బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఈ భామ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్లో డెబ్యూ కాగా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. అందం ప్లస్ అభినయంతో పాటు ఈ తరం నటీమణులకు ఉండాల్సిన డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అనన్యకు ఉన్నాయి. కాగా, […]
Category: Latest News
కన్నీరు పెట్టుకున్న శ్రీముఖి.. ఎందుకంటే..?
తెలంగాణలో నిజామాబాద్కు చెందిన యాంకర్ శ్రీముఖి బుల్లితెరపై చాలా రోజుల నుంచి సందడి చేస్తోంది. హుషారైన మాటలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘జులాయి’ ఫిల్మ్తో టాలీవుడ్ వెండితెరపైన సపోర్టింగ్ యాక్ట్రెస్గా కనిపించింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన శ్రీముఖి, పలు కార్యక్రమాలకు యాంకర్గాను వ్యవహరిస్తున్నది. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ అలరిస్తుంటుంది శ్రీముఖి. కాగా, చాలా రోజుల తర్వాత ఈ భామ మళ్లీ సిల్వర్ స్క్రీన్పైన […]
గని కోసం బాల్రెడ్డి బాగా కష్టపడ్డాడట!
టాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రాల్లో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో తెరకెక్కుతున్న చిత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సినిమాల్లో లైగర్, గని లాంటి చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ సినిమాల్లో గని చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తుండగా, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ బాక్సర్గా కనిపిస్తాడు. అయితే ఈ సినిమాలో మరో నటుడు కూడా బాక్సింగ్ […]
కోలీవుడ్ లో విషాదం ప్రముఖ నటుడు ఆనంద్ కణ్ణన్ మృతి..?
చిత్ర సీమలో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నామధ్య కరోనా సమయంలో ఎంతో మంది చనిపోగా, వారి కుటుంబాలకు తగినంత సహాయాన్ని ఆ చిత్ర పరిశ్రమ చేయడం వంటివి జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా తమిళ చిత్ర సీమలో కూడా ఒక విషాదం చోటుచేసుకుంది. ఆరంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు ఆనంద్ కణ్ణన్. ఇక సోమవారం రాత్రి మృతి చెందడం జరిగింది. నేను గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో […]
‘పంచమి’గా అవతారమెత్తిన ఇస్మార్ట్ బ్యూటీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ గ్లింప్స్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను రాబిన్హుడ్ తరహా చిత్రంగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ […]
శృతి హాసన్ ఏంటి ఇలా చేస్తుంది..?
ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాసన్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈమె కమల్ హాసన్ కూతురుగానే కాకుండా మల్టీ ట్యాలెంట్ ఉన్న హీరోయిన్ గా అందరికీ తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, డాన్సర్, హీరోయిన్, మోడల్, ఇలా ఎన్న రకాల టాలెంట్ తో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు ఏ సినిమాలు విజయాలను నమోదు చేయలేదు. మొదట్లో ఈమె తన తండ్రి పేరుతో ఎదిగినప్పటికీ ఆ తర్వాత తన తండ్రిపేరు ఎక్కడా వాడలేదు. […]
ఆచార్యకు అదిరిపోయే ఆఫర్.. ఒప్పుకుంటాడా?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కేవలం ఒకట్రెండు పాటల మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా దర్శకుడు కొరటాల తనదైన మార్క్తో తీర్చిదిద్దడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దసరా కానుకగా […]
అల్లరి సుభాషిణి ప్రాణాలను కాపాడింది ఆయనే..!
అల్లరి నరేష్ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపు చేసుకుంది సుభాషిని. ఆ తరువాత ఈమె ఎన్నో సినిమాలలో కమెడియన్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నది. కొద్దిరోజుల క్రితమే ఒక షోలో తనకు క్యాన్సర్ ఉన్నదని తెలియజేసింది.. దానికి కోలుకోవడానికి చాలా రోజులు పట్టిందని తెలిపింది. ఆ విషయాలను ఒకసారి చూద్దాం. జబర్దస్త్ షో లో ఈమె ఇటీవల రాకేష్ టీమ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక ఈ స్కిట్ అయిపోయిన తర్వాత తన ఆరోగ్యం […]
భీమ్లా నాయక్ సరే.. హరిహర వీరమల్లు ఏమయ్యాడు?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ టీజర్ మేనియాతో యావత్ టాలీవుడ్ ఊగిపోతుంది. ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ టీజర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనం చూశాం. ఇక ఈ సినిమాను మల్టీ్స్టారర్ మూవీగా దర్శకుడు సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఆసక్తితో పవన్ ఈ సినిమా కంటే ముందే ప్రారంభించిన మరో సినిమాను జనం […]









