రాజ్ కుంద్రా కేసు బయటపడిన అప్పటి నుంచి ఇలా ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు కూడా ఎప్పటికప్పుడు అశ్లీల కేసు విషయంలో బయటకు వస్తున్నారు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో మొదలైన ఈ అశ్లీల చిత్రాల వ్యవహారం , రోజురోజుకు తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా శిల్పాశెట్టి.. ఆమె భర్త రాజ్ కుంద్రా లు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు . ఇక అంతే కాదు వీరికి సహాయం చేసిన మరో 11 మంది సినీ […]
Category: Latest News
మరోసారి ప్రయోగాలకు సిద్ధమవుతున్న అరవింద స్వామి..!
అరవింద స్వామి..బొంబాయి , మెరుపు కలలు వంటి ఎన్నో చిత్రాలలో తన నటనను అద్భుతంగా ప్రదర్శించారు. ఇక అంతే కాకుండా రాం చరణ్ తో కలిసి ధ్రువ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి. ఇకపై మరెన్నో ప్రయోగాలతో అలరించనున్నారట ఈయన. సెల్వ దర్శకత్వంలో వస్తున్న వంగమూడి అనే సినిమాలో అరవిందస్వామి రకరకాల రూపాలలో కనిపించబోతున్నాడట. ఏకంగా ఆ సినిమాలో ఆరు విభిన్న పాత్రలలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విడుదలైన టీజర్ ట్రైలర్ […]
త్వరలో ఓటీటీ లో ఉదయ్ కిరణ్ చివరి సినిమా..?
హీరో ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో గా నిలదొక్కుకుంటున్న సమయంలో.. ఆయనని హీరో గా ఎదగనీయకుండా కొంతమంది సినీ ఇండస్ట్రీలో పెద్దలు తొక్కేసినట్లు సమాచారం. ఇక ఈయన ఎంత మంది అభిమానులను సంపాదించుకున్నారో మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఉదయ్ కిరణ్ చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి అని ఇండస్ట్రీలో కొంత మంది చెబుతుంటారు. హీరో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనస్సులను దోచిన నటుడుగా పేరు సంపాదించుకున్నాడు. అప్పట్లోనే ఎన్నో […]
అల్లు అర్జున్ ఫాలో అవుతున్న సల్మాన్ ఖాన్..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే టాలీవుడ్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక సల్మాన్ ఖాన్ అంటే ఎక్కడ విన్నా కూడా ఈ పేరు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇక అలా వీరిద్దరూ స్టార్ హీరోలను చెప్పవచ్చు. ఇక మొన్న రీసెంట్ గా బన్నీ చేసినట్టు అంటే సిటీ మార్ సాంగ్ ని కూడా సల్మాన్ ఖాన్ ఏదో సినిమాలో రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మరొక సారి కూడా అన్ని ఫాలో అవుతున్నట్లు […]
ఎవడు సినిమా హీరోయిన్.. అమీ జాక్సన్ ఏం చేస్తోందో తెలుసా..?
మెగా స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎవడు సినిమాలో రామ్ చరణ్ పక్కన నటించిన నటి అమీ జాక్సన్.. ఈమె తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు తన అందాలను ఆరబోతగా చూపించింది. ఇక ఆ తర్వాత శంకర్ సినిమాలో మెరిసింది ఈ భామ. అయితే ప్రస్తుతం ఈమె ఇప్పుడు ఏం చేస్తుందో. ఎక్కడ ఉందో..? తెలుసుకుందాం. ఇండస్ట్రీలో హీరోయిన్ గా వచ్చి అతి తక్కువ సమయంలోనే సినిమాల్లో కనిపించకుండా పోయిన వారిలో అమీజాక్సన్ కూడా ఒకరు. […]
నానితో నితిన్ బిగ్ ఫైటింగ్..అసలు మ్యాటరేంటంటే?
న్యాచురల్ స్టార్ నానితో బిగ్ ఫైటింగ్కు సిద్ధమయ్యాడు యూత్ స్టార్ నితిన్. అసలు మ్యాటరేంటంటే.. నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `టక్ జగదీష్`. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. సాహు గారపాటి – హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. ఏప్రిల్లో విడుదల కావలసిన ఈ సినిమా, కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ […]
చిరంజీవి సినిమాలో మరొక యంగ్ హీరోయిన్..?
మెగాస్టార్ చిరంజీవి తో నటించడానికి ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇక హీరోయిన్లు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఇక చిరంజీవి దాదాపుగా 65 సంవత్సరాలు అయినా సరే అతను ఇంక కుర్రహీరో మాదిరే కనిపిస్తున్నాడు. అయితే చిరంజీవి నటించబోతున్న ఒక కొత్త సినిమాలో ఒక యంగ్ హీరోయిన్ తో జతకట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఆమె గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో ఒక సినిమా త్వరలోనే తెరకెక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే. […]
పూజా హెగ్డే పై కామెంట్స్ చేసిన రోజా భర్త..!
ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సీజన్ నడుస్తోంది. మన తెలుగులోనే కాకుండా తమిళం లో పాన్ ఇండియా సినిమాలకు రెడీ అవుతున్నారు నటీ నటులు. వీటిలో కొన్ని ముఖ్యమైన సినిమాలలో కామన్ హీరోయిన్ పూజ హెగ్డ్ నటించడంతో కొంత మంది ఆమెను పాన్ఇండియా స్టార్ అని అంటున్నారట. ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ సినిమా లో తన అందాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అంతేకాకుండా ఎంతో మంది హీరోలతో మంచి ఛాన్స్ లను […]
ఎమోషనల్ అయిన హీరో సుహాస్..?
టాలీవుడ్ లో సుహాస్ పేరంటే తెలియకపోవచ్చు. కానీ కలర్ ఫోటో సినిమా హీరో అంటే టక్కున గుర్తు పడతారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మీడియా ముందు కొన్ని విషయాలను తెలియజేశాడు. సుహాస్ హీరోగా, సైడ్ యాక్టర్ పాత్రలో ఎన్ని సినిమాల్లో నటించాడు. అయితే ఆయన మీడియా ముందు ఏం మాట్లాడారో ఒకసారి తెలుసుకుందాం. కలర్ ఫోటో సినిమా తో బాగా పాపులర్ అయిన సుహాస్ అతని చేతిలో దాదాపుగా ప్రస్తుతం ఆరు సినిమాల వరకు […]







