ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్‌?!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో ప‌వ‌న్ తేజ్ కొణిదెల ఒక‌రు. కానీ, మెగా అభిమానులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో ప‌వ‌న్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు ప‌వ‌న్‌. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ త‌న రెండో సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. […]

`పాగ‌ల్‌` ట్రైల‌ర్‌..విశ్వక్ ఏడిపించేలాగే ఉన్నాడుగా!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే పాగ‌ల్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. `నా పేరు […]

బిగ్‌బాస్ నుంచి షణ్ముఖ్ జస్వంత్ ఔట్.. అసలు మాటర్ ఏమిటంటే…?

బిగ్ బాస్ అంటే ఓ వైవిధ్యమైన వేదిక అనే చెప్పొచ్చు. బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతో మందిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ వస్తోందంటే చాలు రాత్రిళ్లు నిద్రమాని మరీ ఎపిసోడ్ చూసేవాళ్లు ఉన్నారు. తెలుగులో బిగ్ బాస్ ఈపాటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇకపోతే ఐదో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో ఛాన్స్ కోసం చాలా మంది సెలబ్రిటీలు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. ఇకపోతే కంటెస్టెంట్ల వేటలో టీమ్ మునిగిపోయింది. […]

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను భాగం చేసేందుకు సిద్దం అవుతున్న బి‌సి‌సి‌ఐ..?

ఒలింపిక్స్ అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గేమ్స్. అందులో అనేక మంది క్రీడాకారులు పాల్గోని తమ సత్తాను చాటుతుంటారు. ఇందులో తాజాగా భారత అథ్లెట్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. అయితే ఒలింపిక్స్ లో క్రికెట్ మాత్రం లేదు. ఎప్పటి నుంచో ఒలింపిక్స్ లో క్రికెట్ చేర్చాలని చాలా మంది పోరాడుతున్నారు. 1900వ సంవత్సరం పారిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌న కూడా ఒలింపిక్స్ లో ఉండేది. ఆ తర్వాత దానిని కొనసాగించలేదు. ఇప్పుడు బీసీసీఐ క్రికెట్ అభిమానులు ఓ తీపికబురు […]

మహిళల్ని భయపెడుతోన్న ఆ ఫోన్ కాల్..?

ఈ మధ్య కాలంలో దోపిడీలు పెరిగిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఫోన్ కాల్ అందర్నీ భయపెడుతోంది. ఎట్టకేలకు ఆ ఫోన్ నంబర్ ను వెతికేపనిలో పోలీసులు ఉన్నారు. ఒక అజ్ఞాత వ్యక్తి మహిళలే టార్గెట్ గా ఫోన్ కాల్స్ చేసి వేధింపులకు గురి చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి వారి ప్రమోషన్‌ గురించి మాట్లాడుతాడు. ఆ తర్వాత వారి ఫోటోలు కావాలని, ఏవేవో డాక్యుమెంట్లు కావాలని అడుగుతాడు. వాడి మాట కనుక నమ్మితే ఇక బుక్కవ్వాల్సిందే. […]

బ్లాస్ట్ అయిన `సర్కారువారి పాట బ్లాస్ట‌ర్‌`..ఇదీ లెక్కంటే!!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌కత్వంలో `స‌ర్కారు వారి పాట‌` అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌నవరి 13న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక నిన్న మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా సర్కారువారి పాట బ్లాస్ట‌ర్ పేరుతో టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. అయితే అంద‌రూ […]

రామ్ చరణ్-ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెడుతున్న బాలీవుడ్ మీడియా…!

ఈ మధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్ సాంగ్స్ ను ఒకటి విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కూడా ఎంతో వైరల్ గా మారింది. అంతేకాకుండా ఈ పాటకి ఎన్నో లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఈ పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి వస్తున్న ఒక సీన్ లో నందమూరి అభిమానులకు జ్యోష్ అందించింది. ఇప్పుడు ఈ లిరికల్ వీడియో పై ఒక బాలీవుడ్ లో నుంచి ఒక క్రిటిక్ చేసిన కామెంట్స్..ఇప్పుడు […]

చిరు న్యూ లుక్స్ అదుర్స్..ఫ్యాన్స్ ఫిదా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయనంటే ఓ చరిత్ర. తనంతట తానుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకుని ఈ రోజు ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తన కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు వచ్చినప్పటికీ తాను వారితో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. దాసరి నారాయణ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా తన సేవను అందిస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు వివిధ సేవా కార్యక్రమాలను […]

నాని మ‌న‌సు మార్చిన యంగ్ హీరో..ఖుషీలో ఫ్యాన్స్‌?!

న్యాచుర‌ల్ స్టార్ నాని మ‌న‌సు మార్చుకున్నాడు.. అది కూడా ఓ యంగ్ హీరోను చూసి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాని, ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా న‌టించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని థియేట‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. […]