్వాత హీరోయిన్గా […]
తెలంగాణలో ఇకమీదట ప్రతిరోజు 5 షోలట..!
కరోనా మహమ్మారి వల్ల సినీ పరిశ్రమపై చాలా పెద్ద దెబ్బ పడింది. గత సంవత్సరం నుంచి థియేటర్లు మూత పడుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంది అని ఊహాగానాలు ప్రస్తుతం ఎక్కువగా వస్తున్నప్పటికీ.. సెకండ్ వేవ్ ఉద్రిక్తత తక్కువ అవడంతో, సినిమాలు రిలీజ్ చేయాలని ఉద్దేశంతోనే , మొదటిసారిగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాను విడుదల ధైర్యం చేసి విడుదల చేశారు. ఆ సినిమా కలెక్షన్ల పరంగా బాగా వసూలు చేయడంతో ఇక థియేటర్ల […]
ఎన్టీఆర్తో ఒక్కసారి అలా చేయాలనుంది..వనిత షాకింగ్ కామెంట్స్!
సీనియర్ నటి వనిత విజయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచే వనిత ఎవరో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వనిత పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్రశ్నలందరికీ.. వనిత […]
ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్..ఎవరో గుర్తుపట్టారా?
పైన ఫొటోలో క్యూట్గా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న ఆ చిన్నది ఇప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పుతోంది. తెలుగుతోనే కాదు.. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్, హిందీ భాషల్లోనూ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. కనిపెట్టలేకపోతున్నారా..? అయితే మీకో చిన్న క్లూ.. ఈ హీరోయిన్ను ఫ్యాన్స్ ముద్దుగా `బుట్టబొమ్మ` అని పిలుస్తారు. గుర్తుపట్టేశారా.. అదేనండీ మన పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన పూజా.. కెరీర్ […]
పెళ్లికి ముందు అలా..పెళ్లి తర్వాత ఇలా ఉంటున్నారు..సునీత ఆవేదన
టాలీవుడ్ టాప్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకుని.. వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అయితే సునీత రెండో పెళ్లిపై ఎన్నో చర్చలు నడిచాయి. ఎందరో ఆమెపై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ..అవేవీ పెద్దగా పట్టించుకోకుండా, నెగెటివ్ కామెంట్స్ని తిప్పికొడుతూ సునీత తన మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ […]
పుష్ప సినిమాలో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..
ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా. మొదటిసారి అల్లుఅర్జున్ తో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్న సినిమా ఇది. కానీ ఈ సినిమా కంటే ముందుగా అల్లు అర్జున్ ఐకాన్ అనే మూవీలో నటించాల్సి ఉండేది. వేణు శ్రీరామ్ ఈ ప్రాజెక్ట్ కు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు ఉండడం విశేషం. ఈ సినిమాపై నమ్మకం లేకపోవడంతో బన్నీ ముందుకు వెళ్ళలేక […]
తన ఎంగేజ్మెంట్ గురించి చెప్తూ సిగ్గుపడ్డ నయనతార..!
సౌత్ ఇండియా లో ఇటీవల కాలంలో లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అందరికీ గుర్తుకు వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఆమె ఎన్నోసార్లు ఎందరితోనో బ్రేకప్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దర్శకుడి విఘ్నేష్ తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తున్నది. అంతేకాకుండా వీరిద్దరు సహజీవనం కూడా చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు వినిపించాయి. ఇక ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ స్పందిస్తూ.. పెళ్లికి చాలా […]
`మా` వార్.. నటి హేమకు బిగ్ షాకిచ్చిన క్రమశిక్షణ సంఘం!
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నికలు.. రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగిన ఐదుగురు అభ్యర్థులు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్గా మారుతున్నారు. ఈ క్రమంలోనే పోటీలో ఉన్న నటి హేమ.. ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్ నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్యక్షుడు నరేశ్ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డబ్బంతా ఏమైందని […]









