చ‌ర‌ణ్‌-శంక‌ర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన ప్ర‌ముఖ హీరోయిన్‌?

ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో బిజీగా ఉన్న‌ టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ త‌న 15వ చిత్రాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ‌వెంకటేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాకు థమన్ సంగీతం అందించనున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. […]

కాజ‌ల్ చెల్లి రీఎంట్రీ..బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన ద‌గ్గుబాటి హీరోలు?!

కాజ‌ల్ అగ‌ర్వాల్ చెల్లెలు నిషా అగ‌ర్వాల్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నిషా.. ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ స‌క్సెస్ సాధించ‌లేక‌పోయింది. దాంతో సినిమాల‌కు గుడ్ బై చెప్పేసిన నిషా.. పెళ్లి చేసుకుని ఓ బాబు జ‌న్మ‌నిచ్చింది. అయితే పెళ్లి అయిన ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ నిషా అగ‌ర్వాల్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓటీటీ కంటెంట్ తో అని తెలుస్తోంది. […]

ఉద్యోగం వదిలేసి సినిమా తీసిన ఆ దర్శకుడు..?

శ్రీ విష్ణు హీరోగా రాజ రాజ చోర ఈ సినిమాకి దర్శకుడు “హసిత్ గోలి”. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్నటి రాత్రి జరిగినది. ఇక ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ.. నేను ఉద్యోగం మానేసి ఈ సినిమాల వైపు వచ్చాను. దానికి మా అమ్మానాన్నలు నా పైన నమ్మకం ఉంచి సినిమాలు తీయడానికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. శ్రీ విష్ణు తో సినిమా […]

చిరంజీవి ఇంట్లో సినీ ప్ర‌ముఖుల భేటీ..అందుకోస‌మేనా?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఆదివారం సాయంత్రం సినీ ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. చిరంజీవికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు, మూడు షోలకే అనుమతి ఉండడం, 50 శాతం ఆక్యుపెన్సీ కావడం లాంటి కారణాలతో ఏపీలో థియేటర్స్ ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు ముందుకు రాలేదు. ఇందులో భాగంగానే టాలీవుడ్ ప్రముఖులు జ‌గ‌న్‌ను క‌లిసేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు […]

మెహరీన్ కౌర్ ఫిట్నెస్ మంత్రం ఇదేనా..?

టాలీవుడ్ లో మెహరీన్ తన మొదటి సినిమాతోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది ఈమె. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈమె , వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. తెలుగులో పాటు ఇతర భాషలలో కూడా బాగానే రాణిస్తోంది. ఇకపోతే ఇటీవల ఈమెకు నిశ్చితార్థం అయిన విషయం తెలిసిందే.. కానీ తన వివాహంను కొన్ని కారణాల చేత రద్దు చేసుకున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక […]

ఆ విష‌యంలో సేఫ్‌గా ఉన్న‌ది `రాధేశ్యామ్‌` ఒక్క‌టేనా?!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో లీకుల బెడ‌ద బాగా ఎక్కువైపోయింది. బ‌డా హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు లీకుల బారిన ప‌డుతున్నాయి. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా, ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా…లీకుల వీరులు షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విష‌యంలో మాత్రం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం మాత్రం సేఫ్‌గానే ఉంద‌ని చెప్పాలి. ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ […]

రాసి పెట్టుకోండి..తడిచిపోవ‌డం ఖాయం అంటున్న శ్రీ‌విష్ణు!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. మేఘా ఆకాశ్, సున‌య‌న ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించ‌గా.. హ‌సిత్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఆగ‌ష్టు 19న థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ లో రాజ రాజ చోర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను […]

పుష్ప ఫైట్ సీన్ లీక్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది కథానాయికలు నటిస్తుండడం గమనార్హం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త గెటప్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ విడుదలైంది.. వాటి గురించి తెలుసుకుందాం. రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా […]

`భీమ్లా నాయ‌క్` బీభ‌త్సం..బ‌ద్ద‌ల‌వుతున్న రికార్డులు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. మ‌లయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యమేనన్‌, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ గ్లింప్స్ ప‌వ‌న్ అభిమానుల‌నే కాకుండా అంద‌రినీ […]