వెండితెర నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వారు చాలా మందే ఉన్నారు. ఎన్టీఆర్ నుంచి మొదలుకుని పవన్ కల్యాణ్ వరకు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. కాగా కొందరు సినీ ఆర్టిస్టులు మాత్రమే రాజకీయాల్లో సక్సెస్ అయ్యారన్నది వాస్తవం. తాజాగా కరాటే కళ్యాణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు ఆమె ప్రకటించారు. బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ సమక్షంలో కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. జల్ పల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్తో […]
Category: Latest News
బుర్ర ఉంటేనే సినిమా చూడాలంటోన్న హీరోయిన్!
ఒక సినిమా తీసేందుకు ఆ చిత్ర యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. సినిమా ప్రీప్రొడక్షన్ పనుల నుండి మొదలుకొని, షూటింగ్ కంప్లీట్ చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసి థియేటర్లలో రిలీజ్ అయ్యే వరకు ఆ చిత్ర యూనిట్ టెన్షన్ పడుతూనే ఉంటుంది. ఇక తమ సినిమాను వీలైనంత ఎక్కువగా ప్రమోట్ చేస్తే జనంలోకి వెళ్లి, వారు సినిమాను చూస్తే తమ సినిమా హిట్ అవుతుందని వారు చేయని ప్రయత్నాలు ఉండవు. కానీ రిలీజ్కు […]
హన్సిక గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా..ఇంతకీ ఏం చేసిందంటే?
హన్సికా మోట్వాని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దేశముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు అందుకున్న హన్సిక.. తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ భామ.. ఇటీవలే తన పుట్టినరోజు వేడుకలను అనాథలతో కలిసి జరుపుకున్న […]
ఇక నుంచి ఆ స్కూళ్లలో బాలికలకు ఎంట్రీ: మోదీ
భారత ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై నుంచి కీలక ప్రకటన చేశారు. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ చేసిన ప్రకటన బాలికలకు మోడీ గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూల్స్లో గర్ల్స్కు ఎంట్రీ ఉంటుందని చెప్పారు. చాలా మంది బాలికలు నాకు తనకు ఈ విషయమై లెటర్స్ రాశారని, ఈ నేపథ్యంలోనే బాలికల కోసం అన్ని సైనిక్ స్కూల్స్ తలుపులు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం […]
సోడా సెంటర్కు అన్ని కోట్లా.. పంట పండినట్లే!
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సుధీర్ బాబు చేసే సినిమాలు చాలా సెలక్టివ్గా ఉంటాయనే టాక్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది. ఆయన ఓ సినిమా చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదో ఒకటి ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు. ఇక ప్రస్తుతం సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే జనాల్లో మంచి క్రేజ్ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ వెరైటీగా ఉండటమే ఇందుకు […]
ఆ ఆఫర్ను తిరస్కరించిన యాంకర్, సింగర్..?
వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్బాస్ 5వ సీజన్ సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బిగ్బాస్కు సంబంధించిన పలు ఆసక్తికర అప్డేట్లు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి హౌజ్లో ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్స్ గురించి ఇంట్రెస్టింగ్ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. 5వ సీజన్లో ప్రముఖ యాంకర్ వర్షిణి, పాపులర్ సింగర్ మంగ్లీలు పాటిస్పేట్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. ఒక లేటెస్ట్ న్యూస్ టీవీ వర్గాల్లో హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. యాంకర్ వర్షిణి, సింగర్ […]
న్యూ లుక్ లో పవన్ ఫోటోస్ వైరల్…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ కి ఎక్కువగా ఉంది. ఓ వైపు జనసేనపార్టీ పెట్టి ప్రజలకు చేరువవుతూనే మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇంకా మరో రెండు సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి. ఇదిలా ఉండగా పవర్ స్టార్ ఈ మధ్యకాలంలో మూవీస్ కు […]
అను ఇమ్మాన్యూయెల్ లేటెస్ట్ ఫోటో వైరల్..!
టాలీవుడ్ లో ముఖ్యంగా ఈమె క్రేజీ హీరోలతో సినిమాలను తీసింది. కానీ ఈ సినిమాలు హిట్ గా నిల్వ లేకపోయాయి . అంతేకాకుండా కొన్ని సినిమాలలో ఈ భామ తన అందాన్ని ఆరబోసింది. ఇక ఈ సినిమాలలో ఎంతో గ్లామర్ గా కూడా కనిపించింది. ఇక ఈ భామ ఎవరో కాదు..అనూ ఇమ్మాన్యూయేల్.. కానీ తన కెరీర్లో పెద్ద పెద్ద హీరోల సినిమాలలో అవకాశం వచ్చినా అదృష్టం కలిసి రాక తొందరగానే తనకు అవకాశాలు రావడం ఆగిపోయాయి. […]
గ్లామర్ షోతో కాక రేపుతున్న శ్రీదేవి కూతురు..నెట్టింట పిక్స్ వైరల్!
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. దఢక సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపోతోంది. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఏ సినిమా చేయకపోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ఇక్కడా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మరోసారి గ్లామర్ షోతో కాక రేపే […]









