గ్లామ‌ర్ షోతో కాక రేపుతున్న శ్రీ‌దేవి కూతురు..నెట్టింట పిక్స్ వైర‌ల్!

అల‌నాటి అందాల తార, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ద‌ఢ‌క సినిమాతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపోతోంది.

Janhvi Kapoor, Why So Stunning? Inside Rhea Kapoor's Wedding Guest-List

అయితే తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా చేయ‌క‌పోయినా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ సోష‌ల్ మీడియా ద్వారా ఇక్క‌డా బాగానే ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాజాగా మ‌రోసారి గ్లామర్ షోతో కాక రేపే ప్ర‌య‌త్నం చేసింది.

Janhvi Kapoor (@JanhviKapoor_) | Twitter

తళుకు బెళుకులు ఉన్న లెహంగా ధ‌రించి అందాలు ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. అంతేకాదు, అంద‌కు సంబంధించిన పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇక జాన్వీ అందాలు చూసిన నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె పిక్స్‌పై లైక్స్‌తో పాటు ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు.