దళితబంధును అమలు చేయకపోతే నష్టపోయేది పార్టీనే అని కుండబద్దలు కొట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చెప్పిన మాటలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అరె.. ఆయన ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు అని పలువురు నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న కడియం ఉన్నట్టుండి పొలిటికల్ సీన్ లోకి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్ ఇచ్చారు. జగనాంలో జరిగిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై నిర్మొహమాటంగా తన […]
Category: Latest News
జాతీయజెండా వివాదంలో అడుగుపెట్టిన చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోండగా, ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ను సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఎలాంటి కాంట్రోవర్సీలకు […]
కొత్త పిక్: గుడ్డివాడికి గురిపెట్టిన మిల్కీ బ్యూటీ
టాలీవుడ్లో రీమేక్ చిత్రాలకు కొదువే లేదనే సంగతి మనకు తెలిసిందే. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను స్టార్ హీరోలు సైతం రీమేక్ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో వాటికి మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దీంతో ఇప్పుడు టాలీవుడ్లో అనేక రీమేక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల స్టార్ హీరో వెంకటేష్ నటించిన ‘నారప్ప’ చిత్రం తమిళంలో తెరకెక్కిన అసురన్ చిత్రానికి రీమేక్గా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బ్లాక్బస్టర్ టాక్ రావడంతో ఈ సినిమాను ప్రేక్షకులు […]
క్యాన్సర్ హాస్పిటల్ లో జెండా ఆవిష్కరించిన బాలకృష్ణ…!
బాలకృష్ణ అంటే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు ఉన్న నటుడు. ఈరోజు బాలకృష్ణ దేశ ప్రజలకు 75 వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు సందర్భంగా ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో కూడా జాతీయ పతాకాన్ని ఎగర వేయడం జరిగింది. కొన్నేళ్ల పాటు ఆంగ్లేయుల బానిసత్వం సంకెళ్ళలో నలిగిపోయిన భారతావనిని వారి కబంధహస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం అసువులు బాసిన ఎందరో అమరవీరుల త్యాగ ఫలితమే ఇది అని […]
మళ్లీ అడ్డంగా బుక్కైన తమన్..ఆడుకుంటున్న నెటిజన్స్?!
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈయన సంగీతం అందిస్తున్న చిత్రాల్లో పవన్ కళ్యాన్-రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ `భీమ్లా నాయక్` ఒకటి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్లో పవన్ లుక్స్, […]
అవసరాల అందగాడు వెనక్కి వెళ్ళిపోయాడు..
బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడు పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక అలాంటప్పుడు కొన్ని సినిమాలు ఒక సారి పోస్ట్ పోన్ అవుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి దిశలో కొంత మంది హీరోలకు, నిర్మాతలకు ఇగోలు అడ్డు వస్తు ఉంటాయి. తాము ఎందుకు తగ్గాలి అన్న ఉద్దేశంతోనే కొంతమంది ఆలోచిస్తుంటారు. కానీ మరికొంతమంది మటుకు వెనక్కి తగ్గితే భయపడినట్టు కాదు.. కానీ అందరి మంచి కోసమే అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే ఈ నెల చివరి వారంలో హడావుడిగా […]
అర్హలో ఈ టాలెంట్ కూడా ఉందా..?
బన్నీ గారాలపట్టి అల్లు అర్హ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంటోంది. ఆమె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి తన చిన్నారి అల్లరి ఫొటోలు, వీడియోలను సోషల్ మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. దీంతో బన్నీ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బన్నీ తన ముద్దుల తనయతో కలిసి బబుల్ లో కాసేపు సరదాగా గడిపారు. కాగా స్నేహ ఈ వీడియో తన ఇన్స్టాలో షేర్ చేసి ఫ్యాన్స్ […]
అఖిల్ బాటలో నిఖిల్.. ఏమౌతుందో?
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తొలినాళ్లలో రొటీన్ లవ్స్టోరీ చిత్రాలను తీస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. కానీ అతడికి పెద్దగా గుర్తింపు మాత్రం రాలేకపోయింది. ఇక ‘స్వామి రారా’ చిత్రం నుండి మనోడు కథలను ఎంచుకోవడంలో ఆరితేరిపోయాడు. నిఖిల్ చేసే ప్రతి సినిమా కంటెంట్ పరంగా సరికొత్తగా ఉంటుందనే ఫీలింగ్ ఆడియెన్స్లో కలిగించాడు ఈ హీరో. దీంతో నిఖిల్ చేసే సినిమాలు ఎలా ఉన్నా, వాటిని చూసేందుకు జనం థియేటర్లకు క్యూ కడుతుంటారు. కాగా నిఖిల్ […]
హీరో నిఖిల్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్.!
యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యభరితమైన కథలతో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఆసక్తికరమైన కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను మరో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ప్రకటించి అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నారు. ‘హిట్’, ‘ఎవరు’ వంటి థ్రిల్లర్ డ్రామాలకు ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ నిఖిల్ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. నిఖిల్ కొత్త థ్రిల్లర్ మూవీని చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రాన్ని […]








