ఉప్పెన హీరో కూడా లైన్ కట్టాడు!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచి వైష్ణవ్ తేజ్‌కు అదిరిపోయే ఎంట్రీని ఇచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న […]

చీర‌, త‌ల‌పై పాగాతో ఆక‌ట్టుకుంటున్న ర‌ష్మిక‌..పిక్స్ వైర‌ల్‌!

ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ ర‌ష్మిక మంద‌న్నా.. మొద‌టి సినిమాతోనే హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల‌కు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ర‌ష్మిక‌.. తెలుగు సినిమాలే కాకుండా క‌న్న‌డ‌, త‌మిళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే హైద‌రాబాద్‌, చెన్నై, ముంబై అంటూ షూటింగ్ కోసం క్ష‌ణం తీరిక లేకుండా తిరుగుతోంది. అయితే సినిమాతో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఈ బ్యూటీ […]

హీరో సత్యదేవ్ కు బెదిరింపులు…?

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్న హీరో ఎవరంటే సత్యదేవ్ అనే చెప్పొచ్చు. ఈ యంగ్ హీరో విభిన్న కాన్సెప్ట్స్ తో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా ఈ హీరోకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. ఈ విషయాన్ని సత్యదేవ్ ఓ కార్యక్రమంతో తెలిపాడు. తీవ్రవాదం బ్యాగ్రౌండ్ లో హబీబ్ అనే హిందీ మూవీలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు […]

నాని సినిమాకు ముహూర్తం ఫిక్స్.. థియేటర్లో కాదట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ టక్ జగదీష్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నామని నాని ఆశపడగా, ఆయన ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. ఇక ఈ సినిమా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ పలుమార్లు చెప్పుకొచ్చినా, ఇప్పుడది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. […]

ఆ బ్యూటీ కోసం తెగ కష్టపడుతున్న బన్నీ.. నిజమేనా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా, బన్నీ చేయబోయే మరో సినిమా గురించి కూడా ఇండస్ట్రీలో […]

నిధి అగర్వాల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..?

టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. ఈమె ఈరోజు తన 28వ పుట్టినరోజు ను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా.. ఈమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. నిధి అగర్వాల్ తన మొదటి సినిమా”మున్నా మైకేల్” అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఈమె ఆగస్టు – 17 – 1993లో కర్ణాటక […]

సినిమాల కోసం పేరు మార్చుకున్న టాప్ హీరోయిన్లు వీరే!

సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టామంటే లేఫ్ స్టైల్ ఒక్క‌టే కాదు.. పేర్లు కూడా మారిపోతాయి. ఆక‌ర్ష‌ణీయంగా ఉండాల‌నో, ల‌క్ కోస‌మో లేదా ఇతరిత‌ర కార‌ణాల వ‌ల్ల పేరును మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న మ‌న టాప్ హీరోయిన్ల‌పై ఓ లుక్కేసేద్దాం రండి మ‌రి.. కృతి శెట్టి: ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ మిట్ అందుకుని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్లు అందుకుంటున్న […]

త‌ప్పు చేస్తున్న అనుష్క‌.. అస‌హ‌నంలో ఫ్యాన్స్‌!?

అనుష్క శెట్టి.. ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. త‌నదైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న అనుష్క‌.. టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పింది. కేవ‌లం హీరోల స‌ర‌స‌నే కాకుండా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి స‌త్తా చాటింది. అయితే ప్ర‌స్తుతం అనుష్క మునుప‌టి జోరు చూపించ‌డం లేదు. గ‌త ఏడాది నిశ్శబ్దం తో అనుష్క ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ చిత్రం ఘోరంగా ప‌రాచ‌యం […]

గోదావరిపై సుధీర్ బాబు స్టంట్లు

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకోవాలని సుధీర్ బాబు ఆశగా ఎదురుచూస్తున్నాడు. యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునే పనిలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ హీరో వినియోగించుకుంటూ వెళ్తున్నాడు. ఇక శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో లైటింగ్ సూరిబాబు అనే మాస్ పాత్రలో సుధీర్ బాబు ప్రేక్షకులను […]