దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నిర్వహించే సైమా అవార్డ్స్ ప్రతి ఒక్కరికి తెలిసినదే. ఇక ఈ అవార్డు లో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఎవరికిస్తారు అనే ఆత్రుత ఎప్పుడూ ఉంటుంది ప్రేక్షకులకు. అయితే 2019 సంవత్సరానికి సంబంధించి సైమా పురస్కారాలు ఈ ఏడాదిలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఈ అవార్డ్ ల ఫంక్షన్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సైమా చైర్ పర్సన్ బృంద ప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 2021 వ సంవత్సరం సెప్టెంబర్ […]
Category: Latest News
అయ్యబాబోయ్.. మెహర్ రమేష్ ప్లానింగ్ మామూలుగా లేదుగా!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాను ప్రొడ్యూ్స్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో చిరు పాత్ర సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాడట దర్శకుడు కొరటాల. ఇక ఈ సినిమా తరువాత మెగాస్టార్ మలయాళ […]
అలా చేశాక పడుకోవడం ఎవరికి ఇష్టం..రకుల్ సూటి ప్రశ్న
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ఢిల్లీ బ్యూటీ.. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు చేరుకున్న రకుల్.. ప్రస్తుతం తెలుగులో ఒక్కో ప్రాజెక్టూ చేయడం లేదు. కానీ, బాలీవుడ్లో మాత్రం నాలుగైదు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న చిత్రాల్లో `డాక్టర్ జీ` ఒకటి. […]
ప్రముఖ ఓటీటీలో `ఎస్ఆర్.కళ్యాణ మండపం`..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
`రాజావారు రాణిగారు` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టిన కిరణ్ అబ్బవరం.. రెండో చిత్రమే `ఎస్ఆర్ కళ్యాణ మండపం`. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రమోద్ – రాజు నిర్మించిన ఈ సినిమాతో శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రియాంక జవాల్కర్, సాయికుమార్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో పోషించారు. ఆగష్టు 6న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ రాబట్టింది. రిలీజైన వారం రోజుల్లోనే ఈ మూవీ రూ. […]
రిస్క్ చేస్తున్న బాలయ్య..కలవరపడుతున్న అభిమానులు!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రం కావడంతో.. అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ దాపరించడంలో.. షూటింగ్కు […]
తమన్నా వదులుకున్న సినిమాలు ఇవే..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న స్టార్ హీరోయిన్ లలో తమన్నా కూడా ఒకరు. ఇక తమన్నా నటించిన బాహుబలి మూవీతో ఆమె క్రేజ్ అమాంతం పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయింది. ఈమె సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఈ భామ పదహారేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తోంది. ఇకపోతే తమన్నా తన సినీ కెరీర్లో వదులుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తమన్నా భాటియా దాదాపుగా ఇప్పటి వరకు 50 […]
వర్షా దెబ్బకు వేడెక్కి పోతున్న నెటిజన్లు..?
బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నో కామెడీ షో లలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలు కూడా ఒకటి. ఈ రెండు షోలు బుల్లితెరపై పోటీపడుతూ తమ టీఆర్పీ రేటింగ్ కోసం అందులో ఉండేటువంటి కంటెస్టెంట్స్ లో ఏ పని చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. అలా టీం లో ఒకరైనటువంటి నటి వర్ష, అందరికీ సుపరిచితమే. అయితే ఈమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసేద్దాం. యాంకర్ వర్ష జబర్దస్త్ షోలో […]
జెనీలియా భర్తతో ప్లాన్స్ వేస్తున్న తమన్నా..మ్యాటరేంటంటే?
జెనీలియా భర్త, బాలీవుడ్ నటుడు రితేష్ దేష్ ముఖ్ తో కలిసి ప్లాన్స్ వేస్తోంది మన మిల్కీ బ్యూటీ తమన్నా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ బిజీగా ఉన్న మన మిల్కీ బ్యూటీ తమన్నా లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. తమన్నా హీరోయిన్ గా, రితేష్ దేష్ ముఖ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `ప్లాన్ A ప్లాన్ B`. ఈ […]
స్పీడు పెంచిన బాలయ్య.. ముహూర్తం ఫిక్స్?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన తాజా చిత్రం ‘అఖండ’ను రిలీజ్కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మాస్ చిత్రాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ కాంబోలో ఇది హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక వారి అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఉండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అఖండ చిత్రం […]









