టాలీవుడ్లో ‘ఈ నగరానికి ఏమైంది?’అనే యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో మనోడి యాక్టింగ్కు అప్పట్లో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే ఆ ఫ్యాన్ బేస్ను మరింత పెంచుకుంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ముఖ్యంగా ‘ఫలక్నుమా దాస్’ లాంటి మాస్ సబ్జెక్ట్తో ఆడియెన్స్ పల్స్ను పట్టేశాడు ఈ హీరో. ఇక తనకు తిరుగే లేదని ఫీలవుతూ ఎలాంటి సబ్జెక్టునైనా ఓకే చేస్తూ ముందుకెళ్తున్నాడు. అయితే మనోడి […]
Category: Latest News
చిరంజీవి డ్యాన్స్కు చిరాకు పడ్డ డైరెక్టర్..?
అవును.. మీరు చదివింది నిజమే. చిరంజీవి డ్యాన్స్ ఓ డైరెక్టర్కు చిరాకుతో పాటు కోపం కూడా తెప్పించిందట. అయితే ఇది ఇప్పటిమాట కాదులెండీ. చిరంజీవి తొలి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రాణం ఖరీదు చిత్రం ముందు రిలీజ్ అయ్యి అది ఆయనకు తొలి చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు చంద్ర మోహన్, జయసుధ, రావుగోపాల్ రావు లాంటి వారు నటించారు. అయితే ఈ సినిమా దర్శకుడు కె.వాసు ఓ […]
రేపు బాబు ల్యాండ్ అవుతున్నాడుగా!
టాలీవుడ్ స్టార్ హీరోలను సినిమా రంగానికి చెందిన వారు బాబు అంటూ సంబోధిస్తుంటారు. ఈ అలవాటు ఎప్పటినుండో సినిమా ఇండస్ట్రీలో ఉండిపోయింది. అయితే సినీ వారసత్వ హీరోలను మాత్రమే ఇలా పిలవడం ఆనవాయతీగా వస్తూ ఉండేది. రానురాను స్టార్ హీరోలందరినీ బాబు అని పిలవడం మొదలైంది. దీంతో ఇప్పుడున్న స్టార్ హీరోలందరినీ వారి దర్శకనిర్మాతలు బాబు అని పిలవడం వెరీ కామన్. అయితే ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా మారడమే కాకుండా అందరిచేత బాబు […]
ఆర్ఆర్ఆర్ డైలాగ్ ప్రోమో.. రీసౌండ్ మామూలుగా ఉండదట!
స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నుండి వచ్చిన విజువల్ వండర్ ‘బాహుబలి’ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ‘బాహుబలి’ తాత లాంటి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫిక్షన్ కథతో ఆయన మనముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘ఆర్ఆర్ఆర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను పెట్టిన చిత్ర యూనిట్, ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలను […]
బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో నటసింహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈయన బాలనటుడుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి , తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు బాలయ్య.. ఇకపోతే ఇటీవల సినీ ఇండస్ట్రీ పెద్దలు బాలయ్యను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆయనే స్వయంగా వాపోతున్నారు.. అంతేకాదు చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి సమావేశాలు జరిగినా కూడా , తనను పిలవకుండా, వారికి వారే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా పలు సందర్భాలలో […]
అలా చేసి కష్టంలో కూడా సుఖం పొందుతున్న శిల్పాశెట్టి..
శిల్పా శెట్టి.. ప్రస్తుతం ఈమె పేరు,ఈమె భర్త పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. ఇందుకు కారణం ఇటీవల అశ్లీల యాప్ ల నిర్వాహకుడిగా, రుజువు అయినందున శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే నిజా నిజాలు తెలియకుండా తమకు సంబంధించిన గోప్యతను భద్రంగా ఉంచాలని , ఆమె మీడియా ను కూడా కోరింది. వీరిని విమర్శించిన కొన్ని మీడియా వర్గాల పై కూడా శిల్పా శెట్టి కేసు కూడా […]
కండల వీరుడికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యిందా..?
కండలవీరుడు అనగానే ముందుగా సల్మాన్ ఖాన్ గుర్తొస్తారు.. బాలీవుడ్ లోనే కాదు మిగతా సినీ పరిశ్రమలో కూడా సల్మాన్ ఖాన్ అంటే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన బాడీ లాంగ్వేజ్ కి అమ్మాయిలు కూడా ఫిదా అయిపోతారు . అయితే ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన దాదాపు చాలా సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇకపోతే ఈయన మిగతా సినిమాలకు వందల కోట్ల పారితోషికం తీసుకుంటే , మేకింగ్ సినిమాలకు మాత్రం కేవలం […]
లాంగ్ గ్యాప్ తర్వాత పెళ్లికి రెడీ అయిన రేణు..వైరల్గా ఇన్స్టా పోస్ట్!
ఒకప్పటి హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లి రెడీ అయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. వెయిట్.. వెయిట్.. పెళ్లి అంటే రేణు ఏమన్నా రెండో పెళ్లికి సిద్ధమైదేమోనని అనుకుంటున్నారా.. కాదండోయ్. అసలు విషయం ఏంటంటే.. ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణు.. ప్రస్తుతం టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్లో నటిస్తోంది. అయితే కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్న […]
ఈ వారంలో విడుదవుతున్న సినిమాలు ఇవే…!
టాలీవుడ్ లో సినిమాల సందడి మొదలైంది. చాలా మంది ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పండగ వచ్చేసింది. కరోనా కేసులు తగ్గడంతో ఇప్పుడిప్పుడే అందరూ బయటకు వస్తున్నారు. ప్రభుత్వాలు కూడా సినిమా థియేటర్ల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అనేేక థియేటర్ల తెరపై బొమ్మ పడింది. ఓటీటీలో రీలీజ్ అయ్యే సినిమాల సంఖ్య కూడా దాదాపుగా తగ్గిపోయింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చాలా సినిమాలు విడుదలయ్యాయి. అటు ఓటీటీలో ఇటు థియేటర్లలో సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాదు ఇంకొన్ని […]









