తెలంగాణాలో డెల్టా వేరియంట్ విజృంభణ..కేసులు ఏంతంటే..?

SARS-CoV-2 ఇటీవల తన పంజాను మరింత వేగవంతం చేస్తోంది. అందరూ ఇప్పటివరకు కరోనా కేసులు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి.. అని అనుకుంటున్న నేపథ్యంలోనే, ఇప్పుడు మరోసారి ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్నాయి . అందుకే ప్రతి ఒక్కరు టీకాలు వేయించుకొని ,అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్ ఇన్ఫెక్షన్లలో తగ్గుదల ఉన్నప్పటికీ , రోజువారి కేసులు ఘణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్ , నల్గొండ, ఖమ్మం రంగారెడ్డి , పెద్దపల్లి […]

ఆర్.ఎస్.ప్రవీణ్‌ కుమార్‌కు కరోనా పాజిటివ్…!

ఆరేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ ప్రజల కోసం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్‌లోకి వచ్చారు మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల బీఎస్పీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఉన్న ఆయన తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవతారో చూడాలి. కాగా, తాజాగా ఆయన కొవిడ్ బారిన పడ్డారు. కొవిడ్ స్వల్ప లక్షణాలు కనబడగా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం హైదరాబాద్ […]

నటుడు ప్రకాష్ రాజ్ కు గాయాలు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను ఎంతో బాగా ఆకట్టుకుంటాడు. విలనిజానికి మారుపేరు ఎవరంటే టక్కున ప్రకాష్ రాజ్ అని చెబుతారు. అయితే ఈ మధ్య కాలంలో విజయ్ సేతుపతి వచ్చిన తర్వాత ఈయనకి ఆఫర్లు తగ్గాయని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఆయన గాయాలపాలయ్యారు.. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రకాష్ రాజ్ ఒక సినిమా షూటింగ్ లో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని , సర్జరీ కోసం […]

నటుడు ప్రకాష్ రాజ్ కి గాయాలు…?

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు యాక్సిడెంట్ అయింది. ప్రకాశ్ కాలికి తీవ్రమైన ఫ్యాక్చర్ జరిగింది. ఈ విషయాలను స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే తన ఆరోగ్యం బానే ఉన్నట్లు, సర్జిరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా‌రెడ్డి దగ్గరకు తెలంగాణలోని హైదరాబాద్‌కు వస్తున్నట్లు ప్రకాశ్ తెలిపారు. తన హెల్త్ విషయమై ఫ్యాన్స్ ఆందోళన చెందొద్దని, తను హెల్దీగానే ఉన్నట్లు ప్రకాశ్ చెప్పారు. ఇకపోతే ప్రకాశ్‌కు యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? అనే విషయాలు […]

జావలిన్ త్రో లో నీరజ్ చోప్రాకు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా..?

ఒలంపిక్స్ బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం భారీ నజరానానే ఖర్చు చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ గేమ్స్ నందు నీరజ్ చోప్రా 450 రోజులపాటు జావెలిన్ త్రో కోసం విదేశాల్లో శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం ప్రభుత్వం దాదాపుగా 4.85 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందట. మొదటిసారి 2017లో నీరజ్ చోప్రా కోచ్ గా జావెలిన్ త్రో లో లెజెండ్ ఉవే హోన్ […]

నవీన్ పోలిశెట్టికి అరుదైన గౌరవం..?

కంటెంట్ ఈజ్ కింగ్ అనే విషయాన్ని నిరూపించాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నవీన్.. ‘జాతి రత్నాలు’ సినిమాతో ఫుల్ పాపులర్ అయ్యాడు. కరోనా నేపథ్యంలో ఓటీటీలో ఈ సినిమాను చూసి జనాలు తెగ నవ్వుకున్నారు. ఫన్నీ గాయ్‌గా నవీన్ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ సంగతులు పక్కనబెడితే.. నవీన్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే..తనకు బెస్ట్ యాక్టర్2గా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు […]

ఏ ఒక్కటి నాకు తృప్తి ఇవ్వలేదు అంటున్న పాగల్ హీరోయిన్..?

విశ్వక్ సేన్ , నివేద సేతురాజ్ జంటగా కలిసి నటిస్తున్న చిత్రం పాగల్.. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఇందులో హీరోయిన్ ” నేను ఏ సినిమా చేసినా మంచి సినిమా చేస్తున్నాననే తృప్తి నాకు మిగలాలి. అంతకుమించి నాకు వేరే అంచనాలు ఉండవు అంటూ తెలియజేస్తున్నది” ఈ భామ. ఇక ఈ నెల 14న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదే సందర్భంగా నివేద మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం నరేష్ […]

‘సలార్’ సెట్స్ లో శృతి.. ఫోటోస్ వైరల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్నాడు. సాహో విడుదల తరువాత తన కెరీర్‌లో మ‌రింత వేగం పెంచాడు ప్రభాస్. రాధేశ్యామ్ షూటింగ్ దాదాపుగా పూర్తి చేశారు. రాధాకృష్ణ కుమార్ తీస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ప్ర‌భాస్ న‌టిస్తోన్న మ‌రో సినిమా ఆదిపురుష్. ఈ సినిమా కూడా ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ప్రభాస్ రాముడిగా న‌టిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ చేస్తున్న […]

హీరోయిన్ స్నేహ పెళ్లి వెనుక ఇంత తుంతు జరిగిందా ?

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉండే హీరోయిన్లలో స్నేహ కూడా ఒకరు. ఈమె పెళ్లయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నది. ఇక ఈ మధ్య కాలంలోనే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది. సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా నటిస్తూ , వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ హీరోయిన్. ఇక తాజాగా రామ్ చరణ్ తో కలిసి వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది స్నేహ. అయితే స్నేహ మొదటి సారి గోపీచంద్ […]