మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత గురించి అందరికి తెలిసిందే. తండ్రికి తగ్గా కూతురుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె కాస్ట్యూమ్స్ డిజైనర్గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. చిరంజీవి నటించిన సైరా నరసింహ రెడ్డి సినిమాకు సుస్మితానే కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించారు. సుస్మిత ఇప్పుడు తన తండ్రి పుట్టినరోజును పురస్కరించుకొని ఒక ఆగస్టు 21 న ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు ట్విట్టర్ లో తెలిపారు.సుస్మిత కాస్ట్యూమ్ జైనర్గా ఉంటూనే తన భర్త విష్ణు ప్రసాద్తో కలిసి […]
Category: Latest News
కేజీయఫ్ 2 సౌత్ సాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న ఆ సంస్థ..!
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి భారీ అంచనాలతో రిలీజ్ కి సిద్ధమవుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం.. కేజీయఫ్ 2! దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా.. శ్రీనిధి శెట్టి కథానాయికగా “కేజీయఫ్ చాప్టర్ 2” మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు చాలా రోజుల నుంచి వేచి చూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ ఒక అదిరిపోయే అప్ డేట్ ఇచ్చింది. కేజీయఫ్ 2 సినిమాకి […]
ఎయిర్ పోర్ట్లో పూరీ, ఛార్మీ.. ఫోటోస్ వైరల్..!
అందం అభినయంతో వెండితెరపై ఒక మెరుపు మెరిసిన అందాల తార ఛార్మీ ఇప్పుడు నటనకు స్వస్తి చెప్పి సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ప్రస్తుతంపూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలో భాగస్వామిగా ఉన్న ఆమె ఇప్పుడు లైగర్ అనే సినిమాని కరణ్ జోహార్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లైగర్ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఎయిర్ పోర్ట్లో దర్శనమిచ్చారు. మూవీ […]
`భీమ్లా నాయక్` నుంచి పోస్టర్ లీక్..నెట్టింట వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. మలయాళంలో సూపర్హిట్ సాధించిన `అయ్యప్పనుమ్ కోశియమ్` సినిమాకు రీమేక్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు లీకుల వీరులు షాక్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూ పోస్టర్ను […]
అక్షర హాసన్ అందాల ఆరబోత.. మరీ ఇంత దారుణమా..?
సినీ ఇండస్ట్రీలో కమల్ హాసన్ లోకనాయకుడు గా పేరుపొందాడు. ఇక ఈయన కూతుర్లు శృతిహాసన్, అక్షర హాసన్. ఇక శృతి హాసన్ హీరోయిన్ బిజీగా ఉంది. అక్షర హాసన్ కూడా త్వరలోనే సినిమాలలో అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇక ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు బోల్డ్ గా సోషియల్ మీడియాలో షేర్ చేయగా , అవి కాస్తా వైరల్ కావడంతో.. ఆ ఫోటోలను ఎవరు విడుదల చేశారనే విషయంపై తాజాగా ఇంటర్వ్యూలో స్పందించాడు తనూజ్. ఇక […]
హిందువులు తాలిబన్లు…? హీరోయిన్ పై దాడి..?
బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సినిమాల కంటే వివాదాలతోనే ఫుల్ పాపులర్ అయిన స్వరా భాస్కర్.. తాజాగా నోటి దురుసుతో మరోసారి అడ్డంగా బుక్కైంది. అఫ్గనిస్తాన్లో తాలిబన్ల అరాచాకాలపై స్వరా భాస్కర్ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓ ట్వీట్ చేసింది. `హిందూత్వ ఉగ్రవాదాన్ని మేం అంగీకరించలేము.. అలానే తాలిబన్ల ఉగ్రవాదాన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే అలా షాక్లోనే ఉండిపోకండి.. హిందూత్వ ఉగ్రవాదం గురించి అందరూ ఆగ్రహం వ్యక్తం […]
యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా..?
మన వంటింట్లో దొరికేటువంటి వంట దినుసులలో యాలకులు కూడా ఒకటి. వీటి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా వంటలలో వేయడానికి ఉపయోగిస్తూ ఉంటాము. ఇక ఇందులోని గింజలు దివ్యౌషధంగా ఉపయోగపడతాయి. ఇవి ఎంతో సువాసనలు కూడా కలిగి ఉంటాయి. అయితే వీటి గురించి కొన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం. యాలకలు ఏదైనా అరుగుదలకు, కడుపునొప్పి వంటి సమస్యలను దూరం చేస్తాయి. యాలకలు మనిషిని బలంగా ఉండేందుకు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా ఆస్తమా, కిడ్నీలోని రాళ్ళను […]
సందీప్ కిషన్ ఆఫర్ అదిరింది..ఆ వెయ్యి మంది లక్కీ వీరులెవరో?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ తాజాగా ఓ అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు ఏకంగా వెయ్యి మందికి సోనీ లివ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తానని ప్రకటించాడు. అసలు సందీప్ కిషన్ ఎందుకీ ఆఫర్ ఇచ్చాడు అన్నది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. హాస్యనటుడు సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `వివాహ భోజనంబు`. కరోనా సమాయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథ ఇది. […]
`ఆర్ఆర్ఆర్` మళ్లీ పోస్ట్ పోన్..అసలు కారణం అదేనట!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూనే వస్తోంది. ఇక ఉక్రెయిన్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోందని […]









