చిరంజీవి తండ్రి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి..సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల లో చిరంజీవి కూడా ఒకరు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక ఈయనకు ఎదగడానికి ముఖ్యంగా అల్లు వారి ఫ్యామిలీ సపోర్టు ఉండొచ్చు కదా అని అనుకుంటారు.. కానీ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ లో.. చిత్రంలో నటించే వారు అప్పట్లో ఎవరూ లేరు అనేది ప్రేక్షకులకు జవాబు.Chiranjeevi's Father Is Also An Actor ... Both Together In The Same Movie -  Jsnewstimes

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరు నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ గానే మిగిలిపోయాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి స్టార్ గా ఎదగడానికి తన తండ్రి కారణం అని పలు సందర్భాలలో చిరంజీవి చెప్పుకొచ్చాడు. కానీ చిరంజీవికి తన తండ్రి గురువులా బోధించడం వలన చిరంజీవి ఇంత పెద్ద స్టార్ అయ్యారు అని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇక అంతే కాకుండా నిర్మాతలతో ఇలా ఉండాలని కూడా తన తండ్రి వెంకట్ రావు ప్రతిరోజు చెప్పేవారట. ఇక తన తండ్రి కూడా నటించిన సినిమా ఏంటో చూద్దాం.చిరంజీవి తండ్రి నటించిన సినిమా ఏంటో తెలుసా..?

Chiru Father Venkata Rao Acted: The Megastar Who Shared The Silver Screen  Not Only With His Father-in-law But Also With His Father .. Do You Know  What That Movie Is ..! -
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాపు గారి డైరెక్షన్లో వచ్చిన చిత్రం”మంత్రి గారి వియ్యంకుడు”ఈ సినిమాలో చిరంజీవి తండ్రి వెంకట రావు కూడా కనిపించారు. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా ,ఆ సినిమాలు విడుదల కాలేకపోయాయి. అంతే కాకుండా తన తండ్రి అప్పట్లో నాటకాలు కూడా వేసే వారని తెలుస్తోంది. కుటుంబం రీత్యా పరిస్థితుల కారణంగా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టలేక పోయాడని చిరంజీవి పలు సందర్భాలలో తెలిపారు.

కానీ తన తండ్రి.. కొడుకు మెగాస్టార్ చిరంజీవి చూసి అందులోనే తన ఆనందాన్ని పొందే వారని చిరంజీవి పలు సందర్భాలలో తెలియజేశాడు.