నాగార్జున తన తండ్రి తో చేసిన అతి పెద్ద తప్పు అదేనట.?

అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి మూలస్థంభం లాంటివారు. అలాంటి ఆయన కొడుకు అక్కినేని నాగార్జున గురించి చెప్పనవసరమే లేదు. ఈ ఏజ్ లో కూడా అమ్మాయిల గుండెల్ని కొల్లగొడుతున్న రాక్ స్టార్ హీరో.. ఇకపోతే నాగార్జున తన తండ్రి నాగేశ్వర రావు తో కలిసి నాగార్జున కొన్ని సినిమాలను తీశాడు. అందులో కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రుడు లాంటి సినిమాలు. అంతేకాకుండా వీరిద్దరు కలిసి మల్టీ స్టారర్ గా నటించాలని కంకణం కట్టుకున్నారట.అలాగే కొన్ని సినిమాలలో మల్టీ […]

`పాగల్` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..ఇంకా ఎంత వ‌సూల్ చేయాలంటే?

టాలీవుడ్ యంగ్ & ట్యాలెంటెడ్ హీరో విశ్వ‌క్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్‌ కుప్పిలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్‌ , సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్లుగా న‌టించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, లక్కీ మీడియా బ్యాన‌ర్ల‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌లై.. మిక్స్ట్ టాక్ తెచ్చుకున్నా మంచి ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. కానీ, రెండో రోజు మాత్రం బాక్సాపీస్ వ‌ద్ద డ‌ల్ […]

`పుష్ప‌`రాజ్‌కు షాక్ మీద షాక్‌..ఈసారి ఏం లీకైందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్ప రాజ్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అయితే మ‌న పుష్ప‌రాజ్ కు లీకుల బెడ‌ద కార‌ణంగా ప్ర‌స్తుతం షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల‌కు ముందే లీకైంది. ఇది తెలుసుకున్న చిత్ర […]

పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఫోటో వైరల్..?

పవన్ కళ్యాణ్ తమిళ దర్శకుడు తో విష్ణువర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం పంజా. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్ తో కనిపించాడు. ఇక ఇందులోనే నటించిన హీరోయిన్”అంజలి లావానియా”మొదటిసారి తెలుగు లో నటించింది. ఇక ఈమె ముంబయ్ ప్రాంతానికి చెందినది. ఈమె మోడలింగ్ నుంచి సినిమా వైపు అడుగు పెట్టింది. ఇక పంజా సినిమాలో ఈమె క్లబ్ డ్యాన్సర్ పాత్రలో […]

చిరంజీవి తండ్రి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల లో చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈయనకు ఎదగడానికి ముఖ్యంగా అల్లు వారి ఫ్యామిలీ సపోర్టు ఉండొచ్చు కదా అని అనుకుంటారు.. కానీ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ లో.. చిత్రంలో నటించే వారు అప్పట్లో ఎవరూ లేరు అనేది ప్రేక్షకులకు జవాబు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ […]

ఆక‌ట్టుకుంటున్న ష‌క‌ల‌క శంక‌ర్ `కార్పోరేట‌ర్‌` ట్రైల‌ర్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా సూప‌ర్ పాపుల‌ర్ అయిన క‌మెడియ‌న్ ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌స్తుతం హీరోగా సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఈయన నుంచి ఐదారు సినిమాలు వచ్చాయి. కానీ, ఈ చిత్రాలేమి శంక‌ర్‌కు స‌క్సెస్‌ను తెచ్చిపెట్ట‌లేదు. అయినా కూడా హీరోగా షకలక శంకర్‌కు అవకాశాలు మాత్రం ఆగడం లేదు. ఈయ‌న తాజా చిత్రం `కార్పోరేట‌ర్‌`. సంజయ్ పూనూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సునీత పాండే, లావణ్య శర్మ, కస్తూరిలు ఈ చిత్రంలో శంక‌ర్‌కు జోడీగా […]

ధన్ రాజ్, సునీల్ సినిమా కోసం కదిలి వచ్చిన ప్రభాస్ హీరోయిన్..!

జబర్దస్త్ ప్రోగ్రాం లో చాలా బాగా సందడి చేస్తూ కామెడీ లను చేస్తూ మనసును దోచుకున్న మన ధనాధన్ ధన్ రాజ్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే.. ఈయన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతే కాకుండా నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయితే కొన్ని సినిమాలకు నిర్మాతగా చేసి అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ధన్ రాజ్ తను నటించిన సినిమాలలో కూడా పెద్దగా పేరు […]

అసిస్టెంట్ డైరెక్టర్ నుండి క్రియేటివ్ డైరెక్టర్ గా మారిన శంకర్ ..!

సామాజిక సమస్యలను తమ సినిమాల్లో చూపించే ప్రధాన డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. సోషల్ ప్రాబ్లమ్స్ కు కమర్షియల్ హంగులు అద్ది మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ మొప్పించడం ఆయనకు సాటి ఎవరూ రారు. ఇక దక్షిణాది సినిమాలలో.. ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఇక ఈయన పుట్టిన రోజు నేడు.. కావున ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. డైరెక్టర్ శంకర్ తీసిన భారతీయుడు సినిమా దేశభక్తి కోసమే […]

బూమ్రా పై కసి.. భారత్ ఘన విజయం ..సాధించింది ..!

టీమిండియా క్రికెట్ ప్లేయర్ లు తమదైన శైలిలో ఆటను గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.. ఇక మన దేశంలో కూడా ఎక్కువ క్రికెట్ అభిమానులు ఉండటం విశేషం. ఇక లార్డ్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో అత్యధిక జట్టుకు భారత్ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం లార్డ్ వేదికగా రెండో టెస్టులో ఆఖరి రోజు ప్రారంభానికి ముందే.. ఇంగ్లాండ్ జట్టుకు చాలా అనుకూలంగా ఉంది. అయితే చివరి రోజున భారత బౌలర్లు బ్యాటింగ్లో అదరగొట్టేశారు. అలాగే […]