ఒక కిరాతక భర్త మగబిడ్డ కోసం భార్యకు 8 సార్లు అబార్షన్ చేయించిన ఉదంతం ముంబైలో వెలుగుచూసింది. 2007లో పెళ్లి చేసుకున్న ఈ దంపతులకు 2009లో ఒక ఆడబిడ్డ జన్మించింది. దీంతో సదరు భర్త భార్యను వేధించడం ప్రారంభించాడు. తన ఆస్తిని కాపాడేందుకు వారసుడు కావాలి అంటూ ఆమెను చిత్రహింసలకు గురిచేశాడు. గర్భవతి ధరించిన ప్రతిసారి ఆమెకు బ్యాంకాక్ లో పరీక్షలు చేయించేవాడు. ఆడబిడ్డ అని నిర్ధారణ అయిన 8 సార్లు అబార్షన్ చేయించాడు. అలాగే 1500 […]
Category: Latest News
వైరల్ గా మారిన క్రికెటర్ భార్య బోల్డ్ పిక్..!!
టీమిండియా క్రికెట్ ఆటగాడు మహ్మద్ షమీ గురించి అందరికి తెలుసు.కోల్కతాకు చెందిన హసీన్ జహాన్ ను షమీ 2014, ఏప్రిల్ 7 న పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు సవ్యంగా సాగిన వీళ్ళ అనుబంధం ఇప్పుడు బ్రేక్ అప్ స్టేజ్ లో ఉంది. వీరివురు కలిసి అయితే జీవించడం లేదు. అలాగే వీరికి విడాకులు కూడా మంజూరు అవ్వలేదు.షమీ భార్య హసీన్ జహాన్ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ […]
బిగ్ బాస్ కోసం స్పైడర్ వుమన్ గెటప్ లో నటి.. !!
రాఖీ సావంత్ అనే పేరుకి పరిచయాలు అక్కర్లేదు అనే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఒకరితో వివాదాలు పడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య కాస్త సైలెంట్ గానే ఉన్నా మళ్ళీ ఇప్పుడు తనని బిగ్ బాస్ 15 ఓటిటీ సీజన్ లోకి తనని ఆహ్వానించాలంటూ నడి రోడ్డుపై స్పైడర్ మ్యాన్ డ్రెస్ వేసుకుని నేను స్పైడర్ మాన్ కాదు నేను స్పైడర్ వుమన్ అంటూ రోడ్డుపై డాన్సులు వేస్తున్న వీడియోలు సోషల్ […]
థలపతి విజయ్ సినిమా నుంచి న్యూ అప్డేట్…!
దళపతి విజయ్ పేరు తెలియని వారు ఉండరు. తమిళంలో ఎంతో క్రెజ్ ఉన్న హీరోలలో విజయ్ కూడా ఒకరు. అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా విజయ్ సుపరిచితుడే. మాస్టర్ సినిమాతో మన ముందుకు వచ్చి ఒక రేంజ్ లో దుమ్ములేపేసాడు విజయ్. ఆ సినిమా తరువాత విజయ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ బీస్ట్. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతుంది . ఈ చిత్రం కోసం విజయ్ అభిమానులు ఎంతగానో ఎదురు […]
శృతిహాసన్ అందం సీక్రెట్.. ఆ డ్రింకేనట..?
టాలీవుడ్ లో వున్న హీరోయిన్స్ లో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె ఈ మధ్య కాలంలో తక్కువగా సినిమాలు చేస్తూ ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈమె ప్రస్తుతం 35 సంవత్సరాలు. కానీ ఆమె సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె అందంలో తేడా ఏ మాత్రం కనిపించలేదు. అయితే దాని వెనుక ఒక సీక్రెట్ ఉంది అంటూ తాజాగా తెలిసింది. ఇక ఈమె సినిమాలలో ఎంత బిజీగా […]
కర్నూలుకు న్యాయరాజధాని అవకాశం ఇప్పట్లో చాన్స్ లేదా?
అధికార వికేంద్రీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. అందుకే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని 2020లో ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. అందుకు సంబంధించిన బిల్లు కూడా ఆమోదం పొందింది. పరిపాలన రాజధానిగా విశాఖను, శాసన రాజధానిగా అమరావతిని, న్యాయ రాజధానిగా కర్నూలును చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇపుడు తీసుకున్న నిర్ణయం చూస్తుంటే జుడీషియరీ కేపిటల్ కర్నూలుకు రావడానికి ఇంకా చాలా సమయమే పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం అమరావతిలో ఉన్న హైకోర్టు తాత్కాలిక భవనాన్ని […]
ఆ విషయంలో హద్దులు దాటేస్తున్న అనసూయ..ఇలాగైతే కష్టమే!
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా హాట్ యాంకర్గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. మరోవైపు వెండితెరపై మంచి నటిగా కూడా సత్తా చాటుతున్న ఈ బ్యూటీ.. మొన్నీమధ్య `థాంక్యూ బ్రదర్` సినిమాలో గర్భవతిగా ఛాలెంజింగ్ రోల్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అనసూయ టీవీ షోలే కాకుండా పుష్ప, రంగమార్తాండ తదితర చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అనసూయ హాట్ హాట్ ఫొటో షూట్లతో తరచూ తన […]
సచివాలయం ఎంతవరకు వచ్చింది సారూ..?
తెలంగాణ సచివాలయం ప్రస్తుతం నిర్వహణకు అనుకూలంగా లేదు.. దానని కూల్చి కొత్తది నిర్మించాల్సిందే అని పలువురు వ్యతిరేకిస్తున్నా టీఆర్ఎస్ చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు ముందుకు వేశారు. ఉమ్మడి ఏపీలో 60 సంవత్సరాలు పనికి వచ్చిన అంత పెద్ద పెద్ద భవనాలు ఇప్పుడు పనికిరావా అని అనేక విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇవన్నీ ఆయన పట్టించుకోలేదు..కొత్త బిల్డింగ్ కావాల్సిందే.. కట్టాల్సిందే అనుకున్నారు. అంతే.. భవనాలు కూల్చి.. కొత్తభవన నిర్మాణాన్ని ప్రారంభించారు. నిర్మాణ బాధ్యతలు షాపూంజీ..పల్లాంజి […]
షర్మిల మనసులో ఏముందో.. మిగతా విషయాలు మాట్లాడరు..
తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించి ప్రతివారం దీక్షల పేరుతో ప్రజల్లో ఉంటున్న వైటీపీ వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల కేవలం నిరుద్యోగం గురించే ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో ఖాళీ ఉద్యోగాలు చాలా ఉన్నాయి.. వాటిని ఫిలప్ చేయాలి.. వేలమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు.. వారిని రెగ్యులరైజ్ చేయాలి.. జాబ్ రాక అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. వారి కుటుంబాలకు న్యాయం చేయాలి అనే విషయాలను మాత్రమే షర్మిల మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం సమస్యతో పాటు చాలా సమస్యలున్నాయి. ఎందుకో కేవలం […]








