పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ఫోటో వైరల్..?

పవన్ కళ్యాణ్ తమిళ దర్శకుడు తో విష్ణువర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం పంజా. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఆశించిన ఫలితం రాలేదు. కానీ ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ లుక్ తో కనిపించాడు. ఇక ఇందులోనే నటించిన హీరోయిన్”అంజలి లావానియా”మొదటిసారి తెలుగు లో నటించింది. ఇక ఈమె ముంబయ్ ప్రాంతానికి చెందినది. ఈమె మోడలింగ్ నుంచి సినిమా వైపు అడుగు పెట్టింది.

ఇక పంజా సినిమాలో ఈమె క్లబ్ డ్యాన్సర్ పాత్రలో కూడా నటించి , పవన్ కళ్యాణ్ సినిమాలో మరో పాత్రలో కూడా కనిపించింది. ఇక ఈమె పంజా సినిమా లో తన అందాలతో ప్రేక్షకులను కనువిందు చేసింది. కానీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ ప్రస్తుతానికి ఈమె ఎప్పుడు సోషల్ మీడియాకు దగ్గరగానే ఉంటుంది. అయితే ఈమె తన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా కొన్నింటిని షేర్ చేయడం, ఇప్పుడు అవి వైరల్ గా మారాయి.

ఇక ఇందులో నటించిన మరొక హీరో”అడవి శేషు”. ఈ హీరో కూడా మొదటి విలన్ గా కనిపించి , ఆ తర్వాత హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. పంజా సినిమా లో నటించిన అంజలి ఫోటోలను ఒకసారి చూసేయండి.