ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్ లు సైతం విమర్శకుల పాలవుతున్నారు.మొన్నామధ్య సమంత బాగా ట్రోలింగ్ కి గురి అయిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రత్యేకమైన శైలి ని కలిగి వుంటుంది నయనతార. ఎన్నో సినిమాలలో నటించి అటు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటు తమిళ్ ,కన్నడ, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది.ఇకపోతే ఈమె సినిమాలలో నటించాలంటే ప్రతిసారి కండిషన్లు పెడుతుందట. అదేమిటంటే .. సినిమాలో […]
Category: Latest News
ఆ పని ఎప్పటికీ చేయను..పెళ్లిపై నయన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
లేడీ సూపర్ నయనతార, కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక వీలు చిక్కినప్పుడల్లా విహార యాత్రలకు చెక్కేసే ఈ లవ్బర్డ్స్ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ, నయన్-విఘ్నేష్లు మాత్రం పెళ్లిని లేట్ చేస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్య్యూలో పాల్గొన్న నయన్.. పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే కుటుంబ సభ్యుల సమక్షంలో విఘ్నేష్తో తన నిశ్చితార్థం జరిగిందని చెప్పుకొచ్చిన […]
తన అందాలతో మత్తెక్కిస్తునా యాంకర్ రష్మీ..?
బుల్లితెరపై యాంకర్ రష్మీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. రష్మీ కంటే సుధీర్ – రష్మీ అంటేనే ఇంకా ఎక్కువగా ప్రేక్షకులకు అర్థం అవుతుంది. అయితే ఈమె గత కొన్ని సంవత్సరాల నుండి జబర్దస్త్ షోలో యాంకర్ గానే చేస్తోంది. ఇక అంతే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అలా ఈమె వెండితెరపై , బుల్లితెరపై నటిస్తూ బాగా పాపులర్ అయింది రష్మీ. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలకు గుడ్ […]
ఎన్టీఆర్ ఆ షోలో టైమింగ్ తగ్గించడానికి గల కారణం ఇదే..?
ఎన్టీఆర్ యాంకర్ గా చేయబోతోన్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే షో ఈ నెల 22న రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ తర్వాత మరొక సారి బుల్లితెర మీద హోస్ట్ గా చేయడానికి ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరులు షో ద్వారా బుల్లితెరపై అలరించడానికి వస్తున్నారు. మే మాసం నుంచి ఈ షో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా సమయం వల్ల ఈ షో నీ వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక దీనికి సంబంధించిన […]
గోపీచంద్ మూవీలో రాజశేఖర్..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే!
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో త్వరలోనే ఈ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దర కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం మంచి విజయాలు సాధించడంతో.. వీరి మూడో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో విలన్గా సీనియర్ హీరో రాజశేఖర్ నటించబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రాజశేఖర్తో సంప్రదింపులు జరపారని.. కథ విన్న ఆయన కూడా విలన్గా నటించడానికి ఒకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. […]
చరణ్కు దండం పెట్టేస్తున్న ఎన్టీఆర్..అదిరిపోయిన `ఇఎంకె` ప్రోమో!
జెమినీ టీవీలో త్వరలోనే స్టార్ట్ కాబోతున్న అతి పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరులు (ఇఎంకె)కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ షో ఆగష్టు 22ను ప్రసారం కాబోతోంది. ఇక అనుకున్నట్టుగానే ఫస్ట్ ఎపిసోడ్ను స్పెషల్ ఎపిసోడ్గా మార్చి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను తీసుకొస్తున్నారు నిర్వాహకులు. అంతేకాదు, తాజాగా ఈ స్పెషల్ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. చరణ్, ఎన్టీఆర్ మధ్య సరదా సంభాషణలతో […]
దసరాకే ముహూర్తం.. 18 మందికి ఉద్వాసన?
అధికార వైసీపీలో మంత్రివర్గ విస్తరణపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ లో ఉన్న వాళ్లు తమ పదవి ఉంటుందో.. ఊడుతుంద అనే ఆందోళనలో ఉంటే.. ఈసారైనా తమకు లక్ కలిసి వస్తుందా అని సీనియర్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. రెండున్నర సంవత్సరాల తరువాత మంత్రివర్గంలో మార్పులుంటాయని సీఎం సీటులో కూర్చున్నపుడే జగన్ చెప్పారు. ఆయన చెప్పినట్లే కచ్చితంగా చేసి తీరుతారని నాయకులు పేర్కొంటున్నారు. విజయదసమి సందర్భంగా మంత్రివర్గంలో మార్పలుండవచ్చని తెలిసింది. ఇపుడు ఉన్న 25 మంది మంత్రుల్లో 18 […]
పవన్ కల్యాణ్, బీజేపీ నేతల సమావేశంపై సర్వత్రా చర్చ
జనసేన పార్టీ అధినేత, సినీహీరో పవన్ కల్యాణ్ చాలా రోజుల తరువాత రాజకీయ చర్చల్లో పాల్గొన్నారు. సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల రాజకీయాల గురించి ఆలోచించినట్లు లేరు. అదేంటో.. ఉన్నట్టుండి బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు నాదేండ్ల మనోహర్ కూడా భేటీలో పాలుపంచుకున్నారు. స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన ఆయన ఓ హోటల్ లో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరితో చర్చలు జరిపారు. దాదాపు రెండు […]
గోవా పాపతో మాస్ రాజా జాతర!
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ ప్రస్తుతుం ఖిలాడి అనే సినిమాను రిలీజ్కు రెడీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకునేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రవితేజ అల్ట్రా స్టైలిష్ లుక్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీగా ఉండగా, ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కాకముందే రవితేజ తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ […]









