శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర హాట్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లో పాల్గొని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నటించిన `క్రేజీ అంకుల్స్` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో గ్లామరస్ అమ్మాయిగా శ్రీముఖి కనిపించనుండగా.. ఆమెను పడేసేందుకు రాజు, రెడ్డి, రావు అనే ముగ్గురు అంకుల్స్ పాత్రలో రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. […]
Category: Latest News
సత్యదేవ్ నటన పై రానా ప్రశంసల వర్షం…ఎందుకంటే..?
టాలీవుడ్ లో సత్యదేవ్ హవా నడుస్తోంది. వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ సత్యదేవ్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతున్నాడు. ఆయన ఎంపిక చేసుకునే సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి. మొదట్లో సైడ్ క్యారక్టర్స్ చేసుకుంటూ సాగిన ఆయన సినీ ప్రయాణం నేడు వైవిధ్యభరితమైన సినిమాలు చేసే హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టింది. తాజాగా సత్యదేవ్ హబీబ్ అనే సాంగ్ ను చేశాడు. ఆ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్యదేవ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. […]
హాట్ డ్యాన్స్తో హీటెక్కిస్తున్న నటి ప్రగతి..వీడియో వైరల్!
నటి ప్రగతి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రగతి.. సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉంటుంది. ముఖ్యంగా లాక్ డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచీ ఫొటోలు, వర్కవుట్ వీడియోలు, డాన్స్ వీడియోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తుంటుంది. అలాగే సినిమాల్లో చాలా పద్దతిగా కట్టు బొట్టుతో ఆకట్టుకునే ప్రగతి .. సోషల్ మీడియాలో మాత్రం సూపర్ హాట్గా కనిపిస్తూ అలరిస్తుంది. ఈ […]
అలాంటి పాత్ర చేయాలనుంది.. పూజా
పూజా హెగ్డే.. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజాహెగ్డే , అతిత్వరలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది పూజా హెగ్డే. ఇక టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ […]
నారా లోకేష్ అరెస్ట్.. రమ్య కుటుంబానికి మద్దతుగా నిలిచిన టీడీపీ..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం […]
పవన్ కళ్యాణ్ తో నిత్యామీనన్ కు కలిసొస్తుందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం భీమ్లా నాయక్.. ఇక ఈ సినిమాపై ప్రేక్షకులుభారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ , పవన్ కళ్యాణ్ వీడియో క్లిప్స్ భారీ అంచనాలను మరింత పెంచేస్తున్నాయి.ఇక ఈ సినిమా ఒక బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం ఖాయమని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది..ఆమె పవన్ కళ్యాణ్ తో […]
బాహుబలి , మగధీర కాంబినేషన్ లో మరొక భారీ మూవీ రానుందా..?
రామ్ చరణ్ దర్శక ధీరుడు రాజమౌళి తో కలిసి నటించిన చిత్రం మగధీర. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారిగా అత్యధిక షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాతోనే తెలుగు ఇండస్ట్రీ అంటే ఏమిటో చూపించాడు రాజమౌళి. ఇక తర్వాత ప్రభాస్ తో కలిసి బాహుబలి మూవీ ని నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో రాజమౌళి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకి రాజమౌళి , ప్రభాస్ […]
బర్త్ డే స్పెషల్ : మనీషా కొయిరాలా గురించి ఈ విషయాలు తెలుసా..?
ఈ నేపాలి భామ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఆ భామ ఎవరో కాదు. మనీషా కొయిరాలా..ఈమె నేపాల్ రాజ్యానికి చెందిన అమ్మాయి. తను చిన్నప్పటినుంచి కలల రాకుమారి గా ఉండేది. ఈమె చేయని పని అంటూ ఏమీ లేదు.. అంతేకాకుండా ఈమె మోడలింగ్ లో కూడా రాణించింది ఈమె బాలీవుడ్ లో సౌదాగర్ అనే సినిమా ద్వారా అడుగు పెట్టింది. ఈ సినిమాను దర్శకుడు సుభాష్ తెరకెక్కించాడు. ఈమె 2010లో సామ్రాట్ దాహాల్ ను పెళ్లి […]
35 సంవత్సరాల వెంకీ సినీ కెరియర్ కు సర్ ప్రైజ్ ఇచ్చిన.. సురేష్ ప్రొడక్షన్స్..!
టాలీవుడ్ హీరోల్లో మన స్టార్ హీరో వెంకటేష్ గురించి చెప్పనవసరమే లేదు. ఎన్నో సినిమాల ద్వారా వెంకటేష్ ప్రజల ఆదరణ అభిమానాన్ని పొందాడు. అంతేకాకుండా, ఈమధ్య కాలంలో తీసిన సినిమాలలో నారప్ప సినిమా ఓటీటీ లో విడుదలైంది. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి కలియుగ పాండవులు అనే సినిమా ద్వారా తొలి అడుగు వేసాడు. అంతేకాకుండా తనదైన ప్రతిభను చాటాడు. ఇక కొన్ని మాస్ చిత్రాల్లోనూ , కొన్ని […]









